కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 151:
===స్వాతంత్రం===
[[File:Houphouet-Boigny Kennedy.jpg|thumb|President Félix Houphouët-Boigny and First Lady [[Marie-Thérèse Houphouët-Boigny]] in the [[White House]] [[Entrance Hall]] with President [[John F. Kennedy]] and First Lady [[Jacqueline Kennedy]] in 1962.]]
ఫెలిక్సు హౌఫౌటు-బయోగ్ని (బౌలే నాయకున్ కుమారుడు) ఐవరీ కోస్టు స్వాతంత్ర్యపిత అయ్యాడు. 1944 లో ఆయన ఆఫ్రికా కోకో రైతులకు మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించాడు. ఫ్రెంచి ప్లాంటేషను యజమానులకు వలసవాద విధానం అనుకూలమైనదిగా ఉండేది. యునైటెడు యూనియను సభ్యులు వారి సొంత క్షేత్రాల కోసం వలస కార్మికులను నియమించారు. హౌఫౌట్-బోయిగ్నీకి త్వరలో ప్రాముఖ్యత అధికరించింది. ఒక సంవత్సరంలో పారిసులో ఫ్రెంచి పార్లమెంటుకు ఎన్నుకోబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత ఫ్రెంచి నిర్బంధ కార్మిక విధానాన్ని రద్దు చేసింది. హ్యూఫౌట్-బోయిగ్నీ ఫ్రెంచి ప్రభుత్వంతో బలమైన సంబంధాన్ని ఏర్పాటుచేసాడు. ఐవరీ కోస్టు ఈ సంబంధాల నుండి లాభం పొందుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేసాడు. ఇది అనేక సంవత్సరాలు కొనసాగింది. ఫ్రాన్సు అతనిని ఒక మంత్రిగా నియమించింది. మొట్టమొదటి సారిగా ఒక ఆఫ్రికా వ్యక్తిని ఐరోపా ప్రభుత్వానికి మంత్రిగా నియమించింది.
[[Félix Houphouët-Boigny]], the son of a [[Baoulé people|Baoulé chief]], became Ivory Coast's father of independence. In 1944, he formed the country's first agricultural trade union for African cocoa farmers like himself. Angered that colonial policy favoured French plantation owners, the union members united to recruit migrant workers for their own farms. Houphouët-Boigny soon rose to prominence and within a year was elected to the French Parliament in Paris. A year later, the French abolished [[forced labour]]. Houphouët-Boigny established a strong relationship with the French government, expressing a belief that the Ivory Coast would benefit from the relationship, which it did for many years. France appointed him as a minister, the first African to become a minister in a European government.
 
1956 ఓవర్సీస్ సంస్కరణ చట్టం (లోయి కేడర్) తో ఫ్రాంసుతో సంబంధాలలో ఒక మలుపు తిరిగింది. ఇది పారిసు నుండి ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికాలో ఎన్నుకోబడిన ప్రాదేశిక ప్రభుత్వాలకు అధికారం బదిలీ చేసి మిగిలిన ఓటింగు అసమానతలను తొలగించింది. 1958 లో ఐవరీ కోస్టు ఫ్రెంచి కమ్యూనిటీ స్వతంత్ర సభ్యదేశంగా మారింది.
A turning point in relations with France was reached with the 1956 [[Loi-cadre Defferre|Overseas Reform Act]] (''[[Loi Cadre]]''), which transferred a number of powers from Paris to elected territorial governments in [[French West Africa]] and also removed the remaining voting inequities. In 1958, Ivory Coast became an autonomous member of the French Community, which had replaced the [[French Union]].
 
స్వాతంత్రం (1960) పొందిన సమయంలో దేశం సులభంగా ఫ్రెంచి వెస్ట్ ఆఫ్రికా అత్యంత సంపన్నమైన దేశంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఎగుమతులలో 40% ఐవరీ కోస్టు భాగస్వామ్యం వహించింది. హౌఫౌట్-బోయిగ్నీ మొట్టమొదటి అధ్యక్షుడిగా మారిన తరువాత తన ప్రభుత్వం ఉత్పత్తిని అధికరించడానికి రైతులకు మంచి ధరలను అందించింది. ఇది పరిసర దేశాలలోని కార్మికుల గణనీయమైన వలసల కారణంగా మరింత అధికరించింది. కాఫీ ఉత్పత్తి గణనీయంగా పెరిగి [[బ్రెజిల్]], [[కొలంబియా]] తరువాత ఐవరీ కోస్టు ప్రపంచ ఉత్పత్తిలో మూడో స్థానానికి చేరుకుంది. 1979 నాటికి దేశం కోకో ఉత్పత్తితో ప్రపంచంలోని ప్రముఖ ఉత్పత్తిదారుగా గుర్తించబడింది. ఇది ఆఫ్రికాలో అనాస, పామాయిలు ప్రముఖ ఎగుమతిదారుగా మారింది. ఫ్రెంచి సాంకేతిక నిపుణులు "ఇవోరియన్ అద్భుతం" సాధనకు సహకరించారు. ఇతర ఆఫ్రికా దేశాలలో ప్రజలు స్వాతంత్ర్యం తరువాత ఐరోపావాసులను విడిచిపెట్టారు. కానీ ఐవరీ కోస్టులో వారు ప్రవాహంలా వచ్చి చేరారు. స్వతత్రం పొందిన సమయంలో 30,000 మంది ఉన్న ఫ్రెంచి పౌరులు 1980 నాటికి 60,000కు ఫ్రెంచ్ కమ్యూనిటీ అభివృద్ధి చెందింది. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు, సలహాదారులు ఉన్నారు.<ref>[http://countrystudies.us/ivory-coast/41.htm Ivory Coast&nbsp;– The Economy], ''U.S. Library of Congress''</ref> [17] ] 20 సంవత్సరాలుగా ఆర్ధిక వ్యవస్థ దాదాపు 10% వార్షిక వృద్ధి రేటును కలిగి ఉంది. ఆఫ్రికా నాన్ ఆయిల్ -ఎగుమతి దేశాలలో అత్యున్నత స్థానంలో ఉంది.
At independence (1960), the country was easily French West Africa's most prosperous, contributing over 40% of the region's total [[export]]s. When Houphouët-Boigny became the first president, his government gave farmers good prices for their products to further stimulate production, which was further boosted by a significant immigration of workers from surrounding countries. Coffee production increased significantly, catapulting Ivory Coast into third place in world output, behind Brazil and Colombia. By 1979, the country was the world's leading producer of cocoa. It also became Africa's leading exporter of [[pineapples]] and [[palm oil]]. French technicians contributed to the "Ivoirian miracle". In other African nations, the people drove out the Europeans following independence, but in Ivory Coast, they poured in. The French community grew from only 30,000 prior to independence to 60,000 in 1980, most of them teachers, managers, and advisors.<ref>[http://countrystudies.us/ivory-coast/41.htm Ivory Coast&nbsp;– The Economy], ''U.S. Library of Congress''</ref> For 20 years, the economy maintained an annual growth rate of nearly 10%—the highest of Africa's non-oil-exporting countries.
 
===హౌఫౌయటు- బయోగ్ని పాలన ===
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు