"యజ్ఞం" కూర్పుల మధ్య తేడాలు

26 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
{{అయోమయం}}
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''యజ్ఞం''' లేదా '''యాగం''' ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. [[భారతదేశం]]లో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621622" నుండి వెలికితీశారు