ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
+ లింకులు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 12:
|ethnicity = గుజరాతీ<ref>{{cite news |url= http://daily.bhaskar.com/news/ENT-Mukesh-Ambani-the-gujarati-who-is-now-the-richest-man-in-india-4240139-PHO.html |title=Meet the Gujarati who went on to become the richest Indian |work= Daily Bhaskar |accessdate=29 January 2014}}</ref>
|religion = హిందువులు
|relations = [[అనిల్ అంబానీ]] (సోదరుడు)
|parents = ధీరూభాయ్ అంబానీ
కోకిలాబేన్ అంబానీ
|children = ఆకాశ్ అంబానీ
అనంత్ అంబానీ
ఇషా అంబానీ<ref>{{cite news|url=http://www.nytimes.com/slideshow/2008/06/15/business/0615-AMBANI_7.html |title=NY Times pics on Mukesh Ambani |location=India |work=The New York Times |date=15 June 2008 |accessdate=22 August 2013}}</ref>
పంక్తి 18:

'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ''' (జననం: [[ఏప్రిల్ 19]],[[1957]]) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. [[రిలయన్స్ ఇండస్ట్రీస్|రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్]] (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.<ref name="ril.com">[http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries"]. </ref><ref>[http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html "FORTUNE Global 500 2011: Countries"]. </ref><ref>[http://money.rediff.com/companies/market-capitalisation "Market Capitalization"]. </ref> ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref>Magnier, Mark (24 October 2010). </ref><ref name="theage1">Kwek, Glenda (15 October 2010). </ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు [[అనిల్ అంబానీ]]. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref>[http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html "Ambani tops retailer list, too"]. </ref>

2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.<ref name="forbes1" /> 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.<ref>[http://www.thehindu.com/news/national/article868374.ece "Sonia Gandhi, Tata in Forbes' most powerful people list"]. </ref> 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.<ref name="forbes1" />  వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.<ref>[http://ibnlive.in.com/news/Mukesh-Ambani-richest-indian-with-wealth-of-21-billion-forbes/302081-7.html "Mukesh Ambani richest Indian with wealth of $21 billion: Forbes"].</ref> రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.<ref>Van Riper, Tom. </ref><ref>[http://web.archive.org/web/20140111025000/http://cricic.com/2012/mumbai-indians-owner-mukesh-ambani-among-richest-sports-owners/ "Mumbai Indians owner Mukesh Ambani among richest sport owners"]. </ref>
పంక్తి 25:

== జీవిత సంగ్రహం ==
ముఖేష్ ఏప్రిల్ 19 1957న ధీరూబాయ్ అంబానీ, కోకీలాబెన్ అంబానీలకు జన్మించారు. ముఖేష్ కు తమ్ముడు [[అనిల్ అంబానీ]], ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. 1970లలో అంబానీ కుటుంబం [[ముంబై]] లోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు.<ref>[http://www.rediff.com/money/2002/may/11ambani.htm "Reliance didn't grow on permit raj: Anil Ambani"]. </ref>  ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు "సీ విండ్". మొన్న మొన్నటిదాకా ముఖేష్, అనిల్ కుటుంబాలు  వేర్వేరు అంతస్తుల్లో ఆ ఇంట్లోనే కలసి ఉండేవారు.<ref>Yardley, Jim (28 October 2010). </ref>

[[ముంబై]] లో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో తన తమ్ముడు అనిల్  తో కలసి చదువుకున్నారు. ముఖేష్ కు అత్యంత సన్నిహితుడైన [[ఆనంద్ జైన్]] ఆ స్కూల్లోనే ఆయన సాహాధ్యాయి.<ref>[http://m.intoday.in/story/anand-jain-a-bone-of-contention-between-the-Ambani-brothers/1/194368.html Anand Jain: A bone of contention between the Ambani brothers].</ref> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మాతుంగలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బిఈ పట్టా పొందారు.<ref>[http://www.rediff.com/money/2007/jan/17inter.htm "Mukesh Ambani on his childhood, youth"]. </ref> ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయినా రిలయన్స్ సంస్థను నడపడంలో తండ్రి ధీరూభాయ్ కు సహాయం చేయడం కోసం చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. అప్పటికి రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న చిన్న వ్యాపార సంస్థ.<ref>[http://www.rediff.com/money/2007/jan/17inter.htm "Always invest in businesses of the future and in talent"]. </ref>

"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు