హెచ్.వి.బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చి 27, 1903 → 1903 మార్చి 27, → using AWB
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పంక్తి 1:
{{Unreferenced}}
'''హనుమప్ప విశ్వనాథ్ బాబు''' (1903-1968) 1930వ దశకములో ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు 1903 మార్చి 27న [[బెంగుళూరు]]లో జన్మించాడు. ఈయన వైద్యవిద్యను అభ్యసించాడు. <!-- 1927లో వైద్య విద్య అభ్యసిస్తుండగా --> ఈయన బావ [[హెచ్.ఎం.రెడ్డి]] దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు.
 
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.బాబు" నుండి వెలికితీశారు