ఆర్కిటిక్ టెర్న్ పక్షి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
వీటి ముక్కు చిన్నదిగా, సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. నెత్తి నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా వలె ఉంటాయి.
 
===ఆర్కిటిక్ టెర్న్ పక్షి పోడవు ===
ఇవి సుమారు 14 అంగుళాల పొడవుంటాయి. రెక్కలు సుమారు 34 అంగుళాలు విస్తరిస్తాయి.
 
===గుడ్లు===
మే, ఆగస్టు మాసాల్లో 3 గుడ్లుపెడతాయి. చేపలు, బురదపాములు, కీటకాలను తింటాయి.