"ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: ఖాళీ సవరణ
(→‎కథ: ఖాళీ సవరణ)
ట్యాగు: 2017 source edit
 
== కథ ==
వాంగ్ లుంగ్, ఓలాన్ లు భార్యాభర్తలు. చైనాలోని ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబం వారిది. తమ జీవనాధారైన వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా కరువు వస్తుంది. బతుకుదెరువుకోసం పట్నంకు వలస వస్తారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి, పిల్లలకోసం బిక్షాటన మొదలుపెడుతారు. కొన్నిరోజుల తరువాత ఆ కుటుంబం మళ్ళీ గ్రామానికి తిరిగివస్తుంది. అదేసమయంలో మిడతలదండు వీరి పొలంపై దాడిచేస్తుంది. వారు ఆ దాడిని ఎదుర్కొంటారు. కొన్నిరోజులకు ఓలాన్ జబ్బుతో మంచాన పడుతుంది. వాంగ్ లుంగ్ తన పొలాన్ని అమ్మి ఓలాన్ కు నయంచేయించాలనుకుంటాడు. పొలం ఉండడం చాలా ముఖ్యమని, తనకోసం పొలం అమ్మొద్దని చెప్పి, ఓలాన్ మరణిస్తుంది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2618713" నుండి వెలికితీశారు