"పాకిస్తాన్" కూర్పుల మధ్య తేడాలు

తప్పులను
(తప్పులను)
(తప్పులను)
}}
 
'''పాకిస్తాన్''' లేదా '''పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్''' (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : [[దక్షిణాసియా]] లోని దేశం. [[భారత్]], [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[చైనా]], [[అరేబియా సముద్రం]] <nowiki/>లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004 మరియు- 2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (నేటి [[బంగ్లాదేశ్]] ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో [[ముహమ్మద్ అలీ జిన్నా]] ఒకడుఒక్కరు.
 
== పలు సంస్కృతులు ==
ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం పురాతన సంస్కృతులకు పుట్టిల్లు. మేహర్గర్ నియోలిథిక్ మరియు, కాంశ్య యుగం [[సింధు నాగరికత]], తరువాత పలు మతాలు మరియు, సంస్కృతులకు రాజుల పాలన కొనసాగింది. వీరులో హిందువులు, ఇండో- గ్రీక్, ముస్లిములు, తింరిద్ (టర్కో మొఘలు,ఉ), ఆఫ్ఘన్లు, మరియు సిక్కులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పాలించాయి. ఇది పలు సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. ఇది మయూర సామ్రాజ్యం , ఆచ- ఎమెనిద్ (పర్షియా), [[అలెగ్జాండర్]] పాలనలో ఉంది. [[మహమ్మాదాలిముహమ్మద్ అలీ జిన్నా]] మరియు [[భారతద్వీపకల్పం]] సాగించిన స్వతంత్ర సమరం తరువాత [[1947]] లో పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా అవతరించింది. ముందు భారతదేశ తూర్పు - పశ్చిమం లలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్థాన్‌గా ఉండేది.
[[1956]] లో పాకిస్తాన్ " కాంస్టిట్యూట్ ఆఫ్ పాకిస్తాన్ " పేరుతో ఇస్లామిక్ రిపబ్లిక్ విధానం స్వీకరించింది. [[1971]] బంగ్లాదేశ్ స్వతంత్ర సమరం తరువాత తూర్పు పాకిస్తాన్ [[బంగ్లాదేశ్]] దేశంగా అవతరించింది.
 
 
== స్వాతంత్ర్యం తరువాత ==
స్వతంత్రంస్వాతంత్రం తరువాత పాకిస్తాన్ అధికంగా సైనిక పాలిత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. ఇండో- పాక్ యుద్ధాలు, రాజకీయ అస్థిరత కలిగిన దేశంగా గుర్తించబడుతోంది. పాకిస్థాన్ అధిక జనసంఖ్య, తీవ్రవాదం, పేదరికం, అక్షరాశ్యతఅక్షరాస్యత,లంచగొండితనం మొదలైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ [[2012]] లో హ్యాపీ ప్లానెట్ జాబితాలో 16వ స్థానంలో ఉంది.
<ref>{{cite web|url=http://tribune.com.pk/story/446303/pakistan-among-top-20-happiest-countries-beating-india-us-report/|title=Pakistan among top 20 happiest countries, beating India, US: Report|work=The Express Tribune}}</ref> పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం, కామన్‌వెల్త్ దేశం, నెక్స్ట్ లెవెన్ ఎకనమీ, ఎకనమిక్ కోపరేషన్, యునైట్జింగ్ ఫర్ కాంసెన్సస్, కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. డెవలపింగ్ 8, కైర్ంస్ గ్రూప్, క్యోటో ప్రొటొకోల్, ఇంటర్నేషనల్ కొవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రీజియనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్‌మెంటు, యు.ఎన్.సి.హెచ్,ఆర్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వెస్టుమెంటు బ్యాంక్, గ్రూప్ ఆఫ్ లెవెన్, చైనా- పాకిస్తాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, గ్రూప్ 24, జి 20 డెవలపింగ్ నేషన్స్, ఇ.సి.ఒ.ఎస్.ఒ.సి, ఫండింగ్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కార్పొరేషన్ , సి.ఇ.ఆర్, ఎన్ సభ్యత్వం కలిగి ఉంది.
<ref>{{cite web|url=http://tribune.com.pk/story/671298/thumbs-up-pakistan-meets-criteria-for-cern/|title=Thumbs up: Pakistan meets criteria for CERN|work=The Express Tribune}}</ref>
==పేరువెనుక చరిత్ర==
పాకిస్థాన్ పేరులోని పాక్ అంటే ఉర్దూ, పాష్తొ మరియు [[పర్షియా]]లలో స్వచ్చత అని అర్ధం. స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం. పాకిస్థాన్ అంటే స్వచ్చమైన ప్రదేశం అని అర్ధం.
<ref>{{cite book|title=A Dictionary of Pashto|last=Raverty|first=Henry George|url=http://dsalsrv02.uchicago.edu/cgi-bin/philologic/getobject.pl?c.0:1:1478.raverty}}</ref> స్థాన్ అనే పర్షియన్ పదానికి మూలం సంస్కృత స్థాన్ (సంస్కృతం(దేవనాగర్) : स्थान) అని భావిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.sanskritdictionary.com/sth%C4%81na/274192/1l|title=Monier-Williams Sanskrit Dictionary|date=1872|accessdate=28 April 2015}}</ref>[[1933]] లో మొదటిసారిగా పాకిస్థాన్ స్వతంత్రస్వాతంత్ర సమర యోధుడు చౌద్రీ రహ్మత్ అలి ఒక కరపత్రంలో " పాకిస్థాన్ డిక్లెరేషన్" పేరును పేర్కొన్నాడు. ,<ref name="nowornever">{{cite web|url=http://www.columbia.edu/itc/mealac/pritchett/00islamlinks/txt_rahmatali_1933.html|title=Now or never: Are we to live or perish for ever?|author=Choudhary Rahmat Ali|publisher=Columbia University|date=28 January 1933|accessdate=4 December 2007}}</ref> పాక్స్థాన్‌లో 3 కోట్లమంది ముస్లిములు నివసిస్తున్నారని పేర్కొన్నాడు. ఇందులో సౌత్ ఆసియా బ్రిటిష్ రాజ్ లోని పంజాబు, ఖైబర్, పఖ్తుంఖ్వల్, కాశ్మీరి, సింధీ, బలూచిస్థాన్ ప్రాంతాలు పేర్కొనబడ్డాయి. .<ref name="Now or Never">{{cite journal|author=Choudhary Rahmat Ali|title=Now or Never. Are we to live or perish forever?|date=28 January 1933|url=http://en.wikisource.org/wiki/Now_or_Never;_Are_We_to_Live_or_Perish_Forever%3F}}</ref><ref name="Ikram1995">{{cite book|author=S.M. Ikram|title=Indian Muslims and partition of India|url=https://books.google.com/books?id=7q9EubOYZmwC&pg=PA177|accessdate=23 December 2011|date=1 January 1995|publisher=Atlantic Publishers & Dist|isbn=978-81-7156-374-6|pages=177–}}</ref><ref>{{cite web | url=http://www.chaudhryrahmatali.com/now%20or%20never/index.htm | title=Rahmat Ali ::Now or Never | publisher=The Pakistan National Movement | accessdate=14 April 2011 | author=Rahmat Ali| page=2}}</ref> పాక్(pak) అనే పదానికి సులువుగా పలకడానికి ,అర్ధవంతం చేయడానికి పేరులో ఐ "i" చేర్చబడింది. .<ref name="davison">{{cite journal |author=Roderic H. Davidson |title=Where is the Middle East? |journal=Foreign Affairs |volume=38 |pages=665–675 |year=1960 |doi=10.2307/20029452 |issue=4}}</ref>
 
==చరిత్ర==
<ref name=guide>{{cite book|url=https://books.google.com/books?id=WJMlW-zDE14C |pages=58–59,100–102|title= Pakistan: a primary source cultural guide|author=Marian Rengel|publisher=The Rosen Publishing Group Inc|location= New York, NY|isbn= 0-8239-4001-2|year=2004|accessdate=23 October 2011}}</ref><ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/503627/Rigveda |title=Britannica Online – Rigveda |publisher=Encyclopædia Britannica |accessdate=16 December 2011}}</ref> ముల్తాన్ ప్రముఖ్య హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి.<ref name=taxila/>
వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని (ప్రస్తుతం పంజాబు లోని తక్షిల) గాంధారం వద్ద వికసించింది. name=vipul>{{cite book |url=http://books.google.com.pk/books?id=wsiXwh_tIGkC&printsec=frontcover#v=onepage&q&f=false |author= Vipul Singh|title=The Pearson Indian History Manual for the UPSC Civil Services Preliminary Examination|year=2008|publisher=Dorling Kindesley, licensees of Pearson Education India|accessdate=28 December 2011|isbn=81-317-1753-4|pages=3–4, 15, 88–90, 152, 162}}</ref> క్రీ.పూ 519 లో ఈ ప్రాంతాన్ని పర్షియన్ సామ్రాజ్యం, క్రీ.పూ 326లో అలెగ్జాండర్ పాలించారు.<ref>{{cite book|editor=David W. del Testa |title=Government Leaders, Military Rulers, and Political Activists|year=2001|publisher=The Oryx Press|location=Westport, Connecticut|isbn=1-57356-153-3|page=7|url=https://books.google.com/?id=vSwi2TYabS4C&pg=PA7&dq=alexander+founded+empire+in+india+327#v=onepage&q=alexander%20founded%20empire%20in%20india%20327%3F&f=false|accessdate=15 April 2012}}</ref> చంద్రగుప్తుడు స్థాపించిన మౌర్యసామ్రాజ్యం తరువాత క్రీ.పూ 185 లోఅశోకుడు ఈప్రాంతాన్ని పాలించారు.<ref name=vipul/>
బాక్ట్రియాకు చెందిన డెమెట్రియస్ క్రీ.పూ 180-165 లో స్థాపించిన ఇండో- గ్రీక్ రాజ్యంలో పంజాబుపంజాబ్, గాంధార భాగం అయ్యాయి. క్రీ.పూ 165-150 నాటికి మెనందర్ దీనిని విస్తరించాడు. తరువాత ఈ ప్రాంతంలో గ్రేకో - బుద్ధిజం సంస్కృతి వికసించింది.<ref name=vipul/><ref>{{cite web|title=Guide to Historic Taxila|url=http://www.heritage.gov.pk/html_Pages/guide_to_historic_taxila.htm|author=Ahmad Hasan Dani|publisher=The National Fund for Cultural Heritage|accessdate=15 January 2010}}</ref> తక్షశిల పురాతనమైన విద్యాసంస్థగా ,అత్యున్నత విద్యను అందించిన విద్యాసంస్థగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.<ref>{{cite book|author=Joseph Needham|title=A selection from the writings of Joseph Needham|year=1994|publisher=McFarland & Co|isbn=978-0-89950-903-7|quote=When the men of Alexander the Great came to Taxila in India in the fourth century BC they found a university there the like of which had not been seen in Greece, a university which taught the three Vedas and the eighteen accomplishments and was still existing when the Chinese pilgrim Fa-Hsien went there about AD 400.|page=24}}</ref><ref>{{cite book|author1=Hermann Kulke|author2=Dietmar Rothermund|title=A History of India|year=2004|publisher=Routledge|isbn=0-415-32919-1|quote=In the early centuries the centre of Buddhist scholarship was the University of Taxila.|page=157}}</ref><ref>{{cite journal|author1=Balakrishnan Muniapan|author2=Junaid M. Shaikh|title=Lessons in corporate governance from Kautilya's Arthashastra in ancient India|journal=World Review of Entrepreneurship, Management and Sustainable Development 2007|year=2007|volume=3|issue=1|pages=50–61|doi=10.1504/WREMSD.2007.012130}}</ref><ref>{{cite book|author=Radha Kumud Mookerji|title=Ancient Indian Education: Brahmanical and Buddhist|edition=2nd|year=1951|origyear=reprint 1989|publisher=Motilal Banarsidass|isbn=81-208-0423-6|pages=478–479}}</ref>
 
=== మద్య యుగం ===
మద్యయుగం (క్రీ.శ 642-1219) ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ఈ సమయంలో సూఫీ మిషనరీలు అధికసంఖ్యలో [[బౌద్ధులు|బౌద్ధుల]]ను , [[హిందువు|హిందువుల]]ను ఇస్లాం మతానికి మార్చడంలో కీలకపాత్ర
వహించారు.<ref>{{cite book|author=Ira Marvin Lapidus|title=A history of Islamic societies|year=2002|publisher=Cambridge University Press|isbn=0-521-77933-2|pages=382–384}}</ref> సింధు ప్రాంతంలో రాయ్ రాజవంశం (క్రీ.శ 489-632) ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలతో చేర్చిపాలించింది.<ref>{{cite book|author=Andre Wink|title=Al Hind the Making of the Indo Islamic World|year=1996|publisher=Brill Academic Publishers|isbn=90-04-09249-8|page=152}}</ref> ధర్మపాలా, దేవపాలా ఈప్రాంతాన్ని పాలించిన చివరి బౌద్ధపాలకులుగా గుర్తించబడుతున్నారు. పాలా సామ్రాజ్యంలో బంగ్లాదేశ్ ఉత్తరభారతదేశం మరియు, ఆఫ్ఘనిస్తాన్ భాగంగా ఉంది.
 
=== ముహమ్మద్ బీన్ కాశిం ===
క్రీ.శ 711 ముహమ్మద్ బీన్ కాశిం విజేత సింధూలోయలోని పాకిస్థాన్‌పంజాబుపాకిస్థాన్‌ పంజాబు , ముల్తాన్ ప్రాంతాలను జయించాడు.<ref name="Information of Pakistan"/><ref>{{cite web|url=http://scroll.in/article/721012/the-curious-case-of-dressing-up-an-8th-century-arab-as-the-true-founder-of-pakistan|title=Why some in Pakistan want to replace Jinnah as the founder of the country with an 8th century Arab}}</ref><ref>{{cite web|url=http://www.dawn.com/news/735610/figuring-qasim-how-pakistan-was-won|title= Figuring Qasim: How Pakistan was won |publisher=Dawn|accessdate=19 February 2015}}</ref><ref>{{cite web|url=http://www.dawn.com/news/1175127/the-first-pakistani|title= The first Pakistani? |publisher=Dawn|accessdate=19 February 2015}}</ref><ref>{{cite web|url=http://www.dawn.com/news/1098562/muhammad-bin-qasim-predator-or-preacher|title= Muhammad Bin Qasim: Predator or preacher?|publisher=Dawn|accessdate=19 February 2015}}</ref> పాకిస్థాన్ ప్రభుత్వ చారిత్రక ఆధారాలు పాకిస్థాన్ తకెత్తడానికి ఇది పునాదిగా ఉందని తెలియజేస్తున్నాయి.
<ref name="Information of Pakistan">{{cite web|title=History in Chronological Order|publisher=Ministry of Information and Broadcasting, Government of Pakistan|url=http://www.infopak.gov.pk/History.aspx|accessdate=15 January 2010}}</ref><ref>{{cite web|url=http://www.dawn.com/news/1125484|title= What is the most blatant lie taught through Pakistan textbooks? | author=Rubina Saigol| year=2014|publisher=Herald |accessdate=14 August 2014}}</ref><ref>{{cite web|url=http://www.dawn.com/news/1164469|title= A case for Gandhara | author=Shazia Rafi| year=2015|publisher=Dawn|accessdate=19 February 2015}}</ref> ఈ విజయం తరువాత భారత ద్వీపకల్పంలో పాలన సాగించిన ముస్లింల విజయానికి వేదిక తయారుచేసింది. తరువాత (క్రీ.శ 975- 1187) లో ఘజ్నావిద్ సామ్రాజ్యం, ఘోరిద్ రాజ్యం, (క్రీ.శ 1206-1526) ఢిల్లీ సుల్తానేట్ ఈ ప్రాంతాన్ని కూడా పాలించాయి. తరువాత సుల్తానేట్ స్థానంలో (క్రీ.శ 1526- 1857) నుండి ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.
మొఘల్ పాలకులు ఈ ప్రాంతంలో పర్షియన్ సంప్రదాయం,ఉన్నతస్థాయి ఇండో- పర్షియన్ సంస్కృతి ప్రవేశపెట్టాయి.<ref>{{cite book|author=Robert L. Canfield|url=https://books.google.com/?id=g3JhKNSk8tQC&pg=PA1#v=onepage&q&f=false|title=Turko-Persia in historical perspective|year=2002|publisher=Cambridge University Press|accessdate=28 December 2011|pages=4–21|isbn=978-0-521-52291-5}}</ref>
[[File:Weeks Edwin Lord An Open-Air Restaurant Lahore.jpg|thumb|[[Edwin Lord Weeks]] illustration of an open-air restaurant near [[Wazir Khan Mosque]], [[Lahore]].]]
ఈ సమయంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] సముద్రతీర స్థావరాలు ఏర్పరచుకున్నది.<ref name="Cambridge University Press">Metcalf, B.; Metcalf, T. R. (9 October 2006), A Concise History of Modern India (2nd ed.), Cambridge University Press, ISBN 978-0-521-68225-1</ref>
సముద్రం మీద ఆధిపత్యం, గొప్ప వనరులు, సాంకేతికత మరియు [[ఈస్టిండియా కంపెనీ]] సమీకరించిన సైనికశక్తి రక్షణ [[బ్రిటిష్]] ప్రభుత్వం భారతద్వీపకల్పంలో కంపెనీ పాలనకు అనుమతించేలాచేసిందిఅనుమతించేలా చేసింది. [[1765]] నాటికి భారతద్వీపకల్పం మీద యురేపియన్ల ఆధిపత్యం అధికరించింది.
<ref>Asher, C. B.; Talbot, C (1 January 2008), India Before Europe (1st ed.), Cambridge University Press, ISBN 978-0-521-51750-8</ref>
[[1820]] నాటికి బ్రిటిష్ శక్తి బెంగాల్ వరకు విస్తరించడంతో సైనిక శక్తిని పెంచుకోవడానికి మరియు అనుకూలమైన భూభాగాన్ని తమభూభాగంతో విలీనం చేసుకోవడానికి అనుకూలించింది.
<ref name="Cambridge University Press"/> చరిత్రకారులు ఇది కాలనీ పాలనకు ఆరభబిందువని వర్ణిస్తున్నారు.<ref name="Cambridge University Press"/> ఈ సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈస్టిండియా కంపెనీకి లభించిన మద్దతుతో ఈస్టిండియా కంపెనీకి మరింత విశ్వాసంతో విద్య, సాంఘిక సంస్కరణలు మరియు సంస్కృతికరంగం మొదలైన ఆర్ధికేతర రంగాలలో శక్తివంతగా ప్రవేశించడానికి అవకాశం లభించింది.<ref name="Cambridge University Press"/> [[1835]] లో " ఇంగ్లీష్ ఎజ్యుకేషన్ యాక్ట్" (1845) మరియు ఇండియన్ సివిల్ సర్వీస్ వంటి సంస్కరణ అమలుచేయబడింది.<ref>Jalal, Ayesha (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge UK: Cambridge South Asian Studies.</ref> భారతీయ ద్వీపకల్పంలోని భారతీయ ముస్లిములు విద్యను అభ్యసించడానికి సంప్రదాయకమైన మదరసాలకు ఆగ్లేయులు మద్దతు ఇవ్వలేదు.
తరువాత దాదాపు మదరసాలు అన్ని నిధులు సహాయం కోల్పోయాయి.<ref>Stephen Evans, "Macaulay's minute revisited: Colonial language policy in nineteenth-century India," Journal of Multilingual and Multicultural Development (2002) 23#4 pp. 260–281</ref>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2624532" నుండి వెలికితీశారు