కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 164:
1990 లో వందల మంది పౌర సేవకులు సమ్మె చేశారు. సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తూ విద్యార్ధులు వీరితో చేరారు. ఈ ఆందోళన ప్రభుత్వం బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చేలా వత్తిడి చేసింది. హౌఫౌటు-బోగ్నియే చాలా బలహీనంగా మారి 1993 లో మరణించాడు. హెన్రీ కోనను బేడియే అతని వారసుడిగా రావాలని ఆయన కోరుకున్నాడు.
 
===బెడీబెడియె పాలన ===
1995 అక్టోబరులో ప్రతిపక్షాలు విచ్ఛిన్నమై అపసవ్యంగా వ్యవహరించిన కారణంగా బెడియె తిరిగి ఎన్నికలో విజయం సాధించింది. ఆయన అనేక వందల ప్రతిపక్ష మద్దతుదారులను ఖైదుచేసి రాజకీయ జీవితంపై తన పట్టును కఠినతరం చేసాడు. దీనికి విరుద్ధంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ, విదేశీ అప్పులను తగీంచే ప్రయత్నం ఆర్థికాభివృద్ధిని పైమెరుగుగా మాత్రమే చేసింది.
In October 1995, Bédié overwhelmingly won re-election against a fragmented and disorganised opposition. He tightened his hold over political life, jailing several hundred opposition supporters. In contrast, the economic outlook improved, at least superficially, with decreasing [[inflation]] and an attempt to remove foreign debt.
 
[[File:Coted'Ivoire Elections2002.png|thumb|Electionఐవరీ results ofకోస్ట్లో 2002 in Ivoryఎన్నికల Coastఫలితాలు]]
Unlike Houphouët-Boigny, who was very careful to avoid any ethnic conflict and left access to administrative positions open to immigrants from neighbouring countries, Bedié emphasized the concept of ''[[Ivoirité]]'' to exclude his rival [[Alassane Ouattara]], who had two northern Ivorian parents, from running for future presidential election. As people originating from foreign countries are a large part of the Ivoirian population, this policy excluded many people from Ivoirian nationality, and the relationship between various ethnic groups became strained, which resulted in two civil wars in the following decades.
హ్యూఫౌటు-బోగ్నియే జాతి ఘర్షణను నివారించడానికి, పరిసర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పరిపాలనా స్థానాలకు దూరంగా ఉంచాడు. బేడియె అలా చేయకుండా ప్రత్యర్థి అలాసాను ఓయుటారాను బలహీనపరచడానికి ఐవోయిటియే పేరుతో ప్రాంతీయభావనను నొక్కి చెప్పాడు. భష్యత్తు అధ్యక్షపోటీకి సిద్ధం ఔతున్న అలాసాన్ ఓయుటారా తల్లితండ్రులిద్దరూ ఉత్తర ఐవోరియాకు చెందినవారు. ఐవోయిరియా జనాభాలో ఎక్కువ భాగం విదేశీప్రజలు ఉన్నారు. ఈ విధానం ఐవోరియన్ జాతీయత నుండి అనేకమందిని మినహాయించింది. వివిధ జాతుల మధ్య సంబంధాలు స్థానికతను దెబ్బతీసాయి. ఫలితంగా తరువాతి దశాబ్దాల్లో రెండు పౌర యుద్ధాలు ఏర్పడ్డాయి.
 
===1999 మిలటరీ తిరుగుబాటు===
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు