వికీపీడియా:పరిచయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== శీర్షిక పాఠ్యం ==
{{సహాయకపు శీర్షం}}
{{పరిచయము}}
Line 4 ⟶ 5:
v
== శీర్షిక పాఠ్యం ==
నమస్కారము,
 
నా పేరు గుబ్బల అన్నాజీ వెంకట కృష్ణ నాగ ఛంద్ర శేఖర్, ఈరోజే తెలుగు వికిపీడియా గురించి ఈనాడు దినపత్రికలో చదివాను. నాది గెద్దాడ గ్రామం,కాని వికిపీడియా లో గెద్దడ అని పడింది. సరిదిద్దడానికి ఎవరిని సంప్రదించాలొ తెలియలేదు.నేను ఎమ్ బి ఏ చదివి బెంగులూరులో ఉద్యోగము చెస్తున్నాను. నాకు నా తెలుగు భాష అన్నా, నా అంధ్రప్రదేశ్ రాష్టం అన్న చాలా ఇష్టం.
నాకు కూడా నా తెలుగు భాష కోనం ఏదైనా చెయ్యాలని ఉంది. తదుపరి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్దతను తెలియచేస్తున్నాను.
 
ఈ అవకాశము ఇచ్ఛిన వికిపీడియా మరియు ఈనాడు లకు నా అభినందనలు తెలుపుకొంటున్నాను.
 
శలవు.
 
భవదీయుడు,
అన్నాజీ(బాబు)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:పరిచయము" నుండి వెలికితీశారు