హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

education
చి 117.246.5.191 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
'''వరంగల్ పట్టణ జిల్లా,''' భారతదేశం [[తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి, in india వరంగల్ పట్టణ జిల్లా పరిపాలన కేంద్రం.<ref name="”మూలం”">http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf</ref>
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=వరంగల్|
|skyline=Warangal District Montage 1.png
పంక్తి 35:
 
1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నాయకత్వంలో '''తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) ''' పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. [[విద్యార్థులు]], ప్రభుత్వోద్యోగులు, [[వ్యవసాయదారుడు|వ్యవసాయదారు]]<nowiki/>లు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.
in year-2004 - nit warangal and engineers- the Govt of india redesigned the thousend pillart temple hanamkonda,Warangal city-Telagana-India
india telangana govt india Governmetn of india Developed the city
 
== భౌగోళిక స్వరూపం ==
Line 89 ⟶ 87:
 
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్]] (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్) మరియు [[కాకతీయ మెడికల్ కాలేజీ]] ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
year -2019 - A.Gopal-Software engneeirng -Comptuer Scientist Computing -Arya vysya hindu -orugallu technology india software industry-hanamkonda,Warangal city-Telangana-India
online educaiton engineering services online journal telugu in hanamkonda telangana-India
 
== దర్శనీయ స్థలాలు ==
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు