రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

+విధింపుల జాబితా
పంక్తి 1:
[[భారత్|భారతదేశంలో]] ఏదైనా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని '''రాష్ట్రపతి పాలన ''' అంటారు. [[భారత రాజ్యాంగం]] లోని '''356 వ అధికరణం''' ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం - రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. [[రాష్ట్రపతి]] ప్రతినిధిగా రాష్ట్ర [[గవర్నరు]] పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు.
{{విస్తరణ}}
 
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
[[భారత్|భారతదేశంలో]] ఏదైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని '''రాష్ట్రపతి పాలన ''' అంటారు. [[భారత రాజ్యాంగం]] లోని '''356 వ అధికరణం''' ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం - రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. [[రాష్ట్రపతి]] ప్రతినిధిగా రాష్ట్ర [[గవర్నరు]] పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు.
 
జమ్మూ కాశ్మీరులో ప్రాప్రభుత్వం విఫలమైనపుడు, జమ్మూ కాశ్మీరు రాఅజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
 
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీమ్‌ కోర్టు ద్వారా ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపును అరికట్టింది.
 
[[ఛత్తీస్‌గఢ్]], [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రష్ట్రపతి పాలన విధించలేదు.
 
== కొన్ని నియమాలు ==
* రాష్ట్రపతి పాలన విధించినపుడు రాష్ట్ర [[శాసనసభ]]ను రద్దు చేయవచ్చు లేదా తాత్కలికంగా అచేతనసుప్త చేతన స్థితిలో ఉంచవచ్చు.
* రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయినపుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపుకు, తదుపరి సమావేశాల మొదలుకుమొదలుకూ మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు.
* రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తరువాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్ని సార్లైనాఎన్నిసార్లైనా పొడిగించవచ్చు.
* రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర [[హైకోర్టు]]కు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
* రాష్ట్రపతి పాలన విధింపును [[పార్లమెంటు]] నిర్ధారించాలి.
 
<br />
 
== రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా ==
వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన్ ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు విధించారో కింది పట్టికలో చూడవచ్చు.
{| class="wikitable sortable"
! width="100" |రాష్ట్రం
! width="100" |విధించిన రోజు
! width="100" |తొలగించిన రోజు
! width="100" |వ్యవధి
!వివరాలు
|-
|ఆంధ్ర ప్రదేశ్ [1]
|18 జనవరి 1974
|10 డిసెంబరు1974
|{{ayd|18 January 1973|10 December 1973}}
|[[జై ఆంధ్ర ఉద్యమం]] కారణంగా శాంతిభద్రతలు కుప్పకూలడంతో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ఉఖ్యమంత్రి - [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]]
|-
|ఆంధ్ర ప్రదేశ్ [2]
|28 ఫిబ్రవరి 2014
|8 జూన్ 2014
|{{ayd|28 February 2014|8 June 2014}}
|రాష్ట్రాన్ని రెండు విభజించాలన్న కేంద్ర నిర్ణయంతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మ్ల్యేలు రాజీనామా చేసారు.<ref>{{cite web|title=President’s Rule imposed in Andhra Pradesh under Article 356 of Constitution|url=http://news.biharprabha.com/2014/02/presidents-rule-imposed-in-andhra-pradesh-under-article-356-of-constitution/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=28 February 2014}}</ref> తెలంగాణ నుండి రాష్త్రపతి పలనను 2014 జూన్ 2 న ఎత్తివేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 8 న ఎత్తివేసారు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-mired-in-President-rule-imbroglio/articleshow/33933171.cms|title=Andhra Pradesh mired in President rule imbroglio|accessdate=21 September 2014}}</ref> విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు సమ్మతి తీసుకోకుండా రాష్త్రపతి పాలన కొనసాగించి, చట్టాన్ని అతిక్రమించారు.<ref>{{cite web|url=http://www.egazette.nic.in/WriteReadData/2014/159233.pdf|title=Re-proclamation of President rule in Andhra Pradesh|year=2014|accessdate=17 August 2014}}</ref><ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-mired-in-President-rule-imbroglio/articleshow/33933171.cms|title=Andhra Pradesh mired in President rule imbroglio|accessdate=21 September 2014|work=The Times Of India}}</ref>
|-
|ఆంధ్ర రాష్ట్రం [1]
|15 నవంబరు 1954
|29 మార్చి 1955
|{{ayd|15 November 1954|29 March 1955}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|అరుణాచల్ ప్రదేశ్ [1]
|3 నవంబరు 1979
|18 జనవరి 1980
|{{ayd|3 November 1979|18 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|అరుణాచల్ ప్రదేశ్ [2]
|25 జనవరి 2016
|19 ఫిబ్రవరి 2016
|26 days
|
|-
|అస్సాం [1]
|12 డిసెంబరు1979
|5 డిసెంబరు1980
|{{ayd|12 December 1979|5 December 1980}}
|
|-
|అస్సాం [2]
|30 జూన్ 1981
|13 జనవరి 1982
|{{ayd|30 June 1981|13 January 1982}}
|
|-
|అస్సాం [3]
|19 మార్చి 1982
|27 ఫిబ్రవరి 1983
|{{ayd|19 March 1982|27 February 1983}}
|
|-
|అస్సాం [4]
|28 నవంబరు 1990
|30 జూన్ 1991
|{{ayd|28 November 1990|30 June 1991}}
|
|-
|బీహార్ [1]
|29 జూన్ 1968
|26 ఫిబ్రవరి 1969
|{{ayd|29 June 1968|26 February 1969}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|బీహార్ [2]
|4 జూలై 1969
|16 ఫిబ్రవరి 1970
|{{ayd|4 July 1969|16 February 1970}}
|
|-
|బీహార్ [3]
|9 జనవరి 1972
|19 మార్చి 1972
|{{ayd|9 January 1972|19 March 1972}}
|
|-
|బీహార్ [4]
|30 ఏప్రిల్ 1977
|24 జూన్ 1977
|{{ayd|30 April 1977|24 June 1977}}
|
|-
|బీహార్ [5]
|17 ఫిబ్రవరి 1980
|8 జూన్ 1980
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|బీహార్ [6]
|28 మార్చి 1995
|5 ఏప్రిల్ 1995
|{{ayd|28 March 1995|5 April 1995}}
|
|-
|బీహార్ [7]
|12 ఫిబ్రవరి 1999
|9 మార్చి 1999
|{{ayd|12 February 1999|9 March 1999}}
|
|-
|బీహార్ [8]
|7 మార్చి 2005
|24 నవంబరు 2005
|{{ayd|7 March 2005|24 November 2005}}
|
|-
|ఢిల్లీ [1]
|14 ఫిబ్రవరి 2014
|11 ఫిబ్రవరి 2015
|{{ayd|14 February 2014|11 February 2015}}
|
|-
|గోవా [1]
|2 డిసెంబరు1966
|5 ఏప్రిల్ 1967
|{{ayd|2 December 1966|5 April 1967}}
|
|-
|గోవా [2]
|27 ఏప్రిల్ 1979
|16 జనవరి 1980
|{{ayd|27 April 1979|16 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గోవా [3]
|14 డిసెంబరు1990
|25 జనవరి 1991
|{{ayd|14 December 1990|25 January 1991}}
|
|-
|గోవా [4]
|9 ఫిబ్రవరి 1999
|9 జూన్ 1999
|{{ayd|9 February 1999|9 June 1999}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గోవా [5]
|4 మార్చి 2005
|7 జూన్ 2005
|{{ayd|4 March 2005|7 June 2005}}
|
|-
|గుజరాత్ [1]
|12 మే 1971
|17 మార్చి 1972
|{{ayd|12 May 1971|17 March 1972}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గుజరాత్ [2]
|9 ఫిబ్రవరి 1974
|18 జూన్ 1975
|{{ayd|9 February 1974|18 June 1975}}
|
|-
|గుజరాత్ [3]
|12 మార్చి 1976
|24 డిసెంబరు1976
|{{ayd|12 March 1976|24 December 1976}}
|
|-
|గుజరాత్ [4]
|17 ఫిబ్రవరి 1980
|8 జూన్ 1980
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|గుజరాత్ [5]
|19 సెప్టెంబరు 1996
|23 అక్టోబరు 1996
|{{ayd|19 September 1996|23 October 1996}}
|
|-
|హర్యానా [1]
|2 నవంబరు 1967
|22 మే 1968
|{{ayd|2 November 1967|22 May 1968}}
|
|-
|హర్యానా [2]
|30 ఏప్రిల్ 1977
|21 జూన్ 1977
|{{ayd|30 April 1977|21 June 1977}}
|
|-
|హర్యానా [3]
|6 ఏప్రిల్ 1991
|23 జూలై 1991
|{{ayd|6 April 1991|23 July 1991}}
|
|-
|హిమాచల్ ప్రదేశ్ [1]
|30 ఏప్రిల్ 1977
|22 జూన్ 1977
|{{ayd|30 April 1977|22 June 1977}}
|
|-
|హిమాచల్ ప్రదేశ్ [2]
|15 డిసెంబరు1992
|3 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|3 December 1993}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [1]
|26 మార్చి 1977
|9 జూలై 1977
|{{ayd|26 March 1977|9 July 1977}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [2]
|6 మార్చి 1986
|7 నవంబరు 1986
|{{ayd|6 March 1986|7 November 1986}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జమ్మూ కాశ్మీరు [3]
|19 జనవరి 1990
|9 అక్టోబరు 1996
|{{ayd|19 January 1990|9 October 1996}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [4]
|18 అక్టోబరు 2002
|2 నవంబరు 2002
|{{ayd|18 October 2002|2 November 2002}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [5]
|11 జూలై 2008
|5 జనవరి 2009
|{{ayd|11 July 2008|5 January 2009}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [6]
|9 జనవరి 2015
|1 మార్చి 2015
|{{ayd|9 January 2015|1 March 2015}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [7]
|8 జనవరి 2016
|4 ఏప్రిల్ 2016
|{{ayd|8 January 2016|4 April 2016}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [8]
|19 జూన్ 2018
|Till date
|
|
|-
|జార్ఖండ్ [1]
|19 జనవరి 2009
|29 డిసెంబరు2009
|{{ayd|19 January 2009|29 December 2009}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జార్ఖండ్ [2]
|1 జూన్ 2010
|11 సెప్టెంబరు 2010
|{{ayd|1 June 2010|11 September 2010}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జార్ఖండ్ [3]
|18 జనవరి 2013
|12 జూలై 2013
|{{ayd|18 January 2013|12 July 2013}}
|
|-
|కర్ణాటక [1]
|19 మార్చి 1971
|20 మార్చి 1972
|{{ayd|19 March 1971|20 March 1972}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కర్ణాటక [2]
|31 డిసెంబరు1977
|28 ఫిబ్రవరి 1978
|{{ayd|31 December 1977|28 February 1978}}
|
|-
|కర్ణాటక [3]
|21 ఏప్రిల్ 1989
|30 నవంబరు 1989
|{{ayd|21 April 1989|30 November 1989}}
|
|-
|కర్ణాటక [4]
|10 అక్టోబరు 1990
|17 అక్టోబరు 1990
|{{ayd|10 October 1990|17 October 1990}}
|
|-
|కర్ణాటక [5]
|9 అక్టోబరు 2007
|11 నవంబరు 2007
|{{ayd|9 October 2007|11 November 2007}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కర్ణాటక [6]
|20 నవంబరు 2007
|27 మే 2008
|{{ayd|20 November 2007|27 May 2008}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కేరళ [1]
|31 జూలై 1959
|22 ఫిబ్రవరి 1960
|{{ayd|31 July 1959|22 February 1960}}
|
|-
|కేరళ [2]
|10 సెప్టెంబరు 1964
|6 మార్చి 1967
|{{ayd|10 September 1964|6 March 1967}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కేరళ [3]
|1 August 1970
|4 అక్టోబరు 1970
|{{ayd|1 August 1970|4 October 1970}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కేరళ [4]
|1 డిసెంబరు1979
|25 జనవరి 1980
|{{ayd|1 December 1979|25 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|మధ్య ప్రదేశ్ [1]
|29 ఏప్రిల్ 1977
|25 జూన్ 1977
|{{ayd|29 April 1977|25 June 1977}}
|
|-
|మధ్య ప్రదేశ్ [2]
|18 ఫిబ్రవరి 1980
|8 జూన్ 1980
|{{ayd|18 February 1980|8 June 1980}}
|
|-
|మధ్య ప్రదేశ్ [3]
|15 డిసెంబరు1992
|7 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|7 December 1993}}
|
|-
|మహారాష్ట్ర [1]
|17 ఫిబ్రవరి 1980
|8 జూన్ 1980
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|మహారాష్ట్ర [2]
|28 సెప్టెంబరు 2014
|31 అక్టోబరు 2014
|{{ayd|28 September 2014|31 October 2014}}
|
|-
|మణిపూర్ [1]
|12 జనవరి 1967
|19 మార్చి 1967
|{{ayd|12 January 1967|19 March 1967}}
|
|-
|మణిపూర్ [2]
|25 అక్టోబరు 1967
|18 ఫిబ్రవరి 1968
|{{ayd|25 October 1967|18 February 1968}}
|
|-
|మణిపూర్ [3]
|17 అక్టోబరు 1969
|22 మార్చి 1972
|{{ayd|17 October 1969|22 March 1972}}
|
|-
|మణిపూర్ [4]
|28 మార్చి 1973
|3 మార్చి 1974
|{{ayd|28 March 1973|3 March 1974}}
|
|-
|మణిపూర్ [5]
|16 మే 1977
|28 జూన్ 1977
|{{ayd|16 May 1977|28 June 1977}}
|
|-
|మణిపూర్ [6]
|14 నవంబరు 1979
|13 జనవరి 1980
|{{ayd|14 November 1979|13 January 1980}}
|
|-
|మణిపూర్ [7]
|28 ఫిబ్రవరి 1981
|18 జూన్ 1981
|{{ayd|28 February 1981|18 June 1981}}
|
|-
|మణిపూర్ [8]
|7 జనవరి 1992
|7 ఏప్రిల్ 1992
|{{ayd|7 January 1992|7 April 1992}}
|
|-
|మణిపూర్ [9]
|31 డిసెంబరు1993
|13 డిసెంబరు1994
|{{ayd|31 December 1993|13 December 1994}}
|
|-
|మణిపూర్ [10]
|2 జూన్ 2001
|6 మార్చి 2002
|{{ayd|2 June 2001|6 March 2002}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|మేఘాలయ [1]
|11 అక్టోబరు 1991
|5 ఫిబ్రవరి 1992
|{{ayd|11 October 1991|5 February 1992}}
|
|-
|మేఘాలయ [2]
|18 మార్చి 2009
|12 మే 2009
|{{ayd|18 March 2009|12 May 2009}}
|
|-
|మిజోరమ్ [1]
|11 మే 1977
|1 జూన్ 1978
|{{ayd|11 May 1977|1 June 1978}}
|
|-
|మిజోరమ్ [2]
|10 నవంబరు 1978
|8 మే 1979
|{{ayd|10 November 1978|8 May 1979}}
|
|-
|మిజోరమ్ [3]
|7 సెప్టెంబరు 1988
|24 జనవరి 1989
|{{ayd|7 September 1988|24 January 1989}}
|
|-
|నాగాల్యాండ్ [1]
|20 మార్చి 1975
|25 నవంబరు 1977
|{{ayd|20 March 1975|25 November 1977}}
|
|-
|నాగాల్యాండ్ [2]
|7 August 1988
|25 జనవరి 1989
|{{ayd|7 August 1988|25 January 1989}}
|
|-
|నాగాల్యాండ్ [3]
|2 ఏప్రిల్ 1992
|22 ఫిబ్రవరి 1993
|{{ayd|2 April 1992|22 February 1993}}
|
|-
|నాగాల్యాండ్ [4]
|3 జనవరి 2008
|12 మార్చి 2008
|{{ayd|3 January 2008|12 March 2008}}
|
|-
|ఒరిస్సా [1]
|25 ఫిబ్రవరి 1961
|23 జూన్ 1961
|{{ayd|25 February 1961|23 June 1961}}
|
|-
|ఒరిస్సా [2]
|11 జనవరి 1971
|3 ఏప్రిల్ 1971
|{{ayd|11 January 1971|3 April 1971}}
|
|-
|ఒరిస్సా [3]
|3 మార్చి 1973
|6 మార్చి 1974
|{{ayd|3 March 1973|6 March 1974}}
|
|-
|ఒరిస్సా [4]
|16 డిసెంబరు1976
|29 డిసెంబరు1976
|{{ayd|16 December 1976|29 December 1976}}
|
|-
|ఒరిస్సా [5]
|30 ఏప్రిల్ 1977
|26 జూన్ 1977
|{{ayd|30 April 1977|26 June 1977}}
|
|-
|ఒరిస్సా [6]
|17 ఫిబ్రవరి 1980
|9 జూన్ 1980
|{{ayd|17 February 1980|9 June 1980}}
|
|-
|[./https://en.wikipedia.org/wiki/Patiala_and_East_Punjab_States_Union Patiala and East Punjab States Union] [1]
|5 మార్చి 1953
|8 మార్చి 1954
|{{ayd|5 March 1953|8 March 1954}}
|
|-
|పాండిచ్చేరి [1]
|18 సెప్టెంబరు 1968
|17 మార్చి 1969
|{{ayd|18 September 1968|17 March 1969}}
|
|-
|పాండిచ్చేరి [2]
|3 జనవరి 1974
|6 మార్చి 1974
|{{ayd|3 January 1974|6 March 1974}}
|
|-
|పాండిచ్చేరి [3]
|28 మార్చి 1974
|2 జూలై 1977
|{{ayd|28 March 1974|2 July 1977}}
|
|-
|పాండిచ్చేరి [4]
|12 నవంబరు 1978
|16 జనవరి 1980
|{{ayd|12 November 1978|16 January 1980}}
|
|-
|పాండిచ్చేరి [5]
|24 జూన్ 1983
|16 మార్చి 1985
|{{ayd|24 June 1983|16 March 1985}}
|
|-
|పాండిచ్చేరి [6]
|4 మార్చి 1991
|3 జూలై 1991
|{{ayd|4 March 1991|3 July 1991}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [1]
|20 జూన్ 1951
|17 ఏప్రిల్ 1952
|{{ayd|20 June 1951|17 April 1952}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [2]
|5 జూలై 1966
|1 నవంబరు 1966
|{{ayd|5 July 1966|1 November 1966}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [3]
|23 August 1968
|17 ఫిబ్రవరి 1969
|{{ayd|23 August 1968|17 February 1969}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [4]
|14 జూన్ 1971
|17 మార్చి 1972
|{{ayd|14 June 1971|17 March 1972}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [5]
|30 ఏప్రిల్ 1977
|20 జూన్ 1977
|{{ayd|30 April 1977|20 June 1977}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [6]
|17 ఫిబ్రవరి 1980
|6 జూన్ 1980
|{{ayd|17 February 1980|6 June 1980}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [7]
|10 అక్టోబరు 1983
|29 సెప్టెంబరు 1985
|{{ayd|10 October 1983|29 September 1985}}
|
|-
|<nowiki>[[పంజాబ్]]</nowiki> [8]
|11 జూన్ 1987
|25 ఫిబ్రవరి 1992
|{{ayd|11 June 1987|25 February 1992}}
|
|-
|<nowiki>[[రాజస్థాన్]]</nowiki> [1]
|13 మార్చి 1967
|26 ఏప్రిల్ 1967
|{{ayd|13 March 1967|26 April 1967}}
|
|-
|<nowiki>[[రాజస్థాన్]]</nowiki> [2]
|29 ఏప్రిల్ 1977
|22 జూన్ 1977
|{{ayd|29 April 1977|22 June 1977}}
|
|-
|<nowiki>[[రాజస్థాన్]]</nowiki> [3]
|16 ఫిబ్రవరి 1980
|6 జూన్ 1980
|{{ayd|16 February 1980|6 June 1980}}
|
|-
|<nowiki>[[రాజస్థాన్]]</nowiki> [4]
|15 డిసెంబరు1992
|4 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|4 December 1993}}
|
|-
|<nowiki>[[సిక్కిం]]</nowiki> [1]
|18 August 1978
|18 అక్టోబరు 1979
|{{ayd|18 August 1978|18 October 1979}}
|
|-
|<nowiki>[[సిక్కిం]]</nowiki> [2]
|25 మే 1984
|8 మార్చి 1985
|{{ayd|25 May 1984|8 March 1985}}
|
|-
|<nowiki>[[తమిళనాడు]]</nowiki> [1]
|31 జనవరి 1976
|30 జూన్ 1977
|{{ayd|31 January 1976|30 June 1977}}
|
|-
|<nowiki>[[తమిళనాడు]]</nowiki> [2]
|17 ఫిబ్రవరి 1980
|6 జూన్ 1980
|{{ayd|17 February 1980|6 June 1980}}
|
|-
|<nowiki>[[తమిళనాడు]]</nowiki> [3]
|30 జనవరి 1988
|27 జనవరి 1989
|{{ayd|30 January 1988|27 January 1989}}
|
|-
|<nowiki>[[తమిళనాడు]]</nowiki> [4]
|30 జనవరి 1991
|24 జూన్ 1991
|{{ayd|30 January 1991|24 June 1991}}
|
|-
|తిరువాన్కూరు-కొచ్చిన్ [1]
|23 మార్చి 1956
|5 ఏప్రిల్ 1957
|{{ayd|23 March 1956|5 April 1957}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|<nowiki>[[త్రిపుర]]</nowiki> [1]
|1 నవంబరు 1971
|20 మార్చి 1972
|{{ayd|1 November 1971|20 March 1972}}
|
|-
|<nowiki>[[త్రిపుర]]</nowiki> [2]
|5 నవంబరు 1977
|5 జనవరి 1978
|{{ayd|5 November 1977|5 January 1978}}
|
|-
|<nowiki>[[త్రిపుర]]</nowiki> [3]
|11 మార్చి 1993
|10 ఏప్రిల్ 1993
|{{ayd|11 March 1993|10 April 1993}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [1]
|25 ఫిబ్రవరి 1968
|26 ఫిబ్రవరి 1969
|{{ayd|25 February 1968|26 February 1969}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [2]
|1 అక్టోబరు 1970
|18 అక్టోబరు 1970
|{{ayd|1 October 1970|18 October 1970}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [3]
|13 జూన్ 1973
|8 నవంబరు 1973
|{{ayd|13 June 1973|8 November 1973}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [4]
|30 నవంబరు 1975
|21 జనవరి 1976
|{{ayd|30 November 1975|21 January 1976}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [5]
|30 ఏప్రిల్ 1977
|23 జూన్ 1977
|{{ayd|30 April 1977|23 June 1977}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [6]
|17 ఫిబ్రవరి 1980
|9 జూన్ 1980
|{{ayd|17 February 1980|9 June 1980}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [7]
|6 డిసెంబరు1992
|4 డిసెంబరు1993
|{{ayd|6 December 1992|4 December 1993}}
|
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [8]
|18 అక్టోబరు 1995
|21 మార్చి 1997
|{{ayd|18 October 1995|21 March 1997}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|<nowiki>[[ఉత్తర ప్రదేశ్]]</nowiki> [9]
|8 మార్చి 2002
|3 మే 2002
|{{ayd|8 March 2002|3 May 2002}}
|
|-
|ఉత్తరాఖండ్ [1]
|27 మార్చి 2016
|21 ఏప్రిల్ 2016
|{{ayd|27 March 2016|21 April 2016}}
|
|-
|ఉత్తరాఖండ్ [2]
|22 ఏప్రిల్ 2016
|11 మే 2016
|{{ayd|22 April 2016|11 May 2016}}
|
|-
|వింధ్య ప్రదేశ్ [1]
|8 ఏప్రిల్ 1949
|13 మార్చి 1952
|{{ayd|8 April 1949|13 March 1952}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [1]
|1 జూలై 1962
|8 జూలై 1962
|{{ayd|1 July 1962|8 July 1962}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [2]
|20 ఫిబ్రవరి 1968
|25 ఫిబ్రవరి 1969
|{{ayd|20 February 1968|25 February 1969}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [3]
|19 మార్చి 1970
|2 ఏప్రిల్ 1971
|{{ayd|19 March 1970|2 April 1971}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [4]
|28 జూన్ 1971
|19 మార్చి 1972
|{{ayd|28 June 1971|19 March 1972}}
|
|-
|}
 
== See also ==
 
== వివాదాలు ==
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు