చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలంగాణ ]] లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది [[హైదరాబాదు లోకసభ నియోజకవర్గం]]లో భాగంగా ఉండేది.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ,జహీరాబాదు.
==దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు==
# [[మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం]]