పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''పెబ్బేరు,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లాలోజిల్లా,]] ఇదే పేరుతో ఉన్న[[పెబ్బేరు మండలం|పెబ్బేరు]] యొక్కమండలానికి కేంద్రము.పిన్చెందిన కోడ్: 509104గ్రామం.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=పెబ్బేరు||district=మహబూబ్ నగర్
 
| latd = 16.2167
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఇది జాతీయ రహదారి 44 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది.పిన్ కోడ్: 509104
| latm =
| lats =
| latNS = N
| longd = 77.9833
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline53.png|state_name=తెలంగాణ|mandal_hq=పెబ్బేరు|villages=29|GP's=29|area_total=|population_total=68690|population_male=35061|population_female=33629|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=42.65|literacy_male=55.82|literacy_female=29.02|pin code = 509104
}}
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఇది జాతీయ రహదారి 44 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది.
 
==గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2681 ఇళ్లతో, 12289 జనాభాతో 2113 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6275, ఆడవారి సంఖ్య 6014. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2326 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 352. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576202<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 509104.
==మండల జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషుల సంఖ్య 35061, స్త్రీల సంఖ్య 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
Line 85 ⟶ 74:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలో విద్యారంగం==
* మండలం మొత్తంలో 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 2 డిగ్రీ కళాశాలలు, 1 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, 1 బీఎడ్ కళాశాల, 2 డైట్ కళాశాలలు ఉన్నాయి. మరియు నూతనంగా ప్రభుత్వ మత్స్యకళాశాల నిర్వాహాణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.
 
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
# పెబ్బేరు
# [[చెలిమిళ్ళ]]
# [[తోమాలపల్లి]]
# [[కంచిరావుపల్లి]]
# [[శాఖాపూర్ (పెబ్బేరు)|శాఖాపూర్ (వై)]]
# [[రంగాపూర్ (పెబ్బేరు)|రంగాపూర్]]
# [[రామాపూర్ (పెబ్బేరు)|రామాపూర్]]
# [[బున్యాద్‌పూర్]]
# [[పాతపల్లి]]
# [[జనుంపల్లి]]
# [[రామమ్మపేట]]
# [[అయ్యవారిపల్లి (పెబ్బేరు)|అయ్యవారిపల్లి]]
# [[సుగూరు (పెబ్బేరు)|సుగూరు]]
# [[మునగమానుదిన్నె]]
# [[పెంచికలపాడు (పెబ్బేరు)|పెంచికలపాడు]]
# [[ఈర్లదిన్నె]]
# [[గుమ్మడం]]
# [[బుర్దిపాడు]]
# [[తిప్పేపల్లి|తిప్పాయిపల్లి]]
# [[యాపర్ల]]
{{Div end}}
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{పెబ్బేరు మండలంలోని గ్రామాలు}}{{వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం}}
{{వనపర్తి జిల్లా మండలాలు}}{{వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు