"శ్రీశ్రీ" కూర్పుల మధ్య తేడాలు

చి
Reverted 1 edit by 2405:204:671B:1271:0:0:60C:8A5 (talk) to last revision by I.Ramadevi. (SWMT)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Reverted 1 edit by 2405:204:671B:1271:0:0:60C:8A5 (talk) to last revision by I.Ramadevi. (SWMT))
ట్యాగు: రద్దుచెయ్యి
* "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - [[పురిపండా అప్పలస్వామి]]
* ఆయన సృజించిన '''కవితా! ఓ కవితా!''' అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, [[బూదరాజు రాధాకృష్ణ]] ఇలా రాసాడు: "''కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది''"<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర" />
*ఆ రోజుల్లో [[శ్రీశ్రీ]] [[రాజమండ్రి]] ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-[[గురజాడ అప్పారావు]] '[[కన్యాశుల్కం]]' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, ఆయన రాసిన కవితల్ని , పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. వీరికి 16 ఏళ్లు. ఒకరోజు ఆయన హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చారు వీరు. అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని వీరికి తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ01,jfjfjjfjjfఏదీ చెప్పు?' అన్నారు.
 
'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి [[గోదావరి]] స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు. (జగన్నాథరావు వనమాలి [[జె.ఆర్. వనమాలి]]గా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందాడు. )
66

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621676" నుండి వెలికితీశారు