సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎అంతర సౌర వ్యవస్థ: గ్రహాంతర మాధ్యమం కొంత
++గ్రహాంతర మాధ్యమం మరింత
పంక్తి 2:
 
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు, రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.
 
 
 
సౌర కుటుంబంలో ఇంకా చిన్నచిన్న వస్తువులు కూడా ఉన్నాయి.{{refn|IAU నిర్వచనం ప్రకారం, సూర్యుని చుట్టూ తిరిగే వస్తువులను మూడు వర్గాలుగా విభజించవచ్చు - గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, సౌర వ్యవస్థలోని చిన్న వస్తువులు.
Line 12 ⟶ 10:
సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల పీడనం, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని పీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్ల దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం, [[పాలపుంత]] గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరాల]] దూరంలో ఉంది.
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'' మరియు [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
సూర్యుని నుండి దూరాన్ని బట్టి అంతర గ్రహాలు:
* [[బుధుడు]],
* [[శుక్రుడు]],
* [[భూమి]],
* [[అంగారకుడు]] లేక కుజుడు
 
బాహ్య సౌర వ్యవస్థ లోని వాయు రాకాసులు (జోవియన్లు) :
*[[గురుడు]]
* [[శని]],
* [[యురేనస్]],
* [[నెప్ట్యూన్]].
 
మూడు ''మరుగుజ్జు గ్రహాలు'' :
* [[సెరిస్ (మరుగుజ్జు గ్రహం)|సెరిస్]], గ్రహ శకలాల పట్టీలో అతిపెద్ద శకలం;
* [[ప్లూటో]], క్యూపర్ పట్టీలోని తెలిసిన శరీరం; మరియు
* [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]], ఈ మూడింటిలోనూ పెద్దది మరియు [[విసరబడ్డ డిస్క్]] లో గలదు.
 
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే [[ఉపగ్రహం|సహజసిద్ధ ఉపగ్రహాలు]] సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి బాహ్య వ్యవస్థలోని గ్రహాలన్నిటికీ ధూళితో కూడిన వలయాలు ఉన్నాయి.
 
<br />
 
== గ్రహాంతర మాధ్యమం ==
[[File:Heliospheric-current-sheet.gif|link=https://en.wikipedia.org/wiki/File:Heliospheric-current-sheet.gif|ఎడమ|thumb|The [./https://en.wikipedia.org/wiki/Heliospheric_current_sheet heliospheric current sheet]]సౌరవ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే. దీన్ని గ్రహాంతర మాధ్యమం (ఇంటర్‌ప్లానెటరీ మీడియమ్) అంటారు. కాంతితో పాటు, సూర్యుడు ఛార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లుతూంటాడు. వీటిని సౌరగాలులు అంటారు. ఈ పదార్థాలు గంటకు 15 లక్షల కి.మీ. వేగంతో విస్తరిస్తూ,<ref>{{cite web|title=Solar Physics: The Solar Wind|work=Marshall Space Flight Center|date=16 July 2006<!--11:42:58-->|url=http://solarscience.msfc.nasa.gov/SolarWind.shtml|accessdate=3 October 2006}}</ref> గ్రహాంతర మాధ్యమాన్ని దాటి కనీసం 100&nbsp;AU దూరం వరకూ ఒక పల్చటి వాతావరణాన్ని సృష్టిస్తాయి.<ref name="Voyager">{{cite web|url=http://www.nasa.gov/vision/universe/solarsystem/voyager_agu.html|title=Voyager Enters Solar System's Final Frontier|work=NASA|accessdate=2 April 2007}}</ref> సూర్యుడి ఉపరితలంపై జరిగే సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఇజెక్షన్లు హీలియోస్ఫియరులో కల్లోలాలు కలిగిస్తాయి. భూఅయస్కాంత తుపానులను కలిగిస్తాయి.<ref name="SunFlip">{{cite web|url=https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|title=The Sun Does a Flip|accessdate=4 February 2007|last=Phillips|first=Tony|date=15 February 2001|work=NASA–Science News|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090512121817/https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|archivedate=12 May 2009|df=}}</ref> హీలియోస్ఫియరు లోని అతి పెద్ద నిర్మాణం, హీలియోస్పెరిక్ కరెంట్ షీట్. ఈ సర్పిలాకారంలోని నిర్మాణం, గ్రహాంతర మాధ్యమంలో సూర్యుని అయస్కాంత క్షేత్రపు భ్రమణం కారణంగా ఏర్పడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|title=A Star with two North Poles|date=22 April 2003|work=NASA–Science News|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090718014855/https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|archivedate=18 July 2009|df=}}</ref><ref>{{cite journal|last1=Riley|bibcode=2002JGRA.107g.SSH8R|first1=Pete|title=Modeling the heliospheric current sheet: Solar cycle variations|doi=10.1029/2001JA000299|date=2002|volume=107|journal=[[Journal of Geophysical Research]]|url=http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090814052347/http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|archivedate=14 August 2009|df=}}</ref>
 
[./https://en.wikipedia.org/wiki/Earth's_magnetic_fieldసౌరగాలులు Earth'sభూమిపైని magneticవాతావరణాన్ని field]చెదరగొట్టి stopsవలిచెయ్యకుండా [./https://en.wikipedia.org/wiki/Earth's_atmosphereదాని its atmosphere] from being stripped away by theఅయస్కాంత solarక్షేత్రం windకాపాడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/science-news/science-at-nasa/1998/ast08dec98_1/|title=Solar Wind blows some of Earth's atmosphere into space|date=8 December 1998|work=Science@NASA Headline News}}</ref> Venus and Mars do not have magnetic fieldsశుక్రుడు, andఅంగారకులపై asఅయస్కాంత aక్షేత్రం resultలేదు. theఅందుచేత solarసౌరగాలులు wind isగ్రహాల causingపైని theirవాతావరణాన్ని atmospheresవలిచేసి, toఅంతరిక్షంలొకి gradually bleed away into spaceఎగరగొట్టేస్తోంది.<ref>{{cite journal|last=Lundin|first=Richard|date=9 March 2001|title=Erosion by the Solar Wind|journal=[[Science (journal)|Science]]|volume=291|issue=5510|page=1909|doi=10.1126/science.1059763|pmid=11245195}}</ref> [./https://en.wikipedia.org/wiki/Coronal_mass_ejectionకరోనల్ Coronalమాస్ massఇజెక్షన్లు ejections]సూర్యుడి andఉపరితలం similarపైనుంచి eventsచాల blowఅధిక aమొత్తంలో magneticపదార్థాన్ని field and huge quantities of material from the surface of the Sunవెదజల్లుతుంది. Theసూర్యుడి interaction ofఅయస్కాంత thisక్షేత్రం, magneticపదార్థం fieldరెండూ andభూ materialఅయస్కాంత withక్షేత్రంపై Earth'sచూపే magneticప్రభావం fieldకారణంగా funnelsఅయస్కాంత chargedధ్రువాల particlesవద్ద intoఅరోరాలు Earth's upper atmosphere, where its interactions create [./https://en.wikipedia.org/wiki/Aurora_(astronomy) aurorae] seen near the [./https://en.wikipedia.org/wiki/Earth's_magnetic_field#Magnetic_poles magnetic poles]ఏర్పడుతున్నాయి.
 
Theహీలియోస్ఫియరు, heliosphereగ్రహాల andఅయస్కాంత planetaryశక్తులూ magneticకలిసి fieldsనక్షత్రాంతర (forమాధ్యమం thoseనుండి planetsవచ్చే thatకాస్మిక్ haveకిరణాల them)నుండి partiallyసౌర shieldవ్యవస్థను the Solar System from high-energy interstellar particles called [./https://en.wikipediaకాపాడుతాయి.org/wiki/Cosmic_ray cosmicనక్షత్రాంతర rays]. The density of cosmic rays in the [./https://en.wikipedia.org/wiki/Interstellar_medium interstellar medium] and the strength of the Sun's magnetic field change onమాధ్యమంలో veryకాస్మిక్ longకిరణాల timescalesసాంద్రత, soసూర్యుడి theఅయస్కాంత levelశక్తి ofబహు cosmic-rayదీర్ఘ penetrationకాలంలో inమారుతూ theఉంటాయి. Solarతదనుగుణంగా Systemసౌరవ్యవస్థ varies,లోకి thoughకాస్మిక్ byకిరణాల howచొరబాటు muchకూడా isమార్పుకు unknownలోనౌతూంటుంది.<ref name="Langner_et_al_2005">{{cite journal|last=Langner|first=U.W.|author2=M.S. Potgieter|date=2005|title=Effects of the position of the solar wind termination shock and the heliopause on the heliospheric modulation of cosmic rays|journal=[[Advances in Space Research]]|volume=35|issue=12|pages=2084–2090|doi=10.1016/j.asr.2004.12.005|bibcode=2005AdSpR..35.2084L}}</ref>
 
Theగ్రహాంతర interplanetaryమాధ్యమం mediumకనీసం isరెండు homeరకాల toచక్రాకార atప్రాంతాలకు least two disc-like regions of [నెలవు./https://en.wikipedia.org/wiki/Cosmic_dust cosmicవీటిలో dust].కాస్మిక్ Theధూళి first, the [ఉంటుంది./https://en.wikipedia.org/wiki/Interplanetary_dust_cloud zodiacal dust cloud]మొదటిది, liesరాశిచక్రపు inధూళి theమేఘం. innerఇది Solarఅంతర Systemసౌర andవ్యవస్థలో causesఉంటుంది. theఇది [./https://en.wikipedia.org/wiki/Zodiacal_lightజోడియాకల్ zodiacalకాంతిని light]కలుగజేస్తుంది. Itఏస్టెరాయిడ్ wasపట్టీలో likelyజరిగిన formedతాకిడుల byకారణంగా collisionsఇది within the asteroid belt brought on by gravitational interactions with the planetsఏర్పడింది.<ref>{{cite web|date=1998|title=Long-term Evolution of the Zodiacal Cloud|url=http://astrobiology.arc.nasa.gov/workshops/1997/zodiac/backman/IIIc.html|accessdate=3 February 2007|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20060929030040/http://astrobiology.arc.nasa.gov/workshops/1997/zodiac/backman/IIIc.html|archivedate=29 September 2006|df=}}</ref> The second dust cloud extends from aboutరెండవది 10&nbsp;AU toనుండి aboutదాఅదాపు 40&nbsp;AU, andవరాకూ wasవిస్తరించి probablyఉంది. createdఇది byకైపర్ similarబెల్టులో collisionsజరిగిన withinతాకిడుల the [./https://en.wikipedia.org/wiki/Kuiper_beltకారణంగా Kuiperఇది belt]ఏర్పడింది.<ref>{{cite web|date=2003|title=ESA scientist discovers a way to shortlist stars that might have planets|work=ESA Science and Technology|url=http://sci.esa.int/science-e/www/object/index.cfm?fobjectid=29471|accessdate=3 February 2007}}</ref><ref>{{cite journal|last=Landgraf|first=M.|author2=Liou, J.-C.|author3=Zook, H.A.|author4=Grün, E.|date=May 2002|title=Origins of Solar System Dust beyond Jupiter|journal=[[The Astronomical Journal]]|volume=123|issue=5|pages=2857–2861|doi=10.1086/339704|url=http://astron.berkeley.edu/~kalas/disksite/library/ladgraf02.pdf|accessdate=9 February 2007|bibcode=2002AJ....123.2857L|arxiv=astro-ph/0201291}}</ref>
 
== అంతర సౌర వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు