కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

ఉపాధ్యాయ సమాచారం ప్రకారం మెరుగుపరిచాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జననం - విద్యాభ్యాసం: సర్టిఫికెట్ల ఆధారంగా మెరుగుపరిచాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
 
== జననం - విద్యాభ్యాసం ==
ఈయన కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్ 5న [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] జిల్లా [[మానకొండూరు]] మండలం [[మద్దికుంట]] గ్రామంలో జన్మించారు. పేద [[వ్యవసాయదారుడు|వ్యవసాయ]] కుటుంబం కావడంతో చిన్నతనంలో చదువు సాగలేదు. ఓ వైపు పొద్దంతా బాలకార్మికుడిగా పనిచేస్తూనే ఐదో తరగతి వరకు రాత్రి బడిలో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకు [[కొండపల్కల]] జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివారు. [[ఇంటర్మీడియట్‌]] [[మంచిర్యాల]]లో చదివారు. ఓపెన్‌ యూనివర్శిటీలో [[తెలుగు]] సాహిత్యంతో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం [[కాకతీయ యూనివర్శిటీ]]లో తెలుగు పీజీ, [[తెలుగుపండిట్]] శిక్షణ పూర్తిచేశారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ ఉత్తీర్ణత.<ref name="బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు">{{cite news|last1=నవతెలంగాణ|first1=అంకురం|title=బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు|url=http://www.navatelangana.com/article/ankuram/154920|accessdate=10 September 2016|date=Nov 18,2015}}</ref>
 
== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు