గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 709:
11వ శతాబ్దంలో బైజాంటైన్ కాలంలో ఉద్భవించిన ఆధునిక గ్రీకులో వ్రాయబడిన సాహిత్యం ఆధునిక గ్రీకు సాహిత్యంగా భావించబడుతుంది. క్రెటేన్ పునరుజ్జీవన పద్యం ఎరోటోక్రిటోస్ నిస్సందేహంగా గ్రీక్ సాహిత్యంలో ఈ కాలానికి చెందిన కళాఖండంగా భావించవచ్చు. 16వ శతాబ్ధంలో విట్సెంత్జోస్ కొర్నారొస్ (1553-1613) రచించిన ఒక వచనరూప ప్రేమ కథ. తరువాత గ్రీకు చైతన్యం (డయాఫోటిసోస్) కాలంలో రచయితలు ఆడమ్నియోస్ కోరాయిసు, రిగాసు ఫెరాయిసు వంటి రచయితలు వారి రచనలతో గ్రీక్ విప్లవం (1821-1830) తో సిద్ధంచేసారు.
 
ఆధునిక గ్రీకు సాహిత్యంలో డియోనియోస్యోస్ సొలోమోస్, ఆండ్రియాస్ కల్వోస్, ఏంజెలోస్ సికెలియాయాస్, ఇమ్మాన్యూల్ రోయిడ్స్, డెమెట్రియస్ వికెలాస్, కోటిస్ పాలమస్, పెనెలోప్ డెల్టా, యన్నిస్ రిట్స్స్, అలెగ్జాండ్రోస్ పాపడియమియాంటిస్, నికోస్ కాసాంట్జాకిస్, ఆండ్రియాస్ ఎమ్బెరికోస్, కోస్తాస్ క్యారోటాకిస్, గ్రెగోరియోస్ జెనోపోలస్, కాన్‌స్టాంటైన్ పి. కావాఫీ , నికోస్ కావ్వాడియస్, కోస్తాస్ వర్నాలిసు, కికి డిమౌలా ప్రాముఖ్యత వహించారు. సాహిత్యంలో నోబెల్ పురస్కారం: 1963 లో జార్జ్[[జార్గోస్ సెఫెరిసుసెఫెరిస్]], 1979 లో ఒడిస్సిస్ ఎలిటిస్ అనే ఇద్దరు గ్రీకు రచయితలు పురస్కారం పొందారు.
 
===ఫిలాసఫీ ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు