కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 218:
===2011 పౌర యుద్ధం ===
[[File:Internally Displaced Persons Duekoue 2011 Cote dIvoire.jpg|thumb|A shelter for internally displaced persons during the 2011 civil war]]
2010 అధ్యక్ష ఎన్నికలు 2010-2011 ఇవోరియా సంక్షోభం రెండవ ఐవోరియా పౌర యుద్ధం దారితీసింది. అంతర్జాతీయ సంస్థలు రెండు వైపులా అనేక మానవ-హక్కుల ఉల్లంఘనలను జరిగాయని నివేదించాయి. డ్యూకోయు నగరంలో వందలాది మంది ప్రజలు చంపబడ్డారు. సమీపంలోని బ్లాలెక్వినులో డజన్ల కొద్దీ చంపబడ్డారు.<ref>{{cite web|date=27 April 2011|last=DiCampo|first=Peter|title= An Uncertain Future| url= http://pulitzercenter.org/articles/ivory-coast-gbagbo-election-violence|website=Ivory Coast: Elections Turn to War |publisher= Pulitzer Center}}</ref> యు.ఎన్. దళాలు, ఫ్రెంచి దళాలు గ్బాగ్బోకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకున్నాయి.<ref>{{cite news| url=https://www.washingtonpost.com/world/ivory-coast-strongman-arrested-after-french-forces-intervene/2011/04/11/AFOBaeKD_story.html |title= Ivory Coast strongman arrested after French forces intervene |first1= Colum |last1= Lynch |first2= William |last2= Branigin |work= [[Washington Post]] |date=11 April 2011 |accessdate=12 April 2011}}</ref>
2011 ఏప్రెలు 11 న ఆయన నివాసంమీద దాడిచేసి గ్బాగ్బోను అదుపులోకి తీసుకున్నారు. యుద్ధం తీవ్రంగా దెబ్బతిన్నది. పరిశీలకులు ఓయుటారాకు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, ఐవోరియన్లను తిరిగి కలిపడం సవాలుగా ఉంటాయని చెబుతారు.<ref>{{cite news|url=https://www.theguardian.com/commentisfree/2011/apr/11/ivory-coast-gbagbo-ouattara-economic-crisis|title=The war is over — but Ouattara's struggle has barely begun|work= The Guardian|date=11 April 2011|first= Thalia |last= Griffiths|location=London}}</ref>2017 జనవరిలో గ్బాగ్బోను " ఇంటర్నేషనలు క్రిమినలు కోర్టు " (హగ్యూ) కు తీసుకువెళ్లారు. కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించి షరతులతో 2019 జనవరిలో విడుదల చేసింది.
<ref>{{Cite web|url=https://www.france24.com/en/20190201-icc-orders-conditional-release-ex-ivory-coast-leader-laurent-gbagbo|title=ICC orders conditional release of ex-Ivory Coast leader Gbagbo|date=2019-02-01|website=France 24|language=en|access-date=2019-03-06}}</ref> <ref>[https://edition.cnn.com/2019/01/15/africa/laurent-gbagbo-acquitted-by-icc/index.html Former Ivory Coast President Laurent Gbagbo freed by International Criminal Court, CNN]</ref> బెల్జియం హోస్టు దేశంగా నియమించబడినది. <ref>{{Cite web|url=https://www.aljazeera.com/news/2019/02/ivory-coast-president-laurent-gbagbo-released-belgium-190206061604107.html|title=Ivory Coast's ex-president Laurent Gbagbo released to Belgium|website=www.aljazeera.com|access-date=2019-03-06}}</ref>
== బయటి లింకులు ==
|