కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
 
===గ్బాగ్బో పాలన ===
2000 అక్టోబరులో లారెంటు గ్బగ్బో గ్యుయోతో పోటీ పడినప్పటికీ పోటీ శాంతియుతంగా జరగలేదు. సైనిక పౌర అశాంతి ఎన్నికలకు దారితీసినట్లు గుర్తించబడింది. ప్రజల తిరుగుబాటు కారణంగా సుమారుగా 180 మంది మరణించిన తరువాత గ్యుయోను పదవి నుండి తొలగించి గ్బగ్బో పదవిని చేపట్టాడు. అలస్సానె ఓటుటారా బుర్కినాబే జాతీయత కారణంగా సుప్రీం కోర్టు ఆయనను అనర్హుడిని చేసింది. అప్పటి రాజ్యాంగం తరువాత సంస్కరించబడినప్పటికీ అధ్యక్ష పదవి కొరకు పౌరులుకానివారు అధ్యక్షస్థానానికి పోటీచేయడానికి అనుమతించలేదు. దీంతో అలస్సానె ఓటుటారా మద్దతుదారులు (ప్రధానంగా దేశ ఉత్తర ప్రాంతం నుండి) రాజధాని యమస్సౌస్సౌక్రో అల్లర్లు చేసి పోలీసులతో పోరాడారు.
A presidential election was held in October 2000 in which Laurent Gbagbo vied with Guéï, but it was not peaceful. The lead-up to the election was marked by military and civil unrest. Following a public uprising that resulted in around 180 deaths, Guéï was swiftly replaced by Gbagbo. [[Alassane Ouattara]] was disqualified by the country's Supreme Court, due to his alleged [[Burkina Faso|Burkinabé]] nationality. The existing and later reformed constitution [under Guéï] did not allow noncitizens to run for the presidency. This sparked violent protests in which his supporters, mainly from the country's north, battled riot police in the capital, Yamoussoukro.
 
===ఐవోరియా పౌరయుద్ధం ===
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు