మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
, {{Lang|pl|Maria Salomea Skłodowska-Curie}}
పంక్తి 22:
| prizes = [[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[భౌతిక శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1903)<br /><!--[[Davy Medal]] (1903)</br>[[Matteucci Medal]] (1904)</br>-->[[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[రసాయన శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1911)
| footnotes = రెండు వేర్వేరు శాస్త్రీయ విభాగాలలో నోబెల్ బహుమతి గెల్చుకున్న ఒకే ఒక వ్యక్తి. భర్త[[పియరీ క్యూరీ]] (1895); వారి సంతానం [[ఐరీన్ జోలియట్-క్యూరీ]] and [[ఈవ్ క్యూరీ]].}}
'''మేరీ క్యూరీ''', {{Lang|pl|Maria Salomea Skłodowska-Curie}} ([[నవంబర్ 7]], [[1867]] – [[జూలై 4]], [[1934]]) ఒక ప్రసిద్ధ [[భౌతిక శాస్త్రము|భౌతిక]], [[రసాయన శాస్త్రము|రసాయనిక]] శాస్త్రవేత్త. రెండు [[నోబుల్ బహుమతి|నోబెల్ బహుమతులు]] (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు<ref>మరొక శాస్త్రవేత్త లైనస్ పౌలింగ్‌కు రసాయనిక శాస్త్రంలో ఒక నోబెల్ బహుమతీ, ఒక నోబెల్ శాంతి బహుమతీ లభించాయి</ref>. [[రేడియో ధార్మికత]]లో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.
 
ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన [[:en:Pierre Curie|పియరీ క్యూరీ]] వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె [[:en:Irène Joliot-Curie|ఇరీన్ జూలియట్ క్యూరీ]] మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.
"https://te.wikipedia.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు