పశ్చిమ సహారా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 117:
పశ్చిమ సహారా ;<ref>{{Citation |last=Jones |first=Daniel |author-link=Daniel Jones (phonetician) |title=English Pronouncing Dictionary |editors=Peter Roach, James Hartmann and Jane Setter |place=Cambridge |publisher=Cambridge University Press |orig-year=1917 |year=2003 |isbn=3-12-539683-2 }}</ref> వాయువ్య ప్రాంతంలో వివాదాస్పద సముద్రతీర ప్రాంతం, ఉత్తర, పశ్చిమ ఆఫ్రికాలోని మఘ్రేబు ప్రాంతాలు పాక్షికంగా స్వీయ-ప్రకటిత సహ్రావి అరబు డెమొక్రాటికు పాక్షికంగా నియంత్రిస్తుంది. పొరుగున ఉన్న మొరాకో పాక్షికంగా కొంత భూభాగాన్ని ఆక్రమించింది. దీని భూభాగం వైశాల్యం 2,66,000 చ.కి.మీ. ఇది ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన భూభాగాలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా ఎడారి చదునైన భూములను అధికంగా కలిగి ఉంది. దేశ జనసంఖ్య కేవలం 5,00,000 మాత్రమే ఉంది.<ref name=unpop>{{cite journal |url=https://www.un.org/esa/population/publications/wpp2008/wpp2008_text_tables.pdf |title=World Population Prospects, Table A.1 |version=2008 revision |format=PDF |publisher=United Nations |author=Department of Economic and Social Affairs Population Division |year=2009 |accessdate=12 March 2009}}</ref> వీరిలో దాదాపు 40% ప్రజలు పశ్చిమ సహారాలో అతిపెద్ద నగరమైన లాయోనేలో నివసిస్తున్నారు.
 
20 వ శతాబ్దం చివరి వరకు ఈ భూభాగాన్ని స్పెయిన్ చేత ఆక్రమించింది. [[మొరాకో]] పట్టుబట్టడంతో 1963 నుండి ఐక్యరాజ్యసమితి స్వయంపాలితరహిత ప్రాంతాల జాబితాలో పశ్చిమ సహారా చేర్చబడింది.<ref>Mariano Aguirre, [http://www.tni.org/archives/act/463 ''Vers la fin du conflit au Sahara occidental, Espoirs de paix en Afrique du Nord Latine''] in: ''Le Monde diplomatique, Novembre 1997''</ref> ఆ జాబితాలో అత్యధిక జనసంఖ్య కలిగిన అతిపెద్ద ప్రాంతంగా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. 1965 లో ఐక్యరాజ్య సమితి జనరలు అసెంబ్లీ పశ్చిమ సహారాపై దాని మొదటి తీర్మానాన్ని స్వీకరించింది. ఈ భూభాగాన్ని డీకాలనైజ్ చేయాలని స్పెయినును కోరింది.<ref>{{cite web |url=https://www.un.org/documents/ga/res/20/ares20.htm |author=United Nations General Assembly |date=16 December 1965 |title=Resolutions Adopted by the General Assembly During Its Twentieth Session – Resolution 2072 (XX) – Question of Ifni and Spanish Sahara}}</ref> ఒక సంవత్సరం తర్వాత స్పెషలు స్వీయ-నిర్ణయంపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని కోరుతూస్పెయినునుకోరుతూ జనరలు అసెంబ్లీ ఒక కొత్త తీర్మానాన్ని ఆమోదించింది.<ref name="MINURSO">{{cite web |url=http://minurso.unmissions.org/LinkClick.aspx?fileticket=JaHM1%2Fa%2FAww%3D&tabid=3959 |title=Milestones in the Western Sahara conflict |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120227033515/http://minurso.unmissions.org/LinkClick.aspx?fileticket=JaHM1%2Fa%2FAww%3D&tabid=3959 |archivedate=27 February 2012 |df=dmy-all }}</ref> 1975 లో [[స్పెయిన్]], మొరాకో (ఇది 1957 నుండి భూభాగంమీద హక్కును అధికారికంగా ప్రకటించింది),<ref>{{cite web |url=http://www.realinstitutoelcano.org/documentos/98/DT-15-2004-E.pdf |publisher=[[:es:Real Instituto Elcano]] |last=González Campo |first=Julio |title=Documento de Trabajo núm. 15 DT-2004. Las pretensiones de Marruecos sobre los territorios españoles en el norte de África (1956–2002) |language=Spanish |page=6 |archiveurl=https://web.archive.org/web/20160304042159/http://www.realinstitutoelcano.org/documentos/98/DT-15-2004-E.pdf |archivedate=4 March 2016 }}</ref> [[మౌరిటానియ]] ఈ భూభాగ పరిపాలన నియంత్రణను విడిచిపెట్టింది.<ref name="MINURSO" /> ఆ దేశాలు, ఒక సహారాయి జాతీయవాద ఉద్యమం, పొలిసరియో ఫ్రంటు, ఇది సహ్రావి అరబు డెమొక్రాటికు రిపబ్లికును టిన్డౌఫు (అల్జీరియాలో బహిష్కరించిన ఒక ప్రభుత్వాన్ని ప్రకటించింది) మద్య యుద్ధం మొదలైంది . 1979 లో మౌరిటానియ తన వాదనలను ఉపసంహరించుకుంది. మొరాకో చివరికి అన్ని ప్రధాన నగరాలు, సహజ వనరులతో సహా భూభాగం మీద వాస్తవిక నియంత్రణను సాధించింది. ఐక్యరాజ్యసమితి పోలిస్సియో ఫ్రంటును సహ్రావి ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా భావించింది. సహారైసు స్వీయ-నిర్ణయ హక్కును కలిగి ఉంటారని పేర్కొంది.<ref>{{cite web|title=United Nations General Assembly Resolution 34/37, The Question of Western Sahara|url=https://undocs.org/A/RES/34/37 |id=A/RES/34/37 |website=undocs.org|publisher=United Nations|accessdate=28 March 2017|language=en|date=21 November 1979}}</ref>
 
20 వ శతాబ్దం చివరి వరకు ఈ భూభాగాన్ని స్పెయిన్ చేత ఆక్రమించింది. [[మొరాకో]] పట్టుబట్టడంతో 1963 నుండి ఐక్యరాజ్యసమితి స్వయంపాలితరహిత ప్రాంతాల జాబితాలో పశ్చిమ సహారా చేర్చబడింది.<ref>Mariano Aguirre, [http://www.tni.org/archives/act/463 ''Vers la fin du conflit au Sahara occidental, Espoirs de paix en Afrique du Nord Latine''] in: ''Le Monde diplomatique, Novembre 1997''</ref> ఆ జాబితాలో అత్యధిక జనసంఖ్య కలిగిన అతిపెద్ద ప్రాంతంగా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. 1965 లో ఐక్యరాజ్య సమితి జనరలు అసెంబ్లీ పశ్చిమ సహారాపై దాని మొదటి తీర్మానాన్ని స్వీకరించింది. ఈ భూభాగాన్ని డీకాలనైజ్ చేయాలని స్పెయినును కోరింది.<ref>{{cite web |url=https://www.un.org/documents/ga/res/20/ares20.htm |author=United Nations General Assembly |date=16 December 1965 |title=Resolutions Adopted by the General Assembly During Its Twentieth Session – Resolution 2072 (XX) – Question of Ifni and Spanish Sahara}}</ref> ఒక సంవత్సరం తర్వాత స్పెషలు స్వీయ-నిర్ణయంపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని కోరుతూ జనరలు అసెంబ్లీ ఒక కొత్త తీర్మానాన్ని ఆమోదించింది.<ref name="MINURSO">{{cite web |url=http://minurso.unmissions.org/LinkClick.aspx?fileticket=JaHM1%2Fa%2FAww%3D&tabid=3959 |title=Milestones in the Western Sahara conflict |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120227033515/http://minurso.unmissions.org/LinkClick.aspx?fileticket=JaHM1%2Fa%2FAww%3D&tabid=3959 |archivedate=27 February 2012 |df=dmy-all }}</ref> 1975 లో [[స్పెయిన్]], మొరాకో (ఇది 1957 నుండి భూభాగంమీద హక్కును అధికారికంగా ప్రకటించింది),<ref>{{cite web |url=http://www.realinstitutoelcano.org/documentos/98/DT-15-2004-E.pdf |publisher=[[:es:Real Instituto Elcano]] |last=González Campo |first=Julio |title=Documento de Trabajo núm. 15 DT-2004. Las pretensiones de Marruecos sobre los territorios españoles en el norte de África (1956–2002) |language=Spanish |page=6 |archiveurl=https://web.archive.org/web/20160304042159/http://www.realinstitutoelcano.org/documentos/98/DT-15-2004-E.pdf |archivedate=4 March 2016 }}</ref> [[మౌరిటానియ]] ఈ భూభాగ పరిపాలన నియంత్రణను విడిచిపెట్టింది.<ref name="MINURSO" /> ఆ దేశాలు, ఒక సహారాయి జాతీయవాద ఉద్యమం, పొలిసరియో ఫ్రంటు, ఇది సహ్రావి అరబు డెమొక్రాటికు రిపబ్లికును టిన్డౌఫు (అల్జీరియాలో బహిష్కరించిన ఒక ప్రభుత్వాన్ని ప్రకటించింది) మద్య యుద్ధం మొదలైంది . 1979 లో మౌరిటానియ తన వాదనలను ఉపసంహరించుకుంది. మొరాకో చివరికి అన్ని ప్రధాన నగరాలు, సహజ వనరులతో సహా భూభాగం మీద వాస్తవిక నియంత్రణను సాధించింది. ఐక్యరాజ్యసమితి పోలిస్సియో ఫ్రంటును సహ్రావి ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా భావించింది. సహారైసు స్వీయ-నిర్ణయ హక్కును కలిగి ఉంటారని పేర్కొంది.<ref>{{cite web|title=United Nations General Assembly Resolution 34/37, The Question of Western Sahara|url=https://undocs.org/A/RES/34/37 |id=A/RES/34/37 |website=undocs.org|publisher=United Nations|accessdate=28 March 2017|language=en|date=21 November 1979}}</ref>
1991 లో యునైటెడు నేషన్సు-మార్గదర్శకత్వంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఆధారంగా ఫ్రాన్సు, యునైటెడు స్టేట్సు దేశాల మద్దతుతో భూభాగంలో మూడింట రెండు వంతుల (మొరాకో వెస్ట్రన్ సహారా వాల్ వెలుపల ఉన్న ఏకైక అట్లాంటికు తీర ప్రాంతం - రాసు నౌడబిబౌ ద్వీపకల్పంతో)భూభాగం మొరాకో ప్రభుత్వానికి హక్కును కలిగించింది. మిగిలినది [[అల్జీరియా]]చే మద్దతుతో ఎస్.ఎ.డి.ఆర్.కు హక్కును కలిగించింది.<ref>Baehr, Peter R. ''The United Nations at the End of the 1990s''. 1999, page 129.</ref> రష్యా వంటి అంతర్జాతీయ దేశాలు ఇరువైపుల వాదనల మీద తటస్థ స్థాయిని స్వీకరించాయి. రెండు పార్టీలు శాంతియుత తీర్మానాన్ని అంగీకరించాయి. అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుండి అధికారిక గుర్తింపును సేకరించడం ద్వారా మొరాకో, పోలిసారి రెండూ తమ వాదనలను పొడిగించడానికి ప్రయత్నించాయి. పోలీస్సియో ఫ్రంటు 46 దేశాల నుంచి ఎస్.ఎ.డి.ఆర్.కు అధికారిక గుర్తింపు సాధించి ఆఫ్రికా సమాఖ్యలో సభ్యత్వాన్ని పొడిగించింది. అనేక ఆఫ్రికా ప్రభుత్వాలు, ముస్లిం ప్రపంచం, అరబు లీగుల నుండి మొరాకో తన హక్కులకు మద్దతు పొందింది.<ref>{{cite web |url=http://www.arabicnews.com/ansub/Daily/Day/981217/1998121758.html |title=Arab League Withdraws Inaccurate Moroccan maps|publisher=Arabic News, Regional-Morocco, Politics|date=17 December 1998|archive-url=https://web.archive.org/web/20131022005942/http://www.arabicnews.com/ansub/Daily/Day/981217/1998121758.html |archive-date=22 October 2013 }}{{unreliable source?|www.arabicnews.com|date=October 2013}}</ref> రెండు సందర్భాలలో, గుర్తింపులు గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ పోకడలు మారుతున్న కారణంగా విస్తరించబడడం, ఉపసంహరించబడడం జరిగాయి.{{Citation needed|date=January 2011}}
 
2017 నాటికి ఐక్యరాజ్యసమితిలో ఇతర సభ్య దేశాలు పశ్చిమ సహారా ప్రాంతాలపై మొరాకో సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.
<ref>{{cite web|url=https://www.un.org/en/sc/repertoire/93-95/Chapter%208/AFRICA/93-95_8-3-%20WESTERN%20SAHARA.pdf|title=Report of the Secretary-General on the situation concerning Western Sahara (paragraph 37, p. 10)|format=PDF|date=2 March 1993|accessdate=4 October 2014}}</ref>{{Failed verification|talk=UN Report on Western Sahara|reason=Looked but didn't find paragraph 37, p. 10|date=September 2018}}<ref>{{cite web|url=http://www.wsrw.org/a105x1410|title=Western Sahara not part of EFTA-Morocco free trade agreement – wsrw.org|first=Western Sahara Resource|last=Watch|website=www.wsrw.org}}</ref><ref>{{cite web|url=http://www.scilj.se/news/international-law-allows-the-recognition-of-western-sahara/|title=International law allows the recognition of Western Sahara – Stockholm Center for International Law and Justice|date=7 November 2015|publisher=}}</ref> అయినప్పటికీ అనేక దేశాలు మొరాకో స్వాధికార భూభాగంగా భవిష్యత్తు గుర్తింపుకు మద్దతు పలికాయి. మొత్తంగా అనేక ఇతర వివాదాస్పద విలీనాల (ఉదా: రష్యా క్రిమియాను విలీనం చేసుకోవడం) లాగా ఈ విలీనం తగినంతగా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించలేదు.{{fact|date=November 2018}}<!--While this is undoubtedly true, it should have a secondary source stating this explicitly-->
== వెలిపలి లింకులు ==
{{ఆఫ్రికా}}
"https://te.wikipedia.org/wiki/పశ్చిమ_సహారా" నుండి వెలికితీశారు