వై.ఎస్.వివేకానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
మరణ వార్త
పంక్తి 37:
 
2010 డిసెంబరు 1 రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమండలిలో స్థానం పొందినారు.
 
== మరణం ==
2019 మార్చి 15 న [[వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య|వివేకానందరెడ్డి హత్య]] చెయ్యబడ్డాడు. తొలుత గుండెపోటుగా వార్తలు వచ్చినప్పటికీ, తరువాత అది హత్యగా తేలింది. మరో నెల రోజుల లోపు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ హత్య రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలకు దారితీసింది.
 
==బయటి లింకులు==