వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

811 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి (వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
వికీపీడియా ఏ వాదాలకు వేదిక కాకూడదు. అది భాషా వాదాలకు కూడా వర్తిస్తుంది. పూర్వపు భాషా వాదాలు కావచ్చు (గ్రాంథిక, సరళ గ్రాంథిక ఉద్యమాలు), ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న భాషా వాదాలు కానీ (మహాప్రాణాలు తొలగించాలనీ, ఆంగ్ల, సంస్కృత మూలాలు ఉన్న పదాలను వదిలి ద్రావిడ మూలాలున్న పదాలనే వాడాలనీ) - ఇలా ఇంకా ప్రామాణిక భాషా వ్యవహారంలోకి రాని ఏ వాదాన్నైనా వికీపీడియా ద్వారా తలకెత్తుకోలేం.
== ఏక వచనం ==
{{Main|వికీపీడియా:ఏకవచన ప్రయోగం}}
వికీపీడియాలో ఒక్కరిని ఉద్దేశించి రాసినప్పుడు ఏక వచనమే వాడాలి తప్ప ప్రత్యేక గౌరవాన్ని ఆపాదించేలా బహువచనం వాడకూడదు. ఉదాహరణకు: అతను వచ్చాడు, ఆమె వచ్చింది అని రాయాలి తప్ప ఆయన వచ్చారు, ఆవిడ వచ్చారు అని రాయకూడదు. దీని ప్రాతిపదిక కోసం [[వికీపీడియా:ఏకవచన ప్రయోగం]] చూడండి.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2625991" నుండి వెలికితీశారు