ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
++ప్రవేశిక, నేపథ్యంలో ఉన్న అనవసరమైన పాఠ్యం తొలగింపు
పంక్తి 1:
[[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ బ్రిటిషు పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. [[పొట్టి శ్రీరాములు]] ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 1950 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
{{ఆధునికాంధ్రచరిత్ర}}
 
==నేపథ్యం==
 
మద్రాసు ప్రెసిడెన్సీలో [[శ్రీకాకుళం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[అనంతపురం]], [[కడప]], [[కర్నూలు]] జిల్లాలుండేవి. ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థ లోనువ్యవస్థలోనూ తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగానుఆర్థికంగానూ గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
[[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]]లలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.
ఆంధ్ర రాష్ట్రృ ఉద్యమం
ప్రభుత్వాలు ప్రజలు మాట్లాడే భాషలో నడుస్తూంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దృఢమైన సత్సంబంధాలేర్పడతాయి.తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలన్న భావనలోనుండే తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలన్నది వచ్చింది. మరి ప్రాంతాల విభజన ఎలా జరగాలి అన్నప్పుడు ప్రజలు మాట్లాడే భాషా పరంగా అన్నది ఆచరణ యోగ్యం. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశన్ని తమ పాలనా సౌకర్యాన్ననుసరించీ, విభజించి పాలించాలన్న కుటిలనీతికి అనుగుణంగానూ, ఒకే భాషమాట్లాడే ఒకే జాతిప్రజలను ముక్కచెక్కలుగా చీల్చి వివిధ ప్రాంతాలుగా విభజించారు.
ప్రజల్లో స్వారంత్ర్య కాంక్ష పెరుగుతున్నకొద్దీ భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిద్భావాన్ని కూడా ఆశించడం ఆరంభమైది.1907 లో సూరతో జరిగిన కాంగ్రెసులో స్వరజ్య సాధనే రాజకీయ పరమావధిగా ఉడాలని దాదాభాయి నౌరోజి అన్నాడు.సూరత్ సభలకు కాంగ్రేసు చరిత్రలో ప్రధానస్థానం ఉంది.మితవాధ వర్గాలు ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ.గోఖ్లేల నాయకత్వాన ఉంటూండేవి.[[మహారాష్ట్ర]]లో [[తిలక్]], [[పంజాబ్]]లో లాలలజపతిరాయ్, [[బెంగాల్]]లో బిపిన్ చంద్రపాల్ తో పాటు వీరులనేకులు అతివాదులుగా స్వరాజ్య నినాదంతో అతివాదులు సమీకృతులయ్యారు.మిరవాదులు సూరత్ కాంగ్రేసు అధ్యక్షుడుగా రాస్ విహారి ఘోష్ పేరును ప్రతిపాదిస్తే, వెంటనే తిలక్ లేచి లజపతిరాయ్ పేరును ప్రత్యామ్నాయంగా సూచించాడు.అప్ప్టివరకూ కాంగ్రెస్సే మోహతా - మోహతాయే కాంగ్రెస్ అన్న భావన ఉండేది.అది బద్దలైంది.ఈ సభలకు మద్రాసు ప్రాంతం నుండి ప్రకాశం వి.కృష్ణస్వామయ్యర్, నటేశన్, దొరస్వామయ్యర్, చక్రయ్యచెట్టి తదితరులు అనేకులు వెళ్ళారు.ఎప్పుడైతే ప్రత్యామ్నాయ సూచన తిలక్ చేసాడో సభలో గందరగోళం -అలజడి చెలరేగింది.సభ్యులు బాహాబాహి, కచాకచీ తలపడ్డారు.కుర్చీలు విసురుకున్నారు.తలలు పగిలాయి.మితవాదులు కంగు తిన్నారు.అతివాదులు పుంజుకున్నారు.అయినా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ మితవాదిల కొద్దిపాటి ప్రభావం కిందే తరువాత లక్నో కాంగ్రెసు దాకా కొనసాగింది.
 
మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.
[[శ్రీకాకుళం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[అనంతపురం]], [[కడప]], [[కర్నూలు]].
 
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
 
==అంకురార్పణ==
 
మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా [[1912]] మేలో [[నిడదవోలు]]లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదవాయిదా వేసారు.
 
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం [[1913]] [[మే 20]]న గుంటూరు జిల్లా [[బాపట్ల]]లో సమగ్ర '''ఆంధ్ర మహాసభ'''ను నిర్వహించారు. ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.
 
ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ [[1914]]లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. [[కాకినాడ]]లో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]], [[కొండా వెంకటప్పయ్య]] కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణంపునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.
 
==కాంగ్రెసుకు చేరిన ఉద్యమం==
Line 32 ⟶ 23:
''The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change''
 
విభజించు, పాలించు అనే బ్రిటిషు వారికి భాష ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం సహజంగానే రుచించక, ఆ ప్రతిపాదన వీగిపోయింది.
 
==ఆంధ్రుల్లో అనైక్యత==
Line 38 ⟶ 29:
అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను [[1924]]లో రాయలసీమ నాయకులు లేవదీసారు.
 
ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ, november1937 నవంబరు 16,1937 లో చారిత్రాత్మకమైన [[శ్రీబాగ్‌ ఒడంబడిక]] కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.
 
[[1939]]లో [[కృష్ణా జిల్లా]] [[కొండపల్లి]]లో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.
Line 68 ⟶ 59:
ఈ సమయంలో [[1952]] [[అక్టోబర్ 19]]న [[పొట్టి శ్రీరాములు]] అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు.. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 [[డిసెంబర్ 15]]న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు '''అమరజీవి''' అయ్యాడు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 [[డిసెంబర్ 19]]న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
 
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి [[1953]] [[అక్టోబర్ 1]]న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.