విజయ నరేష్: కూర్పుల మధ్య తేడాలు

→‎నేపధ్యము: మా అధ్యక్షుడిగా
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
'''[[విజయ నరేష్]] ''' లేదా '''నరేష్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి [[విజయ నిర్మల]] కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
==నేపధ్యము==
బాలనటుడిగా 1972లో [[పండంటి కాపురం]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ''[[ప్రేమ సంకెళ్ళు ''']] చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం [[జంబలకిడి పంబ]] తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన [[శివాజీ రాజా|శివాజీరాజా]] మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.<ref>{{Cite news|title=‘మా’ అధ్యక్షుడిగా నరేష్‌|date=12 March 2019|url=https://www.eenadu.net/cinema/mainmorenews/2/2019/03/12/73874/|archiveurl=https://web.archive.org/web/20190312140749/https://www.eenadu.net/cinema/mainmorenews/2/2019/03/12/73874/|archivedate=12 March 2019}}</ref>
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/విజయ_నరేష్" నుండి వెలికితీశారు