"సత్యాగ్రహం" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి (వర్గం:శాసనోల్లంఘన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
{{Unreferenced}}
'''సత్యాగ్రహం''' అంటే [[సత్యం]] కోసం జరిపే పోరాటం. [[అహింస]] మూలధర్మంగా, [[సహాయ నిరాకరణ]] మరియు [[ఉపవాసదీక్ష]] ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. [[మహాత్మా గాంధీ]] [[సెప్టెంబరు 11]], [[1906]] న [[దక్షిణ ఆఫ్రికా]]లో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. [[అమెరికా]] సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం బాగా ప్రభావితం చేసింది. [[గౌతమ బుద్ధుడు]] ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, [[యేసు క్రీస్తు]] అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2622752" నుండి వెలికితీశారు