శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
ప్రతి రాష్ట్రానికి ప్రజలెన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]] ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.
 
శాసనసభ
==సభ్యుల అర్హతలు==
వికీపీడియా నుండి
*శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
*కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి
భారతదేశం
 
 
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు మరియు ప్రభుత్వములో ఒక భాగం.
 
 
--------------------------------------------------------------------------------
యూనియన్ ప్రభుత్వము
రాజ్యాంగము
 
భారత రాజ్యాంగము
Fundamental Rights,
Directive Principles
and Fundamental Duties
కార్య నిర్వాహక వ్యవస్థ
 
ప్రభుత్వము
ప్రధానమంత్రి
మన్మోహన్ సింగ్
మంత్రులు
శాసన వ్యవస్థ
 
పార్లమెంట్
రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్
ఉప రాష్ట్రపతి
మహమద్ హమీద్ అన్సారి
లోక్ సభ
లోక్ సభ స్పీకర్
సోమ్‌నాథ్ చటర్జీ
రాజ్యసభ
రాజ్యసభ చైర్మన్
న్యాయ వ్యవస్థ
 
సుప్రీం కోర్టు
Chief Justice
K. G. Balakrishnan
హైకోర్టు
జిల్లా కోర్టులు
రాష్టాలు
 
శాసనసభ
శాసన మండలి
గవర్నరు
ముఖ్యమంత్రి
గ్రామీణ ప్రాంతాలు
 
పంచాయితీ రాజ్
ఎన్నికల వ్యవస్థ
 
ఎన్నికల కమిషను
లోక్‌సభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నిక
ఉప రాష్ట్రపతి ఎన్నిక
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
రాష్ట్ర శాసన మండలి ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలు
Political scandals
Foreign relations
 
--------------------------------------------------------------------------------
ఇతర దేశాలు
 
చూడు • చర్చ • మార్చు
ప్రతి రాష్ట్రానికి ప్రజలెన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.
 
 
==[మార్చు] సభ్యుల అర్హతలు==
*శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
*కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి
 
[మార్చు] సభానిర్వహణ
సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకరు)ని, ఒక ఉపసభాపతి (డిప్యూటీ స్పీకరు]] ని సభ్యుల నుండి ఎన్నుకుంటారు. సాంప్రదాయికంగా సభాపతి గా అధికార పక్షానికి, ఉపసభాపతి గా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకుంటారు. అయితే ఇది నియమం కాదు.
 
 
తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన పక్షంలో సభాపతి ఉపసభాపతి కి, ఉపసభాపతి సభాపతి కి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.
 
 
[మార్చు] సమావేశాలు
శాసనసభను సమావేశపరచడం, సమావేశాలను ముగించడం, సభను రద్దు చెయ్యడం వంటి అధికారాలు గవర్నరు వద్ద ఉంటాయి. శాసనసభ సమావేశాల చివరి రోజుకు, తదుపరి సమావేశాల మొదటి రోజుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. సభలో సభ్యులు కాని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సభనుద్దేశించి ప్రసంగించవచ్చు, సభా కమిటీలలో పాల్గొనవచ్చు. కాని వారికి సభలో ఓటు వేసే అధికారం ఉండదు
 
==సభానిర్వహణ==
"https://te.wikipedia.org/wiki/శాసనసభ" నుండి వెలికితీశారు