సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఎరిస్: +ఎరిస్
→‎అంతర సౌర వ్యవస్థ: ++చెదిరిన చక్రం
పంక్తి 32:
 
== అంతర సౌర వ్యవస్థ ==
అంతర సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు, ఏస్టెరాయిడ్ పట్టీ ఉంటాయి.<ref name="inner">{{cite web|title=Inner Solar System|publisher=NASA Science (Planets)|url=http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|accessdate=9 May 2009|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090511182050/http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|archivedate=11 May 2009|df=}}</ref> సూర్యునికి దగ్గరగా ఉండే అంతర సౌర వ్యవస్థ వ్యాసార్థం, గురు, శనిల కక్ష్యల మధ్య ఉన్న దూరం కంటే తక్కువ. ఈ ప్రాంతం ఫ్రాస్ట్ లైన్‌కు<ref group="lower-alpha">ఒక నక్షత్ర వ్యవస్థలో కేంద్రంలో ఉన్న నక్షత్రం నుండి ఎంత దూరంలోనైతే నీరు, అమ్మోనియా, మీథేన్, కర్బన్ డయాక్సైడ్, కార్బాన్ మోనాక్సైడ్ వంటివి ఘనీభవించి పోతాయో ఆ దూరాన్ని ఫ్రాస్ట్ లైన్ అంటాదు. దీన్ని స్నోలైన్ అని, ఐస్ లైన్ అనీ కూడా అంటారు.</ref> (సూర్యుడి నుంచి 70 కోట్ల కి.మీ.) లోపలే ఉంటుంది.<ref>{{cite web|url=http://www.astronoo.com/en/articles/frost-line.html|title=Frost line or snow line or ice line in the solar system|website=Astronoo|access-date=28 November 2017}}</ref>
 
=== గ్రహాలు ===
పంక్తి 160:
: హామియా (సగటు దూరం 43.13&nbsp;AU) కక్ష్య కూడా మాకెమాకె కక్ష్య లాంటిదే. అయితే ఇది నెప్ట్యూన్‌తో 7:12 కక్ష్యా అనుకంపన కలిగి ఉంది.<ref name="brownlargest">{{cite web|title=The largest Kuiper belt objects|author=Michael E. Brown|work=Caltech|url=http://www.gps.caltech.edu/~mbrown/papers/ps/kbochap.pdf|format=PDF|accessdate=15 July 2012}}</ref> దీని పరిమాణం మాకెమాకె అంతే ఉంది. దీనికి రెండు ఉపగ్రహాలున్నాయి. దీని భ్రమణ కాలం 3.9 గంటలు. ఈ భ్రమణ వేగం, దీన్ని సాగినట్లుగా చేస్తుంది. 2008 లో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వర్గీకరించారు.<ref name="iaunews">{{cite web|title=News Release&nbsp;– IAU0807: IAU names fifth dwarf planet Haumea|work=International Astronomical Union|date=17 September 2008|url=http://www.iau.org/news/pressreleases/detail/iau0807/|accessdate=15 July 2012}}</ref>
 
=== చెదిరిన చక్రం ===
=== Scattered disc ===
కైపర్ బెల్టు దాటి చాలా దూరం వరకూ వ్యాపించి ఉండే చెదిరిన చక్రం (స్కాటర్డ్ డిస్క్) స్వల్పకాలిక తోకచుక్కలకు జన్మస్థానం అని భావిస్తున్నారు. సౌరావ్యవస్థలో నెప్ట్యూన్ బాహ్య ప్రాంతంలోకి వెళ్ళినపుడు ఈ చల్రం లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. వీటి కక్ష్యల పెరిహీలియన్ కైపర్ బెల్టు లోపల ఉండగా, అప్‌హీలియన్ చాలా దూరం ఉంటుంది (కొన్ని 150&nbsp;AU పైగా ఉంటాయి). వీటి కక్ష్యలు ఎక్లిప్టిక్‌కు బాగా వాలుగా ఉంటాయి. కొన్నైతే ఎక్లిప్టిక్‌కు లంబకోణంలో ఉంటాయి. ఈ చక్రం కైపర్ బెల్టు లోని ఒక ప్రాంతమేనని, ఇందులోని వస్తువులు కైపర్ బెల్టులోని చెదిరిన వస్తువులు అని భావిస్తారు.<ref>{{cite web|date=2005|author=David Jewitt|title=The 1000 km Scale KBOs|work=University of Hawaii|url=http://www2.ess.ucla.edu/~jewitt/kb/big_kbo.html|accessdate=16 July 2006}}</ref>
{{main|Scattered disc}}The scattered disc, which overlaps the Kuiper belt but extends much further outwards, is thought to be the source of short-period comets. Scattered-disc objects are thought to have been ejected into erratic orbits by the gravitational influence of [./https://en.wikipedia.org/wiki/Formation_and_evolution_of_the_Solar_System#Planetary_migration Neptune's early outward migration]. Most scattered disc objects (SDOs) have perihelia within the Kuiper belt but aphelia far beyond it (some more than 150&nbsp;AU from the Sun). SDOs' orbits are also highly inclined to the ecliptic plane and are often almost perpendicular to it. Some astronomers consider the scattered disc to be merely another region of the Kuiper belt and describe scattered disc objects as "scattered Kuiper belt objects".<ref>{{cite web|date=2005|author=David Jewitt|title=The 1000 km Scale KBOs|work=University of Hawaii|url=http://www2.ess.ucla.edu/~jewitt/kb/big_kbo.html|accessdate=16 July 2006}}</ref> Some astronomers also classify centaurs as inward-scattered Kuiper belt objects along with the outward-scattered residents of the scattered disc.<ref>{{cite web|url=http://www.minorplanetcenter.org/iau/lists/Centaurs.html|title=List of Centaurs and Scattered-Disk Objects|work=IAU: Minor Planet Center|accessdate=2 April 2007}}</ref>
 
==== ఎరిస్ ====
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు