రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
}}
'''[[రమ్య బెహరా]]''' ప్రధానంగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ [[నేపధ్య గాయని]]. రమ్య [[నరసరావుపేట]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]<nowiki/>లో పుట్టి [[హైదరాబాదు|హైదరాబాద్]], తెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మలయాళ భాష|మలయాళం]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాలలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన [[ఎం. ఎం. కీరవాణి]] రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.<ref>http://www.deccanchronicle.com/150129/entertainment-bollywood/article/baby%E2%80%99s-telugu-connection</ref>
ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది<ref>https://www.youtube.com/watch?v=b6_7rGu96nU</ref>, కృష్ణాష్టమి, [[బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]], [[బాహుబలి:ద బిగినింగ్]], టెంపర్, [[ఒక లైలా కోసం]], [[ప్రేమకథా చిత్రమ్]], [[లౌక్యం]], కొత్తజంట, చిన్నదాన నీకోసం, [[దిక్కులు చూడకు రామయ్య]]. ఈమె ప్రస్తుతం కొన్ని [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[తమిళ సినిమా|తమిళ]] సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్‌ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను [[ఎం. ఎం. కీరవాణి|ఎం.ఎం.కీరవాణి]] బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.She is one of the best female singer in tollywood.
 
==నేపథ్య గాయనిగా కెరీర్==
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు