"అనిల్ అంబానీ" కూర్పుల మధ్య తేడాలు

కొంచెం మేటర్ చేర్చాను.
ట్యాగు: 2017 source edit
(కొంచెం మేటర్ చేర్చాను.)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== జీవిత చరిత్ర ==
ధీరూబాయ్ అంబానీ రెండవ కుమారుడు. ప్రస్తుతం భారతదేశంలోకెల్లా ధనవంతుడైన ముఖేేష్ అంబాానీ తమ్ముడు. శారీరక దారుఢ్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. మారథాన్లలో పరుగెత్తుతారు ప్రతీ రోజు ఉదయం అయిదు గంటలకే లేచి రన్నింగ్ కి వెళ్తారు. యోగా కూడా చేస్తారు. ఫిట్ నెస్ విషయంలో తనకు అమెరికా మాజీ అధ్యక్షుడు జాార్జి డబ్ల్య్ల్యు బుష్ స్ఫూర్తి అని చెప్తారు.
 
 
 
 
అనిల్ ముంబయి యూనివర్సిటీలోని కిషన్ చంద్ చెల్లారామ్ కళాశాల నించి బీఎస్సీ డిగ్రీ పొందాడు. తర్వాత 1983లో అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్ నించి ఎంబీయే(మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీ పొందాడు.
 
=== ధీరూబాయ్ మరణం (2002-2005) ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2625585" నుండి వెలికితీశారు