సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఖచ్చితమై → కచ్చితమై using AWB
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పంక్తి 1:
{{Unreferenced}}
{{విస్తరణ}}
'''సంవత్సరము''' అనేది ఒక [[కాలమానము]]. [[భూమి]] [[సూర్యుడు|సూర్యుని]] చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే [[కాలం|కాలాన్ని]] ([[సమయం|సమయాన్ని]]) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర [[గ్రహం|గ్రహాలకూ]] విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ [[అంగారకుడు|అంగారక గ్రహం]] ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని "అంగారక సంవత్సరం" అనవచ్చును.
"https://te.wikipedia.org/wiki/సంవత్సరం" నుండి వెలికితీశారు