"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

→‎కాన్పూరు: కొంత అనువాదం
(→‎కాన్పూరు: భాషా సవరణలు)
(→‎కాన్పూరు: కొంత అనువాదం)
 
=== కాన్పూరు ===
[[File:TantiaTope1858.jpg|link=https://en.wikipedia.org/wiki/File:TantiaTope1858.jpg|thumb|Tatyaతాంతియా Tope'sతోపే Soldieryసైనికులు]]
[[File:Cawnpore_Memorial,_1860.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Cawnpore_Memorial,_1860.jpg|thumb|Aబీబీఘర్ memorialబావి erectedవద్ద (circaబ్రిటిషు వాళ్ళు 1860) byలో theస్థాపించిన British after the Mutiny at the Bibighar Wellస్మారకం. Afterస్వాతంత్ర్యం India'sతరువాత Independenceదీన్ని theకాన్పూరు statueలోని wasఆల్ movedసెయింట్స్ toమెమోరియల్ theచర్చి [./https://en.wikipedia.org/wiki/Kanpur_Memorial_Churchవద్దకు All Souls Memorial Church], Cawnporeతరలించారు. Albumen silver print by [./https://en.wikipedia.org/wiki/Samuel_Bourne Samuelశామ్యూల్ Bourne]బర్న్, 1860]]
జూన్‌లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
 
 
ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలను చెప్పారు. బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూరు వస్తున్న బ్రిటిషు సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు. బ్రిటిషు వాళ్ళు కాన్పూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాక, వాళ్లకు సమాచారమేమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు. నానా సాహిబ్‌కు బ్రిటిషు వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు.<ref name="autogenerated3">John Harris, The Indian mutiny, Wordsworth military library 2001, p. 92.</ref> గంగా నది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తు పడతారేమోననే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు.<ref name="autogenerated4" /><gallery mode="packed">
దస్త్రం:1857 hospital wheeler cawnpore2.jpg|"జనరల్ వీలర్ క్యాంపు లోని ఆసుపత్రి, కాన్పూరు". (1858). మొదటిసారిగా ఈ ఆసుపత్రి వద్దనే యూరపియన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.
File:1857_hospital_wheeler_cawnpore2.jpg|Photograph entitled, "The Hospital in General Wheeler's entrenchment, Cawnpore". (1858) The hospital was the site of the first major loss of European lives in Cawnpore
దస్త్రం:Slaughter Ghat, Cawnpore.jpg|1857 జూన్ 27 న అనేక మంది బ్రిటిషు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సతీ చౌరా ఘాట్. 1858 నాటి చిత్రం.
File:Slaughter Ghat, Cawnpore.jpg|1858 picture of Sati Chaura Ghat on the banks of the Ganges River, where on 27 June 1857 many British men lost their lives and the surviving women and children were taken prisoner by the rebels.
దస్త్రం:1858 Kanpur well monument.jpg|యూరపియన్ స్త్రీలు, పిల్లలు మరణించిన బీబీఘర్. వాళ్ల శవాలు దొరికిన బావి. 1858.
File:1858 Kanpur well monument.jpg|Bibigarh house where European women and children were killed and the well where their bodies were found, 1858.
దస్త్రం:Outside of well, Cawnpore.jpg|స్మారకాన్ని నిర్మించిన బీబీఘర్ స్థలం. శామ్యూల్ బర్న్, 1860.
File:Outside of well, Cawnpore.jpg|The Bibighar Well site where a memorial had been built. [[Samuel Bourne]], 1860.
</gallery>
[[File:Kanpur_massacre.594px.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Kanpur_massacre.594px.jpg|thumb|Aసతీచౌరా contemporaryఘాట్ imageవద్ద ofమారణ theకాండ massacreదృశ్యం. at theకాలం Satichauraనాటి Ghatచిత్రం.]]
ఈ మారణకాండతో సిపాయిల పట్ల బ్రిటిషు వారి వ్యతిరేక ధోరణి మరింత బలపడింది. ఈ సంఘటన గురించి విన్న బ్రిటిషు ప్రజలు హతాశులయ్యారు. సామ్రాజ్య వ్యతిరేక, భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూరిగా కోల్పోయాయి. మిగిలిన తిరుగుబాటు కాలమంతా బ్రిటిషు వారికి కాన్పూరే రణనినాదమైంది. తిరుగుబాటు అంతాన నానా సాహిబ్ అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో తెలియదు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2619679" నుండి వెలికితీశారు