నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

→‎గురువులు, నాట్య ప్రస్థానం: కొంత సమాచారం చేర్పు, +మూలాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| imagesize = 200px
| caption = నటరాజ రామకృష్ణ
| birth_date = [[1933 మార్చి 31]], [[1933]]
| birth_place = ఇండోనేషియాలోని బాలి ద్వీపం
| native_place =
| death_date = [[2011 జూన్ 7]], [[2011]]
| death_place = హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి
| death_cause =
పంక్తి 27:
| children =
| father = రామమోహన రావు
| mother = దమయంతీదెవిదమయంతీదేవి
| website =
| footnotes =
పంక్తి 33:
| height =
| weight =
|resting_place=తారామతి బారాదరి, హైదరాబాదు}}
}}
 
'''డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]]''' (1933 [[మార్చి 31]] - 2011 [[జూన్ 7]]) [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నాట్య]] కళాకారుడు. [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ [[బ్రహ్మచారి]]. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు.
 
పదవ శతాబ్దంలోని [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో, ప్రాచుర్యంలో ఉన్న ''పేరిణి శివతాండవం'' నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనంను కూడా పునరుద్ధరించాడు.''
 
 
'''డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]]''' (1933 [[మార్చి 31]] - 2011 [[జూన్ 7]]) [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఆజన్మ [[బ్రహ్మచారి]] . ఈయన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణి శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం'' గత 400 ఏళ్ళుగా [[తూర్పు గోదావరి జిల్లా]], [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం''లో ప్రదర్శింపబడుతోంది.
 
'''[[నటరాజ రామకృష్ణ]]''' 2011, [[జూన్ 7]] న [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/>లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Line 45 ⟶ 49:
 
==గురువులు, నాట్య ప్రస్థానం==
 
నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి [[నాట్యం]]<nowiki/>కోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''శ్రీమతి నాయుడుపేట రాజమ్మ'', మరియు ''పెండెల సత్యభామ''లు ఉన్నారు. 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు "''నటరాజ"'' అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుండి అది ఆయన పేరుకుపేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.<ref name=":0" />
 
రామకృష్ణ [[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]] లోని శిల్పాల వలన ఉత్తేజితుడై, [[పేరిణి నృత్యం|పేరిణి శివతాండవ నృత్యాన్ని]] పునరుద్ధరించాడు. [[జాయపసేనాని|జాయప సేనాని]] రాసిన ''నృత్తరత్నావళి'' గ్రంథాన్ని ఇందుకు మార్గదర్శినిగా ఎంచుకున్నాడు.<ref>{{Cite book|title=గాడ్స్, హీరోస్ అండ్ దెయిర్ స్టోరీ టెల్లర్స్:ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా|last=శరవణన్|first=వి. హరి|publisher=నోషన్ ప్రెస్|year=2014|isbn=978-93-84391-49-2|location=చెన్నై|pages=|url=https://books.google.co.in/books?id=y2noBgAAQBAJ&pg=PT292&lpg=PT292&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF+%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&source=bl&ots=zxYwpxaGN8&sig=ACfU3U0fHSS2Izt5Fr4ebdc-Pn8VODM29w&hl=te&sa=X&ved=2ahUKEwjisf2BsfngAhWIrI8KHZv_CGU4FBDoATADegQIBxAB#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF%20%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&f=false}}</ref>
 
ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం,'' [[కుమార సంభవము]], [[మేఘ సందేశం]]. [[ఉజ్జయిని]]లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
 
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి ఒకప్పుడు ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ యాభై ఏళ్ళ పాటు నాట్యకళను ముందుకు నడిపించాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయం'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్దండుడు.
 
*నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]], మరియు [[పేరిణీ]]పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి.<ref>{{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|titleyear=తెలుగువారి జానపద కళారూపాలు1992|chapter=పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం|year=1992|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref> ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''[[తారమతి బరాదారి|తారామతి]] మందిరము'' మరియు ,''[[ ప్రేమావతి]] మందిరము''మందిరాలను లనుఆయన బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం'' [[కుమార సంభవము]] [[మేఘ సందేశం]]. [[ఉజ్జయిని]]లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
 
అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు.
 
 
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి ఒకప్పుడు ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ యాభై ఏళ్ళ పాటు నాట్యకళను ముందుకు నడిపించాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయం'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్దండుడు.
 
==పురస్కారాలు==
నటరాజ రామకృష్ణ తన నాట్య ప్రతిభకు గాను అనేక పురస్కారాలు పొందాడు. అవి:
 
# నటరాజ : తన 18 వ ఏట, ''రాజా గణపతి రావు పాండ్య'' నాగపూరులో ప్రదానం చేసాడు.
# భారత కళాప్రపూర్ణ : 1968 లో ''ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ'' వారిచే.
# భారతకళా సవ్యసాచి : 1979 లో ''పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం'' చే.
Line 75 ⟶ 80:
# 1998లో [[తెలుగు విశ్వవిద్యాలయం]] నుండి నృత్యంలో [[విశిష్ట పురస్కారాలు - తెలుగు విశ్వవిద్యాలయము|విశిష్ట పురస్కారం]]
# కళాసాగర్ అవార్డు : 1999 లో.
 
==విశేషాలు==
*నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]] మరియు [[పేరిణీ]] నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి.<ref>{{cite wikisource|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం|year=1992|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref> ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''[[తారామతి]] మందిరము'' మరియు ''[[ప్రేమావతి]] మందిరము'' లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
*అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు. [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], శ్రీమతి [[నాయుడుపేట రాజమ్మ]], [[పెండ్యాల సత్యమాంబ]] ల వద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించాడు.
 
==పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు