నల్లమల గిరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నల్లమల గిరిప్రసాద్''' సాయుధ తెలంగాణ పోరాటయోధుడు<ref>{{cite news|last1=ఏనుగు వెంకటేశ్వరరావు|title=నేడు గిరిప్రసాద్‌ 14వ వర్దంతి|url=http://www.visalaandhra.com/khammam/article-49248|accessdate=6 April 2015|work=విశాలాంధ్ర|date=2011-05-23|archiveurl=https://web.archive.org/web/20181225032327/http://54.243.62.7/khammam/article-49248|archive-date=2018-12-25}}</ref>.
{{Infobox_Indian_politician
| image =
Line 25 ⟶ 24:
| source =
}}
 
'''నల్లమల గిరిప్రసాద్''' సాయుధ తెలంగాణ పోరాటయోధుడు.<ref>{{cite news|last1=ఏనుగు వెంకటేశ్వరరావు|title=నేడు గిరిప్రసాద్‌ 14వ వర్దంతి|url=http://www.visalaandhra.com/khammam/article-49248|accessdate=6 April 2015|work=విశాలాంధ్ర|date=2011-05-23|archiveurl=https://web.archive.org/web/20181225032327/http://54.243.62.7/khammam/article-49248|archive-date=2018-12-25}}</ref>.
 
==కుటుంబం==
నల్లమల ప్రసాద్ [[ఖమ్మం]] జిల్లా, [[మధిర]]మండలం, [[తొండల గోపవరం]] గ్రామంలో [[ఏప్రిల్ 6]], [[1931]] లో జన్మించాడు. ఇతని తండ్రిపేరు నల్లమల రామయ్య. ఇతని భార్య పేరు ఎన్.కమలాదేవి. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.<ref>http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/g.pdf</ref>.
 
==ఉద్యమ జీవితం==
ఇతడు మద్రాస్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఆంధ్రా మహాసభ సాగిస్తున్న కార్యకలాపాలపట్ల ఆకర్శితులయ్యాడు. 1947లో చదువుకు స్వస్తిచెప్పి ఆంధ్రా మహాసభలోను, తర్వాత కమ్యూనిస్టుపార్టీలోను చేరాడు. [[నిజాం]] రాక్షస రజాకారుల మూకలు గ్రామాలపై పడి భీబత్సకాండ జరుపుతుండగా ప్రజలు తిరబడి సాయుధపోరాటానికి పిలుపునిచ్చినపుడు తుపాకి చేతబట్టి సాయుధుడయ్యాడు. [[సింగరేణి కాలరీస్‌]] వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు శేషగిరిరావును కాల్చి చంపినపుడు గిరిని తన పేరు ముందుంచుకుని నల్లమల ప్రసాద్‌, '''<big>నల్లమల గిరిప్రసాద్‌</big>''' గా మారి గిరి దళాన్ని ముుందుకు నడిపాడు. సాయుధ పోరాటం అనంతరం ఐదు సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపాడు. 1953లో అప్పటి ప్రభుత్వం గిరిప్రసాద్‌పై అనేక కేసులు నమోదుచేసి జైలుకు పంపింది. ఆ కేసులలో ఏదీ రుజువు కాలేదు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_గిరిప్రసాద్" నుండి వెలికితీశారు