సూర్యుడు: కూర్పుల మధ్య తేడాలు

ఆధ్యాత్మిక వివరాలను సూర్యుడు (జ్యోతిష్యం) పేజీలోకి తరలించాను.
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Solar System Infobox/Sun}}
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక [[నక్షత్రం]] '''సూర్యుడు'''. సూర్యుడు [[హైడ్రోజన్]] మరియు [[హీలియం]] లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని [[గురుత్వాకర్షణ]] శక్తి కారణంగా [[సౌరకుటుంబం]] లోని [[భూమి]], [[అంగారకుడు]] మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి.
==సూర్యుని గురించి ఇతర వివరాలు==
[[File:Incandescent Sun.ogv|thumb|కుడి|300px|ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అభివృద్ధి పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలో వ్యవదిలో సూర్యుని పరిశీలించి రూపొందించారు.]]
 
Line 9 ⟶ 8:
# సూర్యుని వ్యాసం:13,91,980 కిలో మీటర్లు. (సౌర వ్యాసార్థం)
# సూర్యుని వయస్సు: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.
# సూర్య కిరణాల ప్రయాణ వేగం: 3 లక్షల కిలో మీటర్లు ఒక సెకనుకి.
# సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.
# సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు [[సౌర తుఫాను]]
Line 20 ⟶ 18:
సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.
 
== ఆధ్యాత్మిక రంగంలో సూర్యుడు ==
:<code>సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్</code>
:<code>శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం</code>
 
=== సూర్య దేవాలయాలు ===
సూర్య దేవాలయాలు లేదా సూర్యాలయాలు భారత దేశంలో ఈ క్రింది ప్రాంతాలలో ఉన్నాయి.
* [[కోణార్క్]], ఒడిషా
* [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[శ్రీకాకుళం జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]]
* [[అకరం]], [[నల్గొండ జిల్లా]], [[తెలంగాణ]]
* [[కాకినాడ]], ఆంధ్రప్రదేశ్
* శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[గొల్లల మామిడాడ]], [[తూర్పు గోదావరి జిల్లా]], ఆంధ్రప్రదేశ్
* శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[వేకనూరు]] ([[అవనిగడ్డ]] - [[నాగాయలంక]] మార్గం), [[కృష్ణా జిల్లా]], ఆంధ్రప్రదేశ్
 
=== సూర్య నమస్కారాలు ===
[[దస్త్రం:Suryathon4.jpg|thumb|right|250px|సూర్య నమస్కారాలలో [[హస్త ఉత్తానాసనం]]]]
 
[[ఆసనం|యోగాసనం]], [[ప్రాణాయామం]], [[మంత్రము]] మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. [[బ్రహ్మ మూహూర్తం]]లో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. [[రావణుడు|రావణాసురుడి]]<nowiki/>తో యుద్ధానికి ముందు [[రామావతారము|రాముడి]]<nowiki/>కి [[అగస్త్య మహర్షి|అగస్త్య మహాముని]] సూర్య నమస్కారాలను [[వాల్మీకి రామాయణం]] [[యుద్ధ కాండ]]లో ఉన్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
Line 50 ⟶ 31:
{{సమీప నక్షత్ర వ్యవస్థలు | 1}}
{{సౌరకుటుంబం}}
{{నవగ్రహాలు}}
{{హిందూ మతం జ్యోతిషశాస్త్రం}}
 
[[వర్గం:సౌర వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/సూర్యుడు" నుండి వెలికితీశారు