క్షయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''క్షయ వ్యాధి''' (Tuberculosis) ఒక ముఖ్యమైన [[అంటువ్యాధి]]. ఇది [[ఊపిరితిత్తులు|ఊపిరితిత్తుల]]కు సంబంధించినదని మనకు తెలిసినా, [[చర్మము]] నుండి [[మెదడు]] వరకు శరీరంలో ఏ భాగనికైనా ఈవ్యాధి సోకవచ్చును. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ముఖ్యమైనది క్షయవ్యాధి. [[మైకోబాక్టీరియా]] లేదా ''మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్'' అనే సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది.<ref>{{Cite book|title=ఊపితిత్తుల ఊసు|last=వేదగిరి|first=రాంబాబు|publisher=పల్లవి పబ్లికేషన్స్|year=1993|isbn=|location=విజయవాడ|pages=13|url=https://archive.org/details/in.ernet.dli.2015.390983/page/n13}}</ref> క్షయ వ్యాధి సోకని శరీరావయవాలు [[క్లోమము]], [[థైరాయిడ్]] గ్రంథి, [[కేశాలు|జుట్టు]]. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ముఖ్యంగా [[శ్వాసకోశం|శ్వాసకోశాన్ని]] దెబ్బ తీస్తుంది.
 
డా. [[రాబర్ట్ కోచ్]] క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా [[మార్చి 24]], [[1882]] న గుర్తించారు. ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం [[మార్చి 24]] న [[ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం]] నిర్వహించబడుతుంది.<ref name="క్షయ నియంత్రణ సాధ్యమే..!">{{cite news |last1=ప్రజాశక్తి |title=క్షయ నియంత్రణ సాధ్యమే..! |url=http://www.prajasakti.com/Article/Visakacity/2021182 |accessdate=24 March 2019 |date=24 March 2018 |archiveurl=https://web.archive.org/web/20190324101814/http://www.prajasakti.com/Article/Visakacity/2021182 |archivedate=24 March 2019}}</ref>
 
సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
"https://te.wikipedia.org/wiki/క్షయ" నుండి వెలికితీశారు