"వికీపీడియా:పరిచయము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
నమస్కారము,
 
నా పేరు గుబ్బల అన్నాజీ వెంకట కృష్ణ నాగ ఛంద్ర శేఖర్, ఈరోజే తెలుగు వికిపీడియా గురించి ఈనాడు దినపత్రికలో చదివాను. నాది గెద్దాడ గ్రామం,కాని వికిపీడియా లో గెద్దడ అని పడింది. సరిదిద్దడానికి ఎవరిని సంప్రదించాలొ తెలియలేదు.నేను ఎమ్ బి ఏ చదివి బెంగులూరులో ఉద్యోగము చెస్తున్నాను. నాకు నా తెలుగు భాష అన్నా, నా అంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్న చాలాఅన్నాచాలా ఇష్టం.
నాకు కూడా నా తెలుగు భాష కోనం ఏదైనా చెయ్యాలని ఉంది. తదుపరి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్దతను తెలియచేస్తున్నాను.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/262316" నుండి వెలికితీశారు