వర్తుల దోష పరిధి: కూర్పుల మధ్య తేడాలు

భాషా దోషాల సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం:Circular_error_probable_-_percentage.png|thumb|వర్తుల దోష పరిధి భావన. ఆరుబైట వృత్తానికి బైట 0.2%.]]
సైనిక పరిభాషలో '''వర్తుల దోష పరిధి''' అనేది [[ఆయుధం|ఆయుధ వ్యవస్థ]] యొక్క కచ్చితత్వాన్ని తెలిపే కొలత. ఇంగ్లీషులో సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీప్రాబబుల్ (సిఇపి) అంటారు. ప్రయోగించిన ఆయుధాల్లో 50% తాకిడులు జరిగే వృత్తపు (ఈ తాకిడుల మీన్, ఈ వృత్తానికి కేంద్రం) వ్యాసార్థం ఇది. అంటే దోషపు మీడియన్ వ్యాసార్థం అన్నమాట.<ref>Circular Error Probable (CEP), Air Force Operational Test and Evaluation Center Technical Paper 6, ver. 2, July 1987, p. 1</ref><ref>{{Cite book|editor-last=Payne|editor-first=Craig|year=2006|title=Principles of Naval Weapon Systems|location=Annapolis, MD|publisher=[[Naval Institute Press]]|page=[https://books.google.com/books?id=F3q59-hcGDoC&pg=PA342&dq=%22precisely+50%22 342]}}</ref> వర్తుల దోష పరిధి 100&nbsp;మీ. ఉన్న ఓ ఆయుధాన్ని ఒకే లక్ష్యంపై 10 సార్లు ప్రయోగిస్తే, వాటిలో కనీసం 5 ఆయుధాలు, సగటు తాకిడి కేంద్రం నుండి 100&nbsp;మీ. వృత్తం లోపల తాకుతాయి. (లక్ష్యిత బిందువుకు, సగటు తాకిడి బిందువుకూ మధ్య ఉన్న దూరాన్ని బయాస్ అంటారు.)
 
ఆయుధ కచ్చితత్వాన్ని కొలిచే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో డిఆర్‌ఎమ్‌ఎస్ ఒకటి. అన్ని తాకిడుల దూరాల వర్గాల సగటును లెక్కించి, ఆ సగటుకు వర్గమూలం కనుక్కోవడం ఈ పద్ధతి. ఆర్95 అనేది మరొక పద్ధతి; మొత్తం అన్ని తాకిడుల్లోనూ 95% ఒక వృత్తం లోపల పడతాయనుకుంటే, ఆ వృత్తపు వ్యాసార్థాన్ని ఆర్95 అంటారు.
"https://te.wikipedia.org/wiki/వర్తుల_దోష_పరిధి" నుండి వెలికితీశారు