కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
 
===ఫ్రెంచి పాలన ===
బానిసత్వం, బానిస దాడి అనుభవిస్తున్నప్పటికీ ఐవరీ కోస్టు పొరుగున ఉన్న ఘనాతో పోలిస్తే ఐవరీ కోస్టు బానిస వాణిజ్యంతో తక్కువగా బాధపడింది. ఐరోపా బానిస, వ్యాపార నౌకలు తీరంలోని ఇతర ప్రాంతాలను ఇష్టపడ్డారు. 1482 లో పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశాల సముద్రతీరానికి చేరడంతో పశ్చిమాఫ్రికాలో మొట్టమొదటి ఐరోపా అన్వేషణ ప్రారంభం అయింది. 17 వ శతాబ్దం మధ్యలో సెయింట్ లూయిసు సెనగలులో మొట్టమొదటి పశ్చిమ ఆఫ్రికన్ ఫ్రెంచి స్థావరాన్ని స్థాపించపడు. అదే సమయంలో డచి వారు ఫ్రెంచికి డాకరు లోని గోరీ ద్వీపం హక్కును ఫ్రెంచికి వదిలారు. 1637 లో అస్సినిలోని గోల్డు కోస్టు (ఇప్పుడు ఘనా) సరిహద్దు వద్ద ఒక ఫ్రెంచి మిషను స్థాపించబడింది. ఈ సమయంలో స్థానికంగా బానిసత్వ ఆచరణను అణిచివేసారు. అలాగే వారి వ్యాపారులకు బానిసలను అందజేయడాన్ని నిషేధించారు.
Compared to neighboring Ghana, Ivory Coast, though practicing slavery and slave raiding, suffered little from the [[slave trade]] as such. European slave and merchant ships preferred other areas along the coast. The earliest recorded European voyage to West Africa was made by the Portuguese in 1482. The first West African French settlement, [[Saint Louis, Senegal|Saint Louis]], was founded in the mid-17th century in Senegal, while at about the same time, the Dutch ceded to the French a settlement at [[Gorée|Goree Island]], off [[Dakar]]. A French [[missionary|mission]] was established in 1637 at [[Assinie]] near the border with the [[Gold Coast (British colony)|Gold Coast]] (now Ghana). The Europeans suppressed the local practice of slavery at this time, and forbade the trade to their merchants.
 
అయితే అస్సినీ మనుగడ ప్రమాదకరంగా ఉంది. 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు ఐవరీ కోస్టులో ఫ్రెంచి స్థిరమైన పాలన స్థాపించలేదు. 1843-4లో ఫ్రెంచి అడ్మిరలు లూయిసు ఎడౌర్డు బోయెటు-విలౌమెజు గ్రాండు బస్సం, అస్సినీ ప్రాంతాల రాజులతో ఒప్పందాల మీద సంతకం చేసి వారి భూభాగాలను ఒక ఫ్రెంచి సంరక్షక భూభాగంగా చేసారు. ఫ్రెంచి అన్వేషకులు, మిషనరీలు, వాణిజ్య కంపెనీలు, సైనికులు క్రమంగా ఫ్రెంచి ప్రాంతాన్ని లోగాను ప్రాంతం నుండి స్వదేశీ ప్రాంతాల పరిధిలో విస్తరించారు. 1915 వరకు పసిఫికేషను సాధించబడలేదు.
Assinie's survival was precarious, however; the French were not firmly established in Ivory Coast until the mid-19th century. In 1843–4, French admiral [[Louis Edouard Bouët-Willaumez]] signed treaties with the kings of the [[Grand Bassam]] and Assinie regions, making their territories a French [[protectorate]]. French [[Exploration|explorers]], [[missionaries]], trading companies, and soldiers gradually extended the area under French control inland from the lagoon region. Pacification was not accomplished until 1915.
 
ఐరోపా ఆసక్తి తీరం నుండి లోపలి భూభాగంలోకి (ప్రత్యేకంగా సెనెగల్, నైజర్ల మధ్య రెండు గొప్ప నదులు ప్రవాహిత ప్రాంతాలలో) విస్తరించింది. 19 వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్రికా ఫ్రెంచి అన్వేషణ ప్రారంభమైంది. కానీ ఇది ప్రభుత్వ విధానానికంటే వ్యక్తిగత చొరవపై ఆధారపడుతూ నిదానంగా జరిగింది. 1840 వ దశకంలో ఫ్రెంచి స్థానిక పశ్చిమ ఆఫ్రికా నాయకులతో పలు వరుస ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్రెంచి వారు గినియా గల్ఫు వెంట బలవర్థకమైన పోస్టులను నిర్మించి వాటిని శాశ్వత వ్యాపార కేంద్రాలుగా చేయడానికి వీలు కల్పించారు.
Activity along the coast stimulated European interest in the interior, especially along the two great rivers, the [[Senegal River|Senegal]] and the [[Niger River|Niger]]. Concerted French exploration of West Africa began in the mid-19th century, but moved slowly, based more on individual initiative than on government policy. In the 1840s, the French concluded a series of treaties with local West African chiefs that enabled the French to build fortified posts along the Gulf of Guinea to serve as permanent trading centres.
[[File:Aouabou-Traité-1892.jpg|thumb|[[Louis-Gustave Binger]] of French West Africa in 1892 treaty signing with [[Famienkro]] leaders, in present-day N'zi-Comoé Region, Ivory Coast]]
The first posts in Ivory Coast included one at Assinie and another at Grand Bassam, which became the colony's first capital. The treaties provided for French sovereignty within the posts, and for trading privileges in exchange for fees or ''[[coutume]]s'' paid annually to the local chiefs for the use of the land. The arrangement was not entirely satisfactory to the French, because trade was limited and misunderstandings over treaty obligations often arose. Nevertheless, the French government maintained the treaties, hoping to expand trade.
 
[[File:Aouabou-Traité-1892.jpg|thumb|ఫ్రెంచి వెస్టర్ను ఆఫ్రికా లూయిసు-గుస్తావే బింగరు 1892 లో ఫెమింక్కో నాయకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత నిజ్జీ-కోమో రీజియన్లో, ఐవరీ కోస్టు]]
France also wanted to maintain a presence in the region to stem the increasing influence of the British along the Gulf of Guinea coast. The French built naval bases to keep out non-French traders and began a systematic pacification of the interior to stop raids on their settlements. They accomplished this only after a long war in the 1890s against [[Mandinka people|Mandinka]] tribesmen, mostly from Gambia. However, raids by the Baoulé and other eastern tribes continued until 1917.{{Citation needed|date=July 2008}}
 
ఐవరీ కోస్టులో మొదటి పోస్టులుగా అసినిలో ఒకటి, గ్రాండు బస్సంలో (ఇది కాలనీ మొదటి రాజధానిగా మారింది) మరొకటి స్థాపించబడింది. పోస్టుల లోపల ఫ్రెంచి సార్వభౌమాధికారం కొరకు స్థానిక నాయకులతో ఒప్పందాలు జరిగాయి. ఫ్రెంచి పోస్టులలో విశేషవాణిజ్యాధికారం పొంది బదులుగా స్థానిక నాయకులకు వార్షికంగా రుసుము చెల్లించింది.
The defeat of France in the [[Franco-Prussian War]] in 1871 and the subsequent annexation by Germany of the French province of [[Alsace-Lorraine]] caused the French government to abandon its colonial ambitions and withdraw its military garrisons from its West African trading posts, leaving them in the care of resident merchants. The trading post at Grand Bassam in Ivory Coast was left in the care of a shipper from [[Marseille]], [[Arthur Verdier]], who in 1878 was named [[Resident (title)|Resident]] of the Establishment of Ivory Coast.<ref name="Library of Congress">{{cite web |url=http://lcweb2.loc.gov/cgi-bin/query2/r?frd/cstdy:@field(DOCID+ci0014) |title=Ivory Coast – Arrival of the Europeans|website=Library of Congress Country Studies|publisher=Library of Congress |accessdate=11 April 2009|date=November 1988}}</ref>
 
చెల్లించటానికి బదులుగా వ్యాపార అధికారములు కొరకు. ఈ ఒప్పందం పూర్తిగా ఫ్రెంచ్కు సంతృప్తికరంగా లేదు, ఎందుకంటే ట్రేడ్ పరిమితం చేయబడింది మరియు ఒప్పంద బాధ్యతలపై అపార్థాలు తరచుగా తలెత్తాయి. ఒప్పంద షరతులలో తరచుగా సంభవించిన అపార్ధాలు, పరిమితమైన వాణిజ్యం కారణంగా అసంతృప్తి ఉన్నప్పటికీ వాణిజ్యాన్ని విస్తరించాలన్న ఆశతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ఒప్పందాలను కొనసాగించింది.
In 1886, to support its claims of effective occupation, France again assumed direct control of its West African coastal trading posts and embarked on an accelerated program of exploration in the interior. In 1887, Lieutenant [[Louis Gustave Binger]] began a two-year journey that traversed parts of Ivory Coast's interior. By the end of the journey, he had concluded four treaties establishing French protectorates in Ivory Coast. Also in 1887, Verdier's agent, [[Marcel Treich-Laplène]], negotiated five additional agreements that extended French influence from the headwaters of the Niger River Basin through Ivory Coast.
 
బ్రిటిషు వారితో సమానంగా గినియా గల్ఫు తీరంలో తమప్రభావం పెరగడానికి కూడా ఈ ప్రాంతంలోని ఉనికిని నిర్వహించాలని ఫ్రాన్సు కోరుకుంది. ఫ్రెంచి నావికా స్థావరాలను ఫ్రెంచి-వాణిజ్య వ్యాపారులను ఉంచటానికి, వారి స్థావరాలపై దాడులను అడ్డుకోవడానికి అంతర్గత క్రమబద్ధమైన పసిఫికేషన్ను ప్రారంభించటానికి ఫ్రెంచి నౌకాదళ స్థావరాలను నిర్మించింది. 1890 లలో గాంబియాతో (అధికంగా మండిన్కా గిరిజనులకు వ్యతిరేకంగా) సుదీర్ఘ యుద్ధానంతరం వారు దీనిని సాధించారు. అయినప్పటికీ 1917 వరకు బౌలె, ఇతర తూర్పు తెగలు దాడులు కొనసాగాయి.{{Citation needed|date=July 2008}}
 
1871 లో ఫ్రాంకో-పర్షియా యుద్ధంలో ఫ్రాన్సు ఓటమి తరువాత ఫ్రెంచి భూభాగాలైన అల్సాస్-లోరైనులను జర్మనీ విలీనం చేసుకుంది. ఫ్రెంచి ప్రభుత్వం దాని వలసవాద లక్ష్యాలను విడిచిపెట్టి పశ్చిమ ఆఫ్రికా ట్రేడింగు పోస్టుల నుండి సైనిక దళాలను ఉపసంహరించుకుంది. వాణిజ్య పోస్టులను స్థానికంగా నివసిస్తున్న వ్యాపారుల సంరక్షణకు వదిలింది. ఐవరీ కోస్టు లోని గ్రాండు బస్సం వద్ద ఉన్న వాణిజ్య కోస్టు మార్సెయిలు, ఆర్థరు వెర్డియరు సంరక్షణలో మిగిలిపోయింది. 1878 లో ఐవరీ కోస్టు ఎస్టాబ్లిష్మెంటు స్థావరానికి ఆయన పేరు పెట్టారు.<ref name="Library of Congress">{{cite web |url=http://lcweb2.loc.gov/cgi-bin/query2/r?frd/cstdy:@field(DOCID+ci0014) |title=Ivory Coast – Arrival of the Europeans|website=Library of Congress Country Studies|publisher=Library of Congress |accessdate=11 April 2009|date=November 1988}}</ref>
 
1886 లో సమర్థవంతమైన ఆక్రమణ వాదనతో ఫ్రాన్సు దాని పశ్చిమ ఆఫ్రికా తీరప్రాంత వాణిజ్య పోస్టుల ప్రత్యక్ష నియంత్రణను సాధించింది. అంతర్గత భాగంలో వేగవంతమైన అంవేషణ కార్యక్రమం ప్రారంభించింది. 1887 లో లెఫ్టినెంటు లూయిసు గుస్తావే బింగరు ఐవరీ కోస్ట్ అంతర్గత భాగాలకు రెండు సంవత్సరాల ప్రయాణాన్ని సాగించాడు. ప్రయాణం ముగింపులో ఆయన ఐవరీ కోస్టులో ఫ్రెంచి సంరక్షక సంస్థలను స్థాపించడానికి నాలుగు ఒప్పందాలను ముగించాడు. అంతేకాక 1887 లో వెర్డియరు ప్రతినిధి మార్సెలు ట్రెయిచు-లాప్లిను, ఐర్లాండు కోస్టులో నైజరు నది ముఖద్వారంలో ప్రధాన జలాల నుండి ఫ్రెంచి ప్రభావాన్ని విస్తరించే ఐదు అదనపు ఒప్పందాల చర్చలు జరిపాడు.
 
===ఫ్రెంచి పాలన యుగం===
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు