ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి.,  ల్లొ  → ల్లో , ,మహ → మహా, రైల్వె → రైల్వ using AWB
పంక్తి 1:
{{కాజీపేట-విజయవాడ మార్గము}}
[[ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము]] ఖాజీపేట విజయవాడ లను కలుపుతుంది.దీని పొడవు 201.14 కీ.మీ. ఈది  ఢిల్లీ-మద్రాసు కలిపే మార్గములో భాగము. 
== చరిత్ర ==
==చరిత్ర==
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం మరియు '''గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే''' 1845 సం. ప్రాంతములో [[రాజమండ్రి]] దగ్గర [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది మరియు ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/docs/history/india-first-railways.html#godavari |title = India’s first railways|work= Godavari Dam Construction Railway|last=Darvill |first= Simon| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన '''మద్రాస్ రైల్వే''' 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క '''గ్రేట్ దక్షిణ రైల్వే''' గా 1858 సం.లో ఏర్పాటైంది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-hist.html|title = IR History – Early days|work= 1832-1869|last=|first= | publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో '''కర్నాటిక్ రైల్వే''' లో విలీనం చేయబడి మరియు 1874 సం.లో '''దక్షిణ భారతీయ రైల్వే''' గా పేరు మార్చబడింది.