కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రయాణ సదుపాయాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఆరోగ్యసంరక్షణ: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 107:
కోల్‌కత నుండి [[బంగ్లాదేశ్]] రాజధాని అయిన [[ఢాకా]] [[రైలు మార్గం|రైలు]] మార్గం ద్వారా అనుసంధానమై ఉంది.
 
== ఆరోగ్య సంరక్షణ ==
== ఆరోగ్యసంరక్షణ ==
2011 గణాంకాలను అనుసరించి కోల్‌కత ఆరోగ్యసంరక్షణా వ్యవస్థ 48 ప్రభుత్వ ఆసుపత్రులను కలిగి ఉంది. అవి అనేకంగా హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. కోల్‌కత నగరంలో 366 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్సద్వారా 27,687 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రతి 10,000 ప్రజలకు 61.7 ఆసుపత్రి పడకలు ఉన్నాయి. జాతీయ సరాసరి అయిన 10,000 ప్రజలకు 9 ఆసుపత్రి పడకల కంటే ఇది అధికం. కోల్‌కత నగరంలో 10 మెడికల్ మరియు దంతవైద్య కళాశాలలు ఉన్నాయి. 1835 లో స్థాపించిన కోల్‌కత మెడికల్ కాలేజ్ ఆధునిక వైవిధ్యలను అందించే కళాశాలలో ఆసియాలోలోనే మొదటిదిగా గుర్తింపు పొందినది. ఈ సౌకర్యాలు కూడా నగర ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి సరిపోవు. 78% కోల్‌కత ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ యాజమాన్య ఆసుపత్రులకు ముఖ్యత్వం ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటు దూరంలో లేక పోవడం, వైద్యసేవలలో నాణతాలోపం, అత్యధిక సమయం ఎదురుచూడవలసి రావడం ప్రజలను ప్రైవేట్ యాజమాన్య ఆసుపత్రులకు వెళ్ళేలా చేస్తున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు