మొబైల్ ఫోన్ కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మొబైల్ ఫోనులో స్పర్శక్రియకు అనుకూలమైన తెరలు వాడడంనుండి మొబైల్ ఫోన్ [[కీ బోర్డులుబోర్డు]]లు భౌతికరూపంనుండి ఎలెక్ట్రానిక్ బొమ్మ రూపంగా మారాయి. సంక్లిష్ట లిపులు వాడే భాషావాడుకరులకు ఈ పద్ధతి చాలా సులభంగా మారింది. వీటిలో ఎక్కువభాషలు వాడేవారికి మరింతగా సులువైంది. దీనితో పాటు చేర్చబోయే పదాలను ఊహించి చూపించే సౌలభ్యం కూడా వుంది.
[[File:Bangalore_Wikipedian_on_phone_5_closeup.jpg|250px|right|thumb| స్మార్ట్ ఫోన్ లో తెలుగులో వాడడం]]
దీనిలో ప్రధానంగా కంప్యూటర్ లో వాడిన కీ బోర్డుని పోలివుండే ఎలెక్ట్రానిక్ కీ బోర్డులు మరియు ఇతర రూపాలలో వుండే కీ బోర్డులుగా విభజించవచ్చు.