సంఘసంస్కర్త: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పంక్తి 1:
{{Unreferenced}}
సమాజాన్ని సంస్కరించేందుకు పూనుకున్న వ్యక్తిని సంఘసంస్కర్త అంటారు. సమాజంలో గల విభిన్న [[మతాలు|మతా]]<nowiki/>లకు, వర్గాలకు, [[భాష]]<nowiki/>లకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ మరియు గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు వంటి ఉన్నత విలువలతో కూడిన విశాల దృక్పథానికి పాటు పడతాడు. ఆదర్శవంతుడై ఆదర్శవంతులు తయారవడానికి దోహదపడతాడు.
 
"https://te.wikipedia.org/wiki/సంఘసంస్కర్త" నుండి వెలికితీశారు