కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కోల్కతా → కోల్‌కతా (3), లో → లో (2), వీదుల్లో → వీధుల్లో, using AWB
→‎ప్రయాణ సదుపాయాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 97:
 
== ప్రయాణ సదుపాయాలు ==
కోల్‌కత ప్రభుత్వం ప్రజలకు ప్రయాణ సదుపాయాలను సబర్బ్న్ రైల్వే, ది కోల్‌కతా మెట్రో, ట్రాంస్ మరియు బసులబస్సుల ద్వారా అందిస్తున్నది.
సబర్బన్ నెట్‍వర్క్ కోల్‌కత నగర శివార్ల వరకు ప్రయాణసౌకర్యాలను అందిస్తుంది. 1984 నుండి కోల్‌కత మెట్రో నిర్వహించబడుతుంది. భూ అంతర్గత కోల్‌కత మెట్రో భారతదేశంలో పురాతనమైనది మరియు మొట్టమొదటిది. కోల్‌కత మెట్రో ఉత్తర దక్షిణాలుగా 25 కిలోమీటర్ల పొడవున ప్రజలను అటూఇటూ చేరవేస్తున్నది. 2009 నుండి 5 మెట్రో మార్గాలు నిర్మాణదశలో ఉన్నాయి. కోల్‌కత నగరంలో దూరప్రాంతరైళ్ళను నడుపుతున్న మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి వరుసగా [[హౌరా]], సీల్‍దాహ్ మరియు చిత్పూర్‍లలో ఉన్నాయి. ఇవి కోల్‌కత నగరాన్ని పశ్చిమ బెంగాలులోని ఇతరనగరాలతోనూ అలాగే భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతోనూ అనుసంధానిస్తున్నాయి. కోల్‌కత నగరంలో దక్షిణ మరియు తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ యాజమాన్యల చేత నడుపబడుతున్న బసులు కోల్‌కత నగరంలో ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు