రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
*'''సోలంకి వంశం''': సోలంకిలు క్రీస్తు శకం 945 నుండి 1297 వరకూ గుజరాత్ రాష్ట్రాన్ని పాలించారు.
*'''పరమర వంశం''': ఈ వంశం క్రీస్తు శకము 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది. ఉపేంద్ర మొదటి రాజు. తర్వాత ఇతని కుమారులైన వైరిసింహ, దంబరసింహ పాలించారు. వైరిసింహ 2 తర్వాత అతని కుమారుడైన సియాక 2 (హర్ష) పాలన సాగించాడు. తర్వాత ఇతని కుమారుడైన వాక్పతిరాజా పాలన సాగించాడు. సియాక 2 కుమారుడైన వాక్పతిరాజ 2 శ్రీవల్లభ, పృధ్వి వల్లభ, అమోఘవర్ష అను బిరుదులు సాధించాడు. వాక్పతిరాజ సోదరుడైన సింధురాజ కుమార నారాయణ మరియూ నవసాహసంఖ అను బిరుదులు సాధించాడు. భోజ 1 భోజ్పుర్ నగరాన్ని స్థాపించి ఎన్నో ఆలయాలు నిర్మించాడు, 84 పుస్తకాలు రచించాడు. ఇతని తర్వాత జయసింహ, ఉదయాదిత్య, లక్ష్మణదేవ, నరవర్మదేవ, సలక్షణవర్మ, యశొవర్మ, జయవర్మ, బల్లాల, వింద్యావర్మ, సుభతావర్మ, అర్జునవర్మ, దేవపాల, జైతుగిదేవ, జయవర్మ, జయసింహ 2, అర్జునవర్మ 2, భోజ 2, మహ్లకదేవ పాలించారు.
*'''ప్రతిహార వంశం''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకూ ఉత్తర భారతంలో విరాజిల్లింది. కన్నాజ్ వీరి రాజధాని. ఈ దడ్డ 1,2,3, నాగభట్టు[[నాగ భట్టు]] , వత్సరాజ, నాగభట్టు 2, రామభద్ర, మిహిరభోజ 1, మహేంద్రపాల 1, భోజ 2, మహిపాల 1, మహేంద్రపాల 2, దేవపాల, వినయపాల, మహీపాల 2, విజయపాల 2, రాజపాల, త్రిలోచనపాల, జసపాల వంటి రాజులు పాలించారు.
*'''ఖండేల వంశం''': వీరు [[ఖజురహో]] రాజధానిగా చేసుకొని 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విద్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
*'''గహద్వాల వంశం''': ఉత్తర ప్రదేశ్ లో కనాజ్ అను జిల్లాను రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంనుండి సుమారు 100 సంవత్సరాలవరకూ పాలించారు. ఈ సామ్రాజ్యాన్ని చంద్రదేవ 1096 లో స్థాపించాడు.
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు