రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

++vimarSa vibhaagaM, tEdIla aakRti maarpu
పంక్తి 1:
[[భారత్|భారతదేశంలో]] ఏదైనా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని '''రాష్ట్రపతి పాలన ''' అంటారు. [[భారత రాజ్యాంగం]] లోని '''356 వ అధికరణం''' ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం - రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. [[రాష్ట్రపతి]] ప్రతినిధిగా రాష్ట్ర [[గవర్నరు]] పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు.
 
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
 
జమ్మూ కాశ్మీరులో ప్రాప్రభుత్వంప్రభుత్వం విఫలమైనపుడు, [[జమ్మూ కాశ్మీరు]] రాఅజ్యాంగంరాజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
 
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో [[భారతదేశ అత్యున్నత న్యాయస్థానం|సుప్రీమ్‌ కోర్టు ద్వారా]], ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపును అరికట్టింది.
 
[[ఛత్తీస్‌గఢ్]], [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రష్ట్రపతి పాలన విధించలేదు.
పంక్తి 15:
* రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర [[హైకోర్టు]]కు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
* రాష్ట్రపతి పాలన విధింపును [[పార్లమెంటు]] నిర్ధారించాలి.
 
== విమర్శ ==
ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌరు ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.<ref>{{cite web|title=Perceptions’ on ‘misuse of article 356|url=http://www.janardhanprasaddvs.com/article-356.html}}</ref> తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాలను తొలగించాయి.<ref>{{cite news|title=Limitations of Article 356|url=http://www.hindu.com/thehindu/op/2003/05/06/stories/2003050600010200.htm|newspaper=The Hindu}}</ref> అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది. <ref>Ahmadi J., S.R. Bommai v. Union of India, (1994) 3 SCC 1, 296–297, ¶ 434 cited in http://www.ejcl.org/81/art81-4.html</ref>
 
1954 లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI : Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014}}</ref> ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం వీటికి బాధ్యులు. 1966, 1977 మధ్య ఇందిరా గాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతాపార్టీ తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.
 
ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్‌ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణానిది ఎప్పుడూ ఒక కేంద్ర స్థానమే.<ref>{{cite web|url=http://lawmin.nic.in/ncrwc/finalreport/v2b2-5.htm|title=National Commission to Review the Working of the Article 356 of the constitution|year=2001|accessdate=29 July 2015}}</ref> కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని "తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునస్థాపించేందుకు అవసరమైన అన్ని వికల్పాలనూ ప్రయత్నించాక, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాల"ని పేర్కొంది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI: Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014}}</ref>
 
== రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా ==
వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన్పాలన ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు విధించారో కింది పట్టికలో చూడవచ్చు.
{| class="wikitable sortable"
! width="100" |రాష్ట్రం
Line 26 ⟶ 33:
|-
|ఆంధ్ర ప్రదేశ్ [1]
|181974 జనవరి 197418
|1974 డిసెంబరు 10
|10 డిసెంబరు1974
|{{ayd|18 January 1973|10 December 1973}}
|[[జై ఆంధ్ర ఉద్యమం]] కారణంగా శాంతిభద్రతలు కుప్పకూలడంతో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ఉఖ్యమంత్రి - [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]]
|-
|[[ఆంధ్ర ప్రదేశ్]] [2]
|282014 ఫిబ్రవరి 201428
|82014 జూన్  20148
|{{ayd|28 February 2014|8 June 2014}}
|రాష్ట్రాన్ని రెండు విభజించాలన్న కేంద్ర నిర్ణయంతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మ్ల్యేలు రాజీనామా చేసారు.<ref>{{cite web|title=President’s Rule imposed in Andhra Pradesh under Article 356 of Constitution|url=http://news.biharprabha.com/2014/02/presidents-rule-imposed-in-andhra-pradesh-under-article-356-of-constitution/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=28 February 2014}}</ref> తెలంగాణ నుండి రాష్త్రపతి పలనను 2014 జూన్ 2 న ఎత్తివేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 8 న ఎత్తివేసారు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-mired-in-President-rule-imbroglio/articleshow/33933171.cms|title=Andhra Pradesh mired in President rule imbroglio|accessdate=21 September 2014}}</ref> విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు సమ్మతి తీసుకోకుండా రాష్త్రపతి పాలన కొనసాగించి, చట్టాన్ని అతిక్రమించారు.<ref>{{cite web|url=http://www.egazette.nic.in/WriteReadData/2014/159233.pdf|title=Re-proclamation of President rule in Andhra Pradesh|year=2014|accessdate=17 August 2014}}</ref><ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-mired-in-President-rule-imbroglio/articleshow/33933171.cms|title=Andhra Pradesh mired in President rule imbroglio|accessdate=21 September 2014|work=The Times Of India}}</ref>
|-
|[[ఆంధ్ర రాష్ట్రం]] [1]
|151954 నవంబరు 195415
|291955 మార్చి  195529
|{{ayd|15 November 1954|29 March 1955}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|[[అరుణాచల్ ప్రదేశ్]] [1]
|31979 నవంబరు 19793
|181980 జనవరి  198018
|{{ayd|3 November 1979|18 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|అరుణాచల్ ప్రదేశ్ [2]
|252016 జనవరి 201625
|192016 ఫిబ్రవరి  201619
|26 days
|
|-
|[[అసోం|అస్సాం]] [1]
|1979 డిసెంబరు 12
|12 డిసెంబరు1979
|1980 డిసెంబరు 5
|5 డిసెంబరు1980
|{{ayd|12 December 1979|5 December 1980}}
|
|-
|అస్సాం [2]
|301981 జూన్  198130
|131982 జనవరి  198213
|{{ayd|30 June 1981|13 January 1982}}
|
|-
|అస్సాం [3]
|191982 మార్చి  198219
|271983 ఫిబ్రవరి  198327
|{{ayd|19 March 1982|27 February 1983}}
|
|-
|అస్సాం [4]
|281990 నవంబరు  199028
|301991 జూన్  199130
|{{ayd|28 November 1990|30 June 1991}}
|
|-
|[[బీహార్]] [1]
|291968 జూన్  196829
|261969 ఫిబ్రవరి  196926
|{{ayd|29 June 1968|26 February 1969}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|బీహార్ [2]
|41969 జూలై  19694
|161970 ఫిబ్రవరి  197016
|{{ayd|4 July 1969|16 February 1970}}
|
|-
|బీహార్ [3]
|91972 జనవరి  19729
|191972 మార్చి  197219
|{{ayd|9 January 1972|19 March 1972}}
|
|-
|బీహార్ [4]
|301977 ఏప్రిల్  197730
|241977 జూన్  197724
|{{ayd|30 April 1977|24 June 1977}}
|
|-
|బీహార్ [5]
|171980 ఫిబ్రవరి  198017
|81980 జూన్  19808
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|బీహార్ [6]
|281995 మార్చి  199528
|51995 ఏప్రిల్  19955
|{{ayd|28 March 1995|5 April 1995}}
|
|-
|బీహార్ [7]
|121999 ఫిబ్రవరి  199912
|91999 మార్చి  19999
|{{ayd|12 February 1999|9 March 1999}}
|
|-
|బీహార్ [8]
|72005 మార్చి  20057
|242005 నవంబరు  200524
|{{ayd|7 March 2005|24 November 2005}}
|
|-
|ఢిల్లీ [1]
|142014 ఫిబ్రవరి  201414
|112015 ఫిబ్రవరి  201511
|{{ayd|14 February 2014|11 February 2015}}
|
|-
|[[గోవా]] [1]
|1966 డిసెంబరు 2
|2 డిసెంబరు1966
|51967 ఏప్రిల్  19675
|{{ayd|2 December 1966|5 April 1967}}
|
|-
|గోవా [2]
|271979 ఏప్రిల్  197927
|161980 జనవరి  198016
|{{ayd|27 April 1979|16 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గోవా [3]
|1990 డిసెంబరు 14
|14 డిసెంబరు1990
|251991 జనవరి  199125
|{{ayd|14 December 1990|25 January 1991}}
|
|-
|గోవా [4]
|91999 ఫిబ్రవరి  19999
|91999 జూన్  19999
|{{ayd|9 February 1999|9 June 1999}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గోవా [5]
|42005 మార్చి  20054
|72005 జూన్  20057
|{{ayd|4 March 2005|7 June 2005}}
|
|-
|[[గుజరాత్]] [1]
|121971 మే  197112
|171972 మార్చి  197217
|{{ayd|12 May 1971|17 March 1972}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|గుజరాత్ [2]
|91974 ఫిబ్రవరి  19749
|181975 జూన్  197518
|{{ayd|9 February 1974|18 June 1975}}
|
|-
|గుజరాత్ [3]
|121976 మార్చి  197612
|1976 డిసెంబరు 24
|24 డిసెంబరు1976
|{{ayd|12 March 1976|24 December 1976}}
|
|-
|గుజరాత్ [4]
|171980 ఫిబ్రవరి  198017
|81980 జూన్  19808
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|గుజరాత్ [5]
|191996 సెప్టెంబరు  199619
|231996 అక్టోబరు  199623
|{{ayd|19 September 1996|23 October 1996}}
|
|-
|[[హర్యానా]] [1]
|21967 నవంబరు  19672
|221968 మే  196822
|{{ayd|2 November 1967|22 May 1968}}
|
|-
|హర్యానా [2]
|301977 ఏప్రిల్  197730
|211977 జూన్  197721
|{{ayd|30 April 1977|21 June 1977}}
|
|-
|హర్యానా [3]
|61991 ఏప్రిల్  19916
|231991 జూలై  199123
|{{ayd|6 April 1991|23 July 1991}}
|
|-
|[[హిమాచల్ ప్రదేశ్]] [1]
|301977 ఏప్రిల్  197730
|221977 జూన్  197722
|{{ayd|30 April 1977|22 June 1977}}
|
|-
|హిమాచల్ ప్రదేశ్ [2]
|1992 డిసెంబరు 15
|15 డిసెంబరు1992
|1993 డిసెంబరు 3
|3 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|3 December 1993}}
|
|-
|[[జమ్మూ కాశ్మీరు]] [1]
|261977 మార్చి  197726
|91977 జూలై  19779
|{{ayd|26 March 1977|9 July 1977}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [2]
|61986 మార్చి  19866
|71986 నవంబరు  19867
|{{ayd|6 March 1986|7 November 1986}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జమ్మూ కాశ్మీరు [3]
|191990 జనవరి  199019
|91996 అక్టోబరు  19969
|{{ayd|19 January 1990|9 October 1996}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [4]
|182002 అక్టోబరు  200218
|22002 నవంబరు  20022
|{{ayd|18 October 2002|2 November 2002}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [5]
|112008 జూలై  200811
|52009 జనవరి  20095
|{{ayd|11 July 2008|5 January 2009}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [6]
|92015 జనవరి  20159
|12015 మార్చి  20151
|{{ayd|9 January 2015|1 March 2015}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [7]
|82016 జనవరి  20168
|42016 ఏప్రిల్  20164
|{{ayd|8 January 2016|4 April 2016}}
|
|-
|జమ్మూ కాశ్మీరు [8]
|192018 జూన్  201819
|కొనసాగుతోంది
|Till date
|
|
|-
|[[జార్ఖండ్]] [1]
|192009 జనవరి  200919
|2009 డిసెంబరు 29
|29 డిసెంబరు2009
|{{ayd|19 January 2009|29 December 2009}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జార్ఖండ్ [2]
|12010 జూన్  20101
|112010 సెప్టెంబరు  201011
|{{ayd|1 June 2010|11 September 2010}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|జార్ఖండ్ [3]
|182013 జనవరి  201318
|122013 జూలై  201312
|{{ayd|18 January 2013|12 July 2013}}
|
|-
|[[కర్ణాటక]] [1]
|191971 మార్చి  197119
|201972 మార్చి  197220
|{{ayd|19 March 1971|20 March 1972}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కర్ణాటక [2]
|1977 డిసెంబరు 31
|31 డిసెంబరు1977
|281978 ఫిబ్రవరి  197828
|{{ayd|31 December 1977|28 February 1978}}
|
|-
|కర్ణాటక [3]
|211989 ఏప్రిల్  198921
|301989 నవంబరు  198930
|{{ayd|21 April 1989|30 November 1989}}
|
|-
|కర్ణాటక [4]
|101990 అక్టోబరు  199010
|171990 అక్టోబరు  199017
|{{ayd|10 October 1990|17 October 1990}}
|
|-
|కర్ణాటక [5]
|92007 అక్టోబరు  20079
|112007 నవంబరు  200711
|{{ayd|9 October 2007|11 November 2007}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కర్ణాటక [6]
|202007 నవంబరు  200720
|272008 మే  200827
|{{ayd|20 November 2007|27 May 2008}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|[[కేరళ]] [1]
|311959 జూలై  195931
|221960 ఫిబ్రవరి  196022
|{{ayd|31 July 1959|22 February 1960}}
|
|-
|కేరళ [2]
|101964 సెప్టెంబరు  196410
|61967 మార్చి  19676
|{{ayd|10 September 1964|6 March 1967}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కేరళ [3]
|11970 August 19701
|41970 అక్టోబరు  19704
|{{ayd|1 August 1970|4 October 1970}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|కేరళ [4]
|1979 డిసెంబరు 1
|1 డిసెంబరు1979
|251980 జనవరి  198025
|{{ayd|1 December 1979|25 January 1980}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|[[మధ్య ప్రదేశ్]] [1]
|291977 ఏప్రిల్  197729
|251977 జూన్  197725
|{{ayd|29 April 1977|25 June 1977}}
|
|-
|మధ్య ప్రదేశ్ [2]
|181980 ఫిబ్రవరి  198018
|81980 జూన్  19808
|{{ayd|18 February 1980|8 June 1980}}
|
|-
|మధ్య ప్రదేశ్ [3]
|1992 డిసెంబరు 15
|15 డిసెంబరు1992
|1993 డిసెంబరు 7
|7 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|7 December 1993}}
|
|-
|[[మహారాష్ట్ర]] [1]
|171980 ఫిబ్రవరి  198017
|81980 జూన్  19808
|{{ayd|17 February 1980|8 June 1980}}
|
|-
|మహారాష్ట్ర [2]
|282014 సెప్టెంబరు  201428
|312014 అక్టోబరు  201431
|{{ayd|28 September 2014|31 October 2014}}
|
|-
|[[మణిపూర్]] [1]
|121967 జనవరి  196712
|191967 మార్చి  196719
|{{ayd|12 January 1967|19 March 1967}}
|
|-
|మణిపూర్ [2]
|251967 అక్టోబరు  196725
|181968 ఫిబ్రవరి  196818
|{{ayd|25 October 1967|18 February 1968}}
|
|-
|మణిపూర్ [3]
|171969 అక్టోబరు  196917
|221972 మార్చి  197222
|{{ayd|17 October 1969|22 March 1972}}
|
|-
|మణిపూర్ [4]
|281973 మార్చి  197328
|31974 మార్చి  19743
|{{ayd|28 March 1973|3 March 1974}}
|
|-
|మణిపూర్ [5]
|161977 మే  197716
|281977 జూన్  197728
|{{ayd|16 May 1977|28 June 1977}}
|
|-
|మణిపూర్ [6]
|141979 నవంబరు  197914
|131980 జనవరి  198013
|{{ayd|14 November 1979|13 January 1980}}
|
|-
|మణిపూర్ [7]
|281981 ఫిబ్రవరి  198128
|181981 జూన్  198118
|{{ayd|28 February 1981|18 June 1981}}
|
|-
|మణిపూర్ [8]
|71992 జనవరి  19927
|71992 ఏప్రిల్  19927
|{{ayd|7 January 1992|7 April 1992}}
|
|-
|మణిపూర్ [9]
|1993 డిసెంబరు 31
|31 డిసెంబరు1993
|1994 డిసెంబరు 13
|13 డిసెంబరు1994
|{{ayd|31 December 1993|13 December 1994}}
|
|-
|మణిపూర్ [10]
|22001 జూన్  20012
|62002 మార్చి  20026
|{{ayd|2 June 2001|6 March 2002}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|[[మేఘాలయ]] [1]
|111991 అక్టోబరు  199111
|51992 ఫిబ్రవరి  19925
|{{ayd|11 October 1991|5 February 1992}}
|
|-
|మేఘాలయ [2]
|182009 మార్చి  200918
|122009 మే  200912
|{{ayd|18 March 2009|12 May 2009}}
|
|-
|[[మిజోరాం|మిజోరమ్]] [1]
|111977 మే  197711
|11978 జూన్  19781
|{{ayd|11 May 1977|1 June 1978}}
|
|-
|మిజోరమ్ [2]
|101978 నవంబరు  197810
|81979 మే  19798
|{{ayd|10 November 1978|8 May 1979}}
|
|-
|మిజోరమ్ [3]
|71988 సెప్టెంబరు  19887
|241989 జనవరి  198924
|{{ayd|7 September 1988|24 January 1989}}
|
|-
|[[నాగాలాండ్|నాగాల్యాండ్]] [1]
|201975 మార్చి  197520
|251977 నవంబరు  197725
|{{ayd|20 March 1975|25 November 1977}}
|
|-
|నాగాల్యాండ్ [2]
|71988 August 19887
|251989 జనవరి  198925
|{{ayd|7 August 1988|25 January 1989}}
|
|-
|నాగాల్యాండ్ [3]
|21992 ఏప్రిల్  19922
|221993 ఫిబ్రవరి  199322
|{{ayd|2 April 1992|22 February 1993}}
|
|-
|నాగాల్యాండ్ [4]
|32008 జనవరి  20083
|122008 మార్చి  200812
|{{ayd|3 January 2008|12 March 2008}}
|
|-
|[[ఒడిషా|ఒరిస్సా]] [1]
|251961 ఫిబ్రవరి  196125
|231961 జూన్  196123
|{{ayd|25 February 1961|23 June 1961}}
|
|-
|ఒరిస్సా [2]
|111971 జనవరి  197111
|31971 ఏప్రిల్  19713
|{{ayd|11 January 1971|3 April 1971}}
|
|-
|ఒరిస్సా [3]
|31973 మార్చి  19733
|61974 మార్చి  19746
|{{ayd|3 March 1973|6 March 1974}}
|
|-
|ఒరిస్సా [4]
|1976 డిసెంబరు 16
|16 డిసెంబరు1976
|1976 డిసెంబరు 29
|29 డిసెంబరు1976
|{{ayd|16 December 1976|29 December 1976}}
|
|-
|ఒరిస్సా [5]
|301977 ఏప్రిల్  197730
|261977 జూన్  197726
|{{ayd|30 April 1977|26 June 1977}}
|
|-
|ఒరిస్సా [6]
|171980 ఫిబ్రవరి  198017
|91980 జూన్  19809
|{{ayd|17 February 1980|9 June 1980}}
|
|-
|పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ [1]
|51953 మార్చి  19535
|81954 మార్చి  19548
|{{ayd|5 March 1953|8 March 1954}}
|
|-
|[[పుదుచ్చేరి]] [1]
|పాండిచ్చేరి [1]
|181968 సెప్టెంబరు  196818
|171969 మార్చి  196917
|{{ayd|18 September 1968|17 March 1969}}
|
|-
|పుదుచ్చేరి [2]
|పాండిచ్చేరి [2]
|31974 జనవరి  19743
|61974 మార్చి  19746
|{{ayd|3 January 1974|6 March 1974}}
|
|-
|పుదుచ్చేరి [3]
|పాండిచ్చేరి [3]
|281974 మార్చి  197428
|21977 జూలై  19772
|{{ayd|28 March 1974|2 July 1977}}
|
|-
|పుదుచ్చేరి [4]
|పాండిచ్చేరి [4]
|121978 నవంబరు  197812
|161980 జనవరి  198016
|{{ayd|12 November 1978|16 January 1980}}
|
|-
|పుదుచ్చేరి [5]
|పాండిచ్చేరి [5]
|241983 జూన్  198324
|161985 మార్చి  198516
|{{ayd|24 June 1983|16 March 1985}}
|
|-
|పుదుచ్చేరి [6]
|పాండిచ్చేరి [6]
|41991 మార్చి  19914
|31991 జూలై  19913
|{{ayd|4 March 1991|3 July 1991}}
|
|-
|[[పంజాబ్]] [1]
|201951 జూన్  195120
|171952 ఏప్రిల్  195217
|{{ayd|20 June 1951|17 April 1952}}
|
|-
|పంజాబ్ [2]
|51966 జూలై  19665
|11966 నవంబరు  19661
|{{ayd|5 July 1966|1 November 1966}}
|
|-
|పంజాబ్ [3]
|231968 August 196823
|171969 ఫిబ్రవరి  196917
|{{ayd|23 August 1968|17 February 1969}}
|
|-
|పంజాబ్ [4]
|141971 జూన్  197114
|171972 మార్చి  197217
|{{ayd|14 June 1971|17 March 1972}}
|
|-
|పంజాబ్ [5]
|301977 ఏప్రిల్  197730
|201977 జూన్  197720
|{{ayd|30 April 1977|20 June 1977}}
|
|-
|పంజాబ్ [6]
|171980 ఫిబ్రవరి  198017
|61980 జూన్  19806
|{{ayd|17 February 1980|6 June 1980}}
|
|-
|పంజాబ్ [7]
|101983 అక్టోబరు  198310
|291985 సెప్టెంబరు  198529
|{{ayd|10 October 1983|29 September 1985}}
|
|-
|పంజాబ్ [8]
|111987 జూన్  198711
|251992 ఫిబ్రవరి  199225
|{{ayd|11 June 1987|25 February 1992}}
|
|-
|[[రాజస్థాన్]] [1]
|131967 మార్చి  196713
|261967 ఏప్రిల్  196726
|{{ayd|13 March 1967|26 April 1967}}
|
|-
|రాజస్థాన్ [2]
|291977 ఏప్రిల్  197729
|221977 జూన్  197722
|{{ayd|29 April 1977|22 June 1977}}
|
|-
|రాజస్థాన్ [3]
|161980 ఫిబ్రవరి  198016
|61980 జూన్  19806
|{{ayd|16 February 1980|6 June 1980}}
|
|-
|రాజస్థాన్ [4]
|1992 డిసెంబరు 15
|15 డిసెంబరు1992
|1993 డిసెంబరు 4
|4 డిసెంబరు1993
|{{ayd|15 December 1992|4 December 1993}}
|
|-
|[[సిక్కిం]] [1]
|181978 August 197818
|181979 అక్టోబరు  197918
|{{ayd|18 August 1978|18 October 1979}}
|
|-
|సిక్కిం [2]
|251984 మే  198425
|81985 మార్చి  19858
|{{ayd|25 May 1984|8 March 1985}}
|
|-
|[[తమిళనాడు]] [1]
|311976 జనవరి  197631
|301977 జూన్  197730
|{{ayd|31 January 1976|30 June 1977}}
|
|-
|తమిళనాడు [2]
|171980 ఫిబ్రవరి  198017
|61980 జూన్  19806
|{{ayd|17 February 1980|6 June 1980}}
|
|-
|తమిళనాడు [3]
|301988 జనవరి  198830
|271989 జనవరి  198927
|{{ayd|30 January 1988|27 January 1989}}
|
|-
|తమిళనాడు [4]
|301991 జనవరి  199130
|241991 జూన్  199124
|{{ayd|30 January 1991|24 June 1991}}
|
|-
|తిరువాన్కూరు-కొచ్చిన్ [1]
|231956 మార్చి  195623
|51957 ఏప్రిల్  19575
|{{ayd|23 March 1956|5 April 1957}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|[[త్రిపుర]] [1]
|11971 నవంబరు  19711
|201972 మార్చి  197220
|{{ayd|1 November 1971|20 March 1972}}
|
|-
|త్రిపుర [2]
|51977 నవంబరు  19775
|51978 జనవరి  19785
|{{ayd|5 November 1977|5 January 1978}}
|
|-
|త్రిపుర [3]
|111993 మార్చి  199311
|101993 ఏప్రిల్  199310
|{{ayd|11 March 1993|10 April 1993}}
|
|-
|[[ఉత్తర ప్రదేశ్]] [1]
|251968 ఫిబ్రవరి  196825
|261969 ఫిబ్రవరి  196926
|{{ayd|25 February 1968|26 February 1969}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [2]
|11970 అక్టోబరు  19701
|181970 అక్టోబరు  197018
|{{ayd|1 October 1970|18 October 1970}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [3]
|131973 జూన్  197313
|81973 నవంబరు  19738
|{{ayd|13 June 1973|8 November 1973}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [4]
|301975 నవంబరు  197530
|211976 జనవరి  197621
|{{ayd|30 November 1975|21 January 1976}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [5]
|301977 ఏప్రిల్  197730
|231977 జూన్  197723
|{{ayd|30 April 1977|23 June 1977}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [6]
|171980 ఫిబ్రవరి  198017
|91980 జూన్  19809
|{{ayd|17 February 1980|9 June 1980}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [7]
|1992 డిసెంబరు 6
|6 డిసెంబరు1992
|1993 డిసెంబరు 4
|4 డిసెంబరు1993
|{{ayd|6 December 1992|4 December 1993}}
|
|-
|ఉత్తర ప్రదేశ్ [8]
|181995 అక్టోబరు  199518
|211997 మార్చి  199721
|{{ayd|18 October 1995|21 March 1997}}
|ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది
|-
|ఉత్తర ప్రదేశ్ [9]
|82002 మార్చి  20028
|32002 మే  20023
|{{ayd|8 March 2002|3 May 2002}}
|
|-
|[[ఉత్తరాఖండ్]] [1]
|272016 మార్చి  201627
|212016 ఏప్రిల్  201621
|{{ayd|27 March 2016|21 April 2016}}
|
|-
|ఉత్తరాఖండ్ [2]
|222016 ఏప్రిల్  201622
|112016 మే  201611
|{{ayd|22 April 2016|11 May 2016}}
|
|-
|వింధ్య ప్రదేశ్ [1]
|81949 ఏప్రిల్  19498
|131952 మార్చి  195213
|{{ayd|8 April 1949|13 March 1952}}
|
|-
|[[పశ్చిమ బెంగాల్]] [1]
|11962 జూలై  19621
|81962 జూలై  19628
|{{ayd|1 July 1962|8 July 1962}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [2]
|201968 ఫిబ్రవరి  196820
|251969 ఫిబ్రవరి  196925
|{{ayd|20 February 1968|25 February 1969}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [3]
|191970 మార్చి  197019
|21971 ఏప్రిల్  19712
|{{ayd|19 March 1970|2 April 1971}}
|
|-
|పశ్చిమ బెంగాల్ [4]
|281971 జూన్  197128
|191972 మార్చి  197219
|{{ayd|28 June 1971|19 March 1972}}
|
|-
|}<br />
== వివాదాలు ==
రాష్ట్రపతి పాలన విధింపు అనేక వివాదాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఈ కారణంగా తొలగించడమనేది జరుగుతూ వచ్చింది.
 
[[1993]] లో [[కర్ణాటక]]లో ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించినపుడు, [[సుప్రీం కోర్టు]] ఆ నిర్ణయాన్ని తప్పు పట్టింది.
 
<!--
The state governor can dissolve the house on his own discretion, if there is no clear majority in the house, on the advice of the ruling party or by the central (federal) government. The governor then dissolves the house, placing it in 'suspended animation' for a period of six months. After six months, if there is no clear majority, then fresh elections are held.
 
It is called ''President's rule'' as the [[President of India]] governs the state instead of an elected [[Chief Minister]], but administratively the state governor is delegated executive authority of behalf of the central (federal) government.
 
This article was enabled as a means for the central government to assert authority over a state if civil unrest (such as riots) occurred and the state government didn't have the means to end the unrest. Critics of president's rule argue that most of the time, it has been used as a pretext to dissolve state governments ruled by political opponents. Thus, it is seen by many as a threat to the [[federal]] state system. Since the Indian constitution was adopted in [[1950]], the central government has used this article more than 100 times to dissolve state governments and impose direct rule.
 
== External links ==
* [http://www.ejcl.org/81/abs81-4.html Discusses the instances where presidents rule has been invoked]
* [http://www.constitution.org/cons/india/p18356.html Text of article 356, which enables the use of presidents rule]
-->
 
== మూలాలు, వనరులు ==
 
Line 823 ⟶ 813:
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
<references />{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు