పినపళ్ల (ఆలమూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
'''3) https://www.youtube.com/watch?v=REDAYyZA2sw'''
 
== '''విస్సా వారి వంశ చరిత్ర:''' ==
 
== '''విస్సా వారి వంశ చరిత్ర:''' ==
  విస్సా వారి కుటుంబ వివరాలు: 1890 వీరి పూర్వులు [[పశ్చిమగోదావరిజిల్లా]] [[వేల్పూరు]]గ్రామం నుండి వలసవచ్చారుట. భీమరాజు - నీలయ్యలు అనే అన్నదమ్ములు దారిలో గంగాలమ్మ విగ్రహం కనిపిస్తే పినపళ్ళ గొల్లాలమ్మ అమ్మవారి గుడివెనుక చింతచెట్టు మొదట్లో పెట్టారుట. దానికి గంగాలమ్మ చింత చెట్టు అనిపేరు. గాలివానకి 300 ఏళ్ళ చెట్టు 1969 లో కూలింది. వానలు కురవకపోతే ముత్తయిదువులు బిందెలతో గంగాలమ్మకి నీళ్ళుపోస్తే.. ఆనాడే వాన కురియుట ఆనవాయితీగా ఉంది. ----సత్యసాయి విస్సా ఫౌండేషన్.
 
"https://te.wikipedia.org/wiki/పినపళ్ల_(ఆలమూరు)" నుండి వెలికితీశారు