ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

++ప్రవేశిక, నేపథ్యంలో ఉన్న అనవసరమైన పాఠ్యం తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ బ్రిటిషు పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. [[పొట్టి శ్రీరాములు]] ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 19501953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
 
==నేపథ్యం==