"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
(కొంత అనువాదం)
(కొంత అనువాదం)
| notes =
}}
1857–-58 లో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ]]<nowiki/>కి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అంటారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది.<ref name="marshall-197">{{Harvnb|Marshall|2007|p=197}}</ref><ref>{{Harvnb|David|2003|p=9}}</ref> 1857 మే 10 న [[మీరట్|మీరట్‌]]<nowiki/>లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది.{{efn|"1857 తిరుగుబాటు చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name=bose-jalal-2003lead/>}}<ref name="bose-jalal-2003lead">{{Harvnb|Bose|Jalal|2003|pp=88–103}}</ref>{{efn|"1857 తిరుగుబాటు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name="Marriott2013"/>}}<ref name="Marriott2013">{{citation|last=Marriott|first=John|title=The other empire: Metropolis, India and progress in the colonial imagination|url=https://books.google.com/books?id=eXPLCgAAQBAJ&pg=PA195|year=2013|publisher=Manchester University Press|isbn=978-1-84779-061-3|page=195}}</ref> తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి.{{efn|"హింస చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతం, మధ్య భారతం లోనే జరిగినప్పటికీ, ఇది ఉత్తర తూర్పు ప్రాంతాలకూ పాకిందని ఈమధ్య జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది."<ref name="Bender2016"/>}}<ref name="Bender2016">{{citation|last=Bender|first=Jill C.|title=The 1857 Indian Uprising and the British Empire|url=https://books.google.com/books?id=f5OzCwAAQBAJ&pg=PA3|year=2016|publisher=Cambridge University Press|isbn=978-1-316-48345-9|page=3}}</ref> ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది.{{efn|"1857 నాటి సంఘటనల ప్రత్యేకత, వాటి తీవ్రత. కొద్ది కాలం పాటు గంగామైదాన ప్రాంతంపై బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని సవాలు చేసాయి."<ref name=bayly1990-p170/>}}<ref name="bayly1990-p170">{{Harvnb|Bayly|1990|p=170}}</ref> 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.<ref name="intro-refs">{{Harvnb|Bandyopadhyay|2004|pp=169–172}}, {{Harvnb|Brown|1994|pp=85–87}}, and {{Harvnb|Metcalf|Metcalf|2006|pp=100–106}}</ref> హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును ''సిపాయీల తిరుగుబాటు'', ''భారతీయ తిరుగుబాటు'', ''గొప్ప తిరుగుబాటు'', ''1857 తిరుగుబాటు'', ''భారతీయ పునరుత్థానం'', ''మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం'' అని అనేక పేర్లతో పిలుస్తారు.{{efn|"The events of 1857–58 inమధ్య Indiaజరిగిన (are)సంఘటనలు knownప్రతిఘటన, variously as a mutinyతిరుగుబాటు, a revoltపితూరీ, aమొదటి rebellionస్వాతంత్ర్య andసంగ్రామం, theఅంటూ firstఅనేక warరకాలుగా of independenceవర్ణించారు. (theదీనిపై debatesజరిగిన over which only confirm justచర్చలు, howసామ్రాజ్య contestedచరిత్ర imperialఎంత historyవివాదాస్పద canమవుతుందో becomeతెలుపుతాయి) ...(page 63)"<ref name="Williams2006"/>}}<ref name="Williams2006">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref>
 
భారతీయ సిపాయిలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు,{{sfn|Metcalf|Metcalf|2006|pp=100–103}}{{sfn|Brown|1994|pp=85–86}} బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత{{efn|"Indianఉత్తర soldiersభారతంలోని andచలా theభాగంలో ruralభారతీయ populationసైనికులు, overగ్రామీణ aజనాభా largeపాలకులపై partతమకున్న ofఅపనమ్మకాన్ని, northernవారి Indiaపట్ల showedతమ theirవిరక్తినీ mistrust of their rulers and their alienation from themప్రదర్శించారు.. ... For allకొత్త theirపాలకులు talkఅభివృద్ధి ofఅంటూ improvement,చెప్పిన theకబుర్లను new rulers were as yet able to offer very little in the way of positive inducements for Indians to acquiesce in theచేతల్లో ruleచూపించలేదు."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001">{{citation|last=Marshall|first=P. J.|editor=P. J. Marshall|title=The Cambridge Illustrated History of the British Empire|chapter-url=https://books.google.com/books?id=S2EXN8JTwAEC&pg=PA50|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=50|chapter=1783–1870: An expanding empire}}</ref> ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధికశాతం ప్రజలు బ్రిటిషు వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు.{{efn|"వేరువేరు కారణాల వల్ల అనేక మంది భారతీయులు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా అయుధాలు పట్టారు. మరో వంక అనేక మంది బ్రిటిషు వారి తరపున పోరాడారు. మెజారిటీ భారతీయులు మాత్రం దీనితో సంబంధం లేనట్లు ఉన్నారు. అందుచేత వివరణలు దృష్టి కేంద్రీకరించాల్సింది.., తిరుగుబాటుదార్లను ప్రేరేపించినదేమిటి అనే దానిపైన."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" /> ఇరుపక్షాల వైపునా హింస జరిగింది. తిరుగుబాటుదార్లు బ్రిటిషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా, బ్రిటిషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు.{{efn|Theమనిషి costపడిన ofదురవస్థల theపరంగా rebellionచూస్తే in termsతిరుగుబాటు ofఖరీదు humanఎంతో suffering was immenseఎక్కువ. పోరాట Twoఫలంగాను, greatబ్రిటిషు cities,వారి Delhiదోపిడీల andవల్లనా Lucknowఢిల్లీ, wereలక్నో devastatedనగరాలు byధ్వంసమయ్యాయి. fightingఅవధ్ andవంటి byచోట్ల theఎదిరించిన plunderingగ్రామీణ ofప్రాంతాల్లో theగ్రామాలకు victoriousగ్రామాలనే Britishతగలబెట్టారు. చేతికందిన Where the countryside resistedతిరుగుబాటుదార్లను, as in parts of Awadh, villagesవారి wereమద్దతుదార్లనూ burntచంపేసారు. Mutineersసిపాయి andరెజిమెంట్లలోని theirబ్రిటిషు supportersఅధికారులతో were often killed out of hand. Britishపాటు,బ్రిటిషు civiliansపౌరులను, including women and childrenస్త్రీలు, wereపిల్లలతో murdered as well asసహా చంపేసారు.the British officers of the sepoy regiments."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" />
 
[[ఆధునికత్వం|ఆధునిక]] భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిషు సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ దీనికి భారతదేశంలో మెజారిటీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. [[ప్లాసీ యుద్ధం]] తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిషు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.
 
టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే అతడి భావం అనేక విమర్శలకు గురైంది.
 
 
=== మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం ===
20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును వి. డి. సావర్కర్ "జాతి స్వతంత్రం కోసం చేసిన ప్రణాళికా బద్ధ యుద్ధం" అని పేర్కొన్నాడు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం ''ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్'' లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించాడు. 1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు.
 
డల్హౌసీ [[రాజ్యసంక్రమణ సిద్ధాంతం|రాజ్యసంక్రమణ సిద్దాంతం]] (డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్), మొగలులను వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే [[తిరుగుబాటు]]<nowiki/>కి ముఖ్య కారణం పి/53 లీ ఎన్‌ఫీల్డ్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. [[సిపాయిలు]] ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటిషు వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను [[తేనె]] పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.
 
 
===రాజకీయ కారణాలు===
 
 
డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లపై (కార్ట్‌రిడ్జిలు) ఆవు కొవ్వు లేదా పందికొవ్వు పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]]<nowiki/>ను తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.
 
 
==తిరుగుబాటు ప్రస్థానం==
 
=== ప్రారంభం ===
1857 మార్చినెలలో 34వ బెంగాలు దేశీయ పదాతి దళానికి చెందిన [[మంగళ్ పాండే]] అనే సైనికుడు బ్రిటిషు సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, అతడిని బంధించమని ఈశ్వరీ ప్రసాద్ అనే జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించాడు. షేక్ పల్టూ అనే అతడు తప్పించి అక్కడ ఉన్న సిపాయీలందరూ మంగళ్ పాండేను అరెస్టు చేసేందుకు తిరస్కారించారు. బ్రిటిషు వారు మంగళ్ పాండేని ఏప్రిల్ 7న, జమేదారును ఏప్రిల్ 22 న ఉరితీసారు. దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించాడు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించాయి. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు [[ఢిల్లీ]] చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన [[ఎర్రకోట]]<nowiki/>ను ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
 
 
 
ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. [[మీరట్]], [[ఝాన్సీ]], [[కాన్పూర్ నగర్|కాన్పూర్]], [[లక్నో]]<nowiki/>లు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిషు వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ [[యుద్ధం]]<nowiki/>లో పాల్గొన్న పటాలాలనీ, [[చైనా]] వెళ్ళేందుకు బయలుదేరిన [[ఐరోపా]] పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిషు వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్లా-కీ-సరాయ్‌లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిషు సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిషు వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న [[గ్వాలియర్|గ్వాలియర్‌]]<nowiki/>లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో [[రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)|రాణీ లక్ష్మీబాయి]] మరణించింది. ఆయితే 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ చెదురుమదురు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్, రావ్ సాహిబ్ పరివారము, [[తాంతియా తోపే]], అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, [[బీహారు]]<nowiki/>లోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, [[బహాదుర్ షా జఫర్|2వ బహాదుర్ షా]], ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటిషు వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.
 
== నోట్స్ ==
<references group="lower-alpha" responsive="" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621104" నుండి వెలికితీశారు