పెండలం: కూర్పుల మధ్య తేడాలు

చి deleted under construction label
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
 
==జన్మస్థానం==
ఆఫికాఆఫ్రికా ఖండపు పశ్చిమ కోస్తాలో ఉన్న మాండే భాషలో పెండలాన్ని "నియాం" అంటారుట. అందులోంచే ఇంగ్లీషు మాట "యాం" (yam) వచ్చింది. ఇది ఆఫ్రికా ఖండం నుండి భారత దేశానికి 26 మిలియన్లు సంవత్సరాల కిందటే (అంటే మానవ జాతి ఆవిర్భావానికి ముందే) వలస వచ్చిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయినప్పటికీ నేడు భారతదేశంలో విస్తారంగా పెరిగే పెండలం జాతులన్నీ బర్మా, థాయిలాండ్ దేశాల నుండి వచ్చేయని అభిప్రాయపడుతున్నారు.
 
==పెండలం సాగు==
సాధారణంగా పెండలాన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అనగా అల్లం, పసుపు, చిలగడ దుంప వగైరా నాటిన పొలాలలోనే, మధ్యలో ఉన్న ఖాళీలలో పెండలాన్ని వేస్తారు. లోతుగా దున్నిన భూమి, మంచి ఎరువు, తేమ ఉన్న నేల ఉన్న చోట్ల పెండలం బాగా దిగుబడి ఇస్తుంది. అయినా పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచి మురుగు నీటి పారుదల ఉండాలి, పెండలం దుంపల పై భాగం కోసి నాటితే మొలకలు వస్తాయి. వాటిని పందిళ్ల మీదకి ఎక్కిస్తారు. భారత దేశంలో దరిదాపు అన్ని ప్రాంతాలలోనూ పెండలం సాగు చేస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం పెండలం పంటలో 96 శాతం ఆఫ్రికా ఖండం లోనే!
"https://te.wikipedia.org/wiki/పెండలం" నుండి వెలికితీశారు